News
News
X

Actress Private Video: హీరోయిన్ల ప్రైవేట్ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?

గత వారం రోజుల్లో ఇద్దరు భోజ్‌పురి నటుల ప్రైవేట్ వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. ఇవి ఎవరు లీక్ చేశారో తెలియనప్పటికీ వైరల్ అయ్యాయి. ఎంత వైరల్ అయ్యాయో.. అందులో నటులు కూడా అదే రేంజ్‌లో ట్రోల్ అయ్యారు.

FOLLOW US: 
 
గత వారం రోజుల్లో ఇద్దరు భోజ్‌పురి నటుల ప్రైవేట్ వీడియోలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. ఇవి ఎవరు లీక్ చేశారో తెలియనప్పటికీ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఎంత వైరల్ అయ్యాయో.. అందులో నటులు కూడా అదే రేంజ్‌లో ట్రోల్ అయ్యారు. మొదట భోజపురి నటి త్రిషకర్ ప్రైవేట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో ఏకాంతంగా గడుపుతూ ఉన్న సమయంలో తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ తర్వాత వారం గ్యాప్‌లోనే భోజ్‌పురికి చెందిన మరో నటి ప్రియాంక పండిట్ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇందులో ఆమె ప్రైవేటు భాగాలను చూపిస్తున్నట్లుగా ఉంది. ఈ రెండు వీడియోల లీక్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు కావాలనే పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని ట్రోల్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం హీరోయిన్ల ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. 
దీనిపై నటి త్రిషకర్ స్పందిస్తూ.. తన స్థానంలో మీ సోదరి ఉంటే ఇలానే చేస్తారా అని ఆలోచించుకోవాలని ట్రోలర్లకు సూచించింది. మరో నటి ప్రియాంకా పండిట్ సైతం దాదాపు ఇలాంటి వివరణే ఇచ్చింది. 

ఎందుకిలా జరుగుతోంది? 
అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు బయటకు రాగానే.. ఎక్కువగా వారినే ట్రోల్ చేయడం మనం చూస్తుంటాం. పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని జడ్జ్ చేసేస్తుంటాం. కానీ ఇలాంటి విషయాలలో తప్పు ఎవరిదనే విషయాన్ని కూడా కనీసం ఆలోచించం.  
ఇలాంటి విషయాలకు సంబంధించి ఇటీవల ఒక ఆసక్తికర విషయం తెలిసింది. మన దేశంలో మహిళలకు సంబంధించిన ప్రైవేటు చిత్రాలు లేదా వీడియోలను ఉపయోగించి చాలా మంది బ్లాక్‌మెయిల్ చేయడం, వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నారని తేలింది. ఇలాంటి వేధింపులు ఎక్కువగా భాగస్వామి లేదా సన్నిహిత వ్యక్తుల నుంచి ఎదురవుతున్నాయని వెల్లడైంది. భారతదేశంలో ఏటా మహిళల పట్ల సైబర్ నేరాల కేసులు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తన నివేదికలో తెలిపింది. 2019లో భారతదేశ వ్యాప్తంగా 44,546 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 

తప్పు ఎవరిది? 
ఏ వ్యక్తి అయినా వారి అనుమతి లేకుండా ప్రైవేటు ఫొటోలు, వీడియోలను లీక్ చేయడం చట్టరీత్యా నేరం. ప్రైవసీకి భంగం వాటిల్లే రీతిలో ఎవరు ప్రవర్తించినా ఖండించాల్సిన అవసరం ఉందని ఇలాంటి విషయాలు సూచిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా వరకు బాధితులే నిందితులుగా మారి ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సున్నిత అంశాలు బాధిత వ్యక్తి జీవితంపై పెను ప్రమాదం చూపే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వీడియోలు బయటకు రాగానే తప్పు ఒకరిదే అని జడ్జ్ చేయకండి. 

News Reels

Also Read: Actress Private Video : మరో భోజ్‌పురి నటి ప్రైవేట్ వీడియో లీక్...! పబ్లిసిటీ కోసమే వాళ్లే చేస్తున్నారా..?

Also Read: Bhojpuri Actor Video Leaked Online : బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా.. నటి త్రిష ప్రైవేట్ వీడియో వైరల్..

Published at : 22 Aug 2021 08:40 PM (IST) Tags: TrishaKar Madhu TrishaKar Madhu private video Actress TrishaKar Madhu Bhojpuri actors priyanka pandit Actress Private Video Bhojpuri heroins leaked videos

సంబంధిత కథనాలు

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

India Lockdown Review : లాక్‌డౌన్ కష్టాలు మర్చిపోయారా? జీ5లో 'ఇండియా లాక్‌డౌన్' చూశారా?

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Money Laundering Case: ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ నోరా ఫతేహి

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Trivikram New Car : లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్  శ్రీనివాస్, ధర ఎంతో తెలుసా ?

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

Prabhas In Unstoppable 2 : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్' - ఇప్పటివరకు వచ్చిన గెస్టులు ఓ లెక్క, ఇప్పుడో లెక్క

టాప్ స్టోరీస్

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

New Year gift to farmers: పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు- ఆరోజునే ఇస్తారట!

New Year gift to farmers: పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు- ఆరోజునే ఇస్తారట!