అన్వేషించండి

Covid Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 34,113 మందికి వైరస్

దేశంలో కొత్తగా 34,113 కరోనా కేసులు నమోదయ్యాయి. 346 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 34,113 కరోనా కేసులు నమోదుకాగా 346 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 3.19%గా ఉంది.

Covid Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 34,113 మందికి వైరస్

  • యాక్టివ్ కేసులు: 4,78,882 (1.12%)
  • మొత్తం రికవరీలు: 4,16,77,641  
  • మొత్తం మరణాలు: 5,09,011
  • మొత్తం వ్యాక్సినేషన్: 1,72,95,87,490

వ్యాక్సినేషన్

దేశంలో కొత్తగా 11,66,993 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,95,87,490 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో కొత్తగా 3,502 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,42,949కి పెరిగింది. 17 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,43,404కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 45,905 వద్ద ఉంది.

కేరళ

కేరళలో కొవిడ్​-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 11,136 మందికి వైరస్ సోకింది. కరోనా కారణంగా మరో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,07,383కు చేరింది. మరణాల సంఖ్య 62,199కు చేరింది. 

ఆంక్షల సడలింపు

కరోనా కేసులు తగ్గుతున్న కారణంగా పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లో​ రాత్రి కర్ఫ్యూను ఎత్తివేశారు. నేటి నుంచి దశలవారీగా విద్యాసంస్థలను ప్రారంభించారు.

రాజస్థాన్​లో కరోనా కేసులు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్​లోని పట్టణ ప్రాంతాల్లో ఐదవ తరగతి వరకు ఫిబ్రవరి16 నుంచి పాఠశాలలు ప్రారభించనున్నట్లు పేర్కొంది ప్రభుత్వం​. మరోవైపు రాష్ట్రంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్​టీ- పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.

Also Read: India Bans Chinese Apps: చైనాకు మరో షాక్, 54 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ! లిస్ట్ రెడీ

Also Read: Eggs: నలభై ఏళ్లు దాటిన వారు రోజుకో గుడ్డు తినాల్సిందే అంటున్న అధ్యయనాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget