అన్వేషించండి

Bigg Boss Telugu 6: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ - బిగ్ బాస్ ఈవెంట్ పై ఎఫెక్ట్ చూపిస్తుందా?

ఏషియా కప్ 2022 సూపర్ 4 దశలో నేడు ఇండియా-పాక్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్ మొదలుకానుంది.

బిగ్ బాస్ సీజన్ 6 రియాలిటీ షో మరికొద్ది నిమిషాల్లో మొదలుకానుంది. ఆదివారం(సెప్టెంబర్ 4) నాడు సాయంత్రం 6 నుంచి స్టార్ మాలో ఈ షో ప్రసారం కానుంది. గత సీజన్ల మాదిరి ఈసారి కూడా నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ఎంతో గ్రాండ్ గా ఈ సీజన్ ను మొదలుపెడుతున్నారు. అయితే మొదటిరోజే ఈ షోకి భారీ దెబ్బ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోని గ్రాండ్ గా లాంచ్ చేసి మంచి టీఆర్ఫీ రేటింగ్ ను సాధించాలని భావించారు బిగ్ బాస్ నిర్వాహకులు. కానీ ఇప్పుడు ఆ ఆశలపై ఎఫెక్ట్ పడేలా ఉంది. 
 
ఈ షో మొదలయ్యే సమయంలోనే ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఏషియా కప్ 2022 సూపర్ 4 దశలో నేడు ఇండియా-పాక్ తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్ ఎఫెక్ట్ కచ్చితంగా బిగ్ బాస్ షోపై పడుతుంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కాబట్టి క్రికెట్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ చూసే ఛాన్స్ ఉంది.
 
బిగ్ బాస్ షోని ఇష్టపడే యూత్ లో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారంతా కూడా క్రికెట్ మ్యాచ్ చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ గండాన్ని దాటుకొని బిగ్ బాస్ భారీ టీఆర్ఫీని సాధిస్తుందో లేదో చూడాలి. 

ఈసారి బిగ్ బాస్ షోలో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వివరాల ప్రకారం కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..

1. బాలాదిత్య (హీరో)
2. అభినయ శ్రీ (నటి)
3. రోహిత్, మెరీనా (రియల్ కపుల్)
4. రేవంత్ (సింగర్)
5. నేహా (యాంకర్)
6. చలాకీ చంటి (కమెడియన్)
7. సుదీప (నటి, నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్)
8. శ్రీ సత్య (సీరియల్ నటి)
9. ఇనయా సుల్తానా (నటి)
10. శ్రీహాన్ (యూట్యూబర్)
11. ఆరోహి రావ్
12. వాసంతి
13. అర్జున్
14. ఆర్జే సూర్య
15. కీర్తి భట్ (కార్తీకదీపం హీరోయిన్)
16. రాజశేఖర్
17. గీతూ (యూట్యూబర్)
18. ఫైమా (కమెడియన్)
19. తన్మయ్ (జబర్దస్త్ లేడి గెటప్)
20. ఆది రెడ్డి (యూట్యూబర్)

ఈ లిస్ట్ లో 20 మంది ఉన్నారు. వీరిలో 18 మందిని ఫైనల్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు. వీరితో పాటు ఓ సర్‌ప్రైజ్‌ కంటెస్టెంట్ ఉన్నట్లు సమాచారం. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.

Also Read : 'జబర్దస్త్' ప్రోగ్రామ్‌కు 'బిగ్ బాస్' నుంచి భారీ ఝలక్

Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్

టాప్ హెడ్ లైన్స్

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget