By: ABP Desam | Updated at : 26 Aug 2021 10:41 AM (IST)
కరోనా కేసుల్లో భారీ పెరుగుదల
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 46,164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. మరో 607 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 4,36,365 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
India reports 46,164 new #COVID19 cases, 34,159 recoveries and 607 deaths in the last 24 hrs, as per Health Ministry.
Total cases: 3,25,58,530
Total recoveries: 3,17,88,440
Active cases: 3,33,725
Death toll: 436365
Total vaccinated: 60,38,46,475 (80,40,407) in last 24 hrs pic.twitter.com/sWNTEna5mu— ANI (@ANI) August 26, 2021
కొత్త కేసులు: 46,164
కొత్త మరణాలు: 607
మొత్తం కేసులు: 3,25,58,530
మొత్తం రికవరీలు: 3,17,88,440
యాక్టివ్ కేసులు: 3,33,725
మరణాల సంఖ్య: 436365
తాజాగా 34,159 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.17 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు మళ్లీ ఒక శాతం దాటింది. ప్రస్తుతం 3,33,725 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.
కేరళలో విజృంభణ..
కేరళలో కొత్తగా 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. 215 మంది వైరస్ తో మరణించారు. మరో 20,271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 19.03%గా ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
60 కోట్ల టీకా డోసుల పంపిణీ..
దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల 38 లక్షల కరోనా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 80,40,407 మంది టీకా వేయించుకున్నారు.
Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం
High Blood Pressure: ఈ పండు రసంతో అదుపులో అధిక రక్తపోటు, రోజూ తాగితే ఎంతో మేలు
Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు
Wild Poliovirus case : ఆఫ్రికాలో వైల్డ్ పోలియో వైరస్ కలవరం, 30 ఏళ్ల తర్వాత మొజాంబిక్ లో తొలి కేసు నమోదు!
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్