అన్వేషించండి
Advertisement
Bhojpuri Actor Video Leaked Online : బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా.. నటి త్రిష ప్రైవేట్ వీడియో వైరల్..
ప్రముఖ భోజపురి నటి త్రిషకర్ మధు ప్రైవేట్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ భోజపురి నటి త్రిషకర్ మధు ప్రైవేట్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన బాయ్ ఫ్రెండ్ తో ఆమె ఏకాంతంగా గడుపుతున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై త్రిషకర్ మధు స్వయంగా స్పందించింది. కొందరు కావాలనే తన పరువు తీయడానికి ఇలా వీడియో లీక్ చేసి వైరల్ చేస్తున్నారని.. జనాలు ఇంత చీప్ గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదని కామెంట్స్ చేసింది. దేవుడు అన్నీ చూస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.
అయితే ఈ వీడియోను ఎవరి చిత్రీకరించారు..? సోషల్ మీడియాలో ఎలా లీకైంది..? అనే విషయాలపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. వీడియో లీక్ వెనుక స్వయంగా నటి మధునే ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాపులారిటీ పెంచుకోవడానికి మధు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఉంటుందని ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. 27 ఏళ్ల ఈ బ్యూటీ వెస్ట్ బెంగాల్ కు చెందినది. 'హమ్ హై హిందుస్తానీ' అనే భోజ్‌పురి సీరియల్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు ఐటెం సాంగ్స్ లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. లీడ్ యాక్టర్స్ తో స్పెషల్ సాంగ్స్ చేయడంతో ఆమెని మంచి గుర్తింపు లభించింది.
खुदा सब देखता है,मुझे गिराने के लिए मेरी प्राइवेट वीडियो वायरल कर दिया।बिहार में इतने घटिया कुछ लोग भी होते हैं नहीं जानती थी।' लोगों से अपील करती हुँ की अगर आप लोग मेरे समर्थक हैं तो कृपया वीडियो हटा दे, और इसे न उछालें। आपके घर में भी माँ बहन है #TrishaKarMadhu
— Trisha Kar Madhu Official (@TrishaKarMadhu) August 12, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion