అన్వేషించండి

Karthikeya on Pawan Kalyan: పవన్ కి సపోర్ట్ చేస్తూ.. యంగ్ హీరో పోస్ట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన 'రిపబ్లిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన 'రిపబ్లిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ప్రభుత్వాన్ని, కొందరు మంత్రులను ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.. సినీ పెద్దలకు కూడా క్లాస్ పీకారు. వైసీపీ ప్రభుత్వం థియేటర్లు, టికెట్ల విషయంలో ఆంక్షలు విధిస్తుంటే.. సినీ పెద్దలు ప్రశ్నించాలని, ఈ విషయంలో అందరూ ఒకే మాటపై నిలబడాలని అన్నారు. 
 
 
ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. సినీ పెద్దలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. ఈ క్రమంలో మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోని కూడా మధ్యలోకి లాగారు పవన్ కళ్యాణ్. దీంతో మోహన్ బాబు 'మా' ఎన్నికలయ్యాక నీకు సమాధానం చెబుతా అంటూ పవన్ కి బదులిచ్చారు. నాని లాంటి యంగ్ హీరో పవన్ కి సపోర్ట్ చేస్తూ.. సినీ ఇండస్ట్రీని కాపాడాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రులను కోరారు. 
 
తాజాగా మరో యంగ్ హీరో కార్తికేయ కూడా ఈ విషయంపై మాట్లాడారు. తను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని.. అలానే ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని చెప్పిన కార్తికేయ.. సినీ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో నిజముందని.. సినీ ఇండస్ట్రీలో ఓ సభ్యుడిగా అందరి తరఫున మాట్లాడిన పవన్ కళ్యాణ్ సర్ కే నా సపోర్ట్ అంటూ కార్తికేయ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందింస్తున్నారు. 
 
కొందరేమో.. ''పెద్ద పెద్దోళ్ళే ముసుకు కూర్చున్నారు అన్నా.. రేపు వాళ్ళు బాగానే ఉంటారు.. నువ్వు బలిఅవుతావు.. అవసరమా చెప్పు'' అంటూ ఈ ఇష్యూకి దూరంగా ఉండమంటూ కార్తికేయకి సలహాలు ఇస్తున్నారు. మరికొందరేమో.. పెద్దవాళ్లే కాకుండా ఇండస్ట్రీలో యంగ్ స్టర్స్ కూడా ఈ విషయంపై మాట్లాడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: లవర్ కోసం 6 గంటలు బాత్‌రూం గోడ మీద దాక్కున్న ముకేశ్! అసలు మేటర్ అదే!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: లవర్ కోసం 6 గంటలు బాత్‌రూం గోడ మీద దాక్కున్న ముకేశ్! అసలు మేటర్ అదే!
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - వీకెండ్ వినోదాల పండుగే... ఇవి అస్సలు మిస్ కావొద్దు
ఆదివారం ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - వీకెండ్ వినోదాల పండుగే... ఇవి అస్సలు మిస్ కావొద్దు
Dorothy Telugu Release Date : తెలుగులోనూ కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - సోషల్ మీడియాలో కాంట్రవర్సీ... రిలీజ్ ఎప్పుడంటే?
తెలుగులోనూ కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - సోషల్ మీడియాలో కాంట్రవర్సీ... రిలీజ్ ఎప్పుడంటే?
Sanchari Vs Yezhu Kadal Yezhu Malai: సంచారి టైటిల్ ఎవరిది? చంద్ర సిద్ధార్థ vs నివిన్ పౌలీ & సూరి
సంచారి టైటిల్ ఎవరిది? చంద్ర సిద్ధార్థ vs నివిన్ పౌలీ & సూరి

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
TN Bypolls 2026: తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
AP Home Guards: హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు
Youtuber Ravan: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు విదేశాల నుంచి నిధులు.. వైసీపీ నేత నుంచి సైతం రూ.25 లక్షలు
యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు విదేశాల నుంచి నిధులు.. వైసీపీ నేత నుంచి సైతం రూ.25 లక్షలు
Suzuki e-Access వర్సెస్‌ Yamaha EC-06.. రేంజ్, స్పీడ్, ధరలో ఏ బండి ఎలా ఉంది?
జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు Suzuki e-Access వర్సెస్‌ Yamaha EC-06.. తేడాలు ఇవే!
Amit Shah: బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు.. యూపీ ట్రేడ్ షోలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు.. యూపీ ట్రేడ్ షోలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Embed widget