News
News
X

Actress Private Video : మరో భోజ్‌పురి నటి ప్రైవేట్ వీడియో లీక్...! పబ్లిసిటీ కోసమే వాళ్లే చేస్తున్నారా..?

భోజ్‌పురి హీరోయిన్ల ప్రైవేటు వీడియోలు వరుసగా ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి. ఫ్రీ పబ్లిసిటీ కోసం వారే రిలీజ్ చేస్తున్నారన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US: 
 
భోజ్‌పురి తారామణుల ప్రైవేటు వీడియోలు అదే పనిగా ఇంట‌ర్నెట్‌కు ఎక్కుతున్నాయి. కావాలని పాపులారిటీ కోసం చేస్తున్నారో  లేక నిజంగానే యాక్సిడెంటల్‌గా లీకవుతున్నాయో తెలియదు కానీ హాట్ హాట్ వీడియోలు మాత్రం నెటిజన్ల కోసం వెల్లువలా వస్తున్నాయి. తాజాగా భోజ్‌పురి ప్రియాంక పండిట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఆమె ప్రైవేటు వీడియో. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదని ఆమె చెబుతోంది. తన ఇమేజ్‌ను భంగం కలిగించడానికి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ప్రియాంంకా పండిట్ అంటున్నారు. ఈ ప్రైవేటు వీడియో ఎలా బయటకు వచ్చిందో ఆమె చెప్పడం లేదు. లీకయినందుకు పెద్దగా బాధపడటం లేదు. 

వారం రోజుల కింట.. త్రిషకర్‌ మధు అనే ప్రముఖ బోజ్‌పురి వీడియో కూడా వైరల్ అయింది. ఆమె బాయ్‌ప్రెండ్‌తో ఏకాంతంగా గడిపిన వీడియో అది. ఇప్పటికీ ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. దీనిపై స్పందించిన నటి మధు..'దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు' అంటూ ట్వీట్‌ చేసి సరి పెట్టారు. వీడియో బయటకు ఎలా వచ్చింది అనే దానిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ వీడియోలను నెట్ నుంచి తీసేయాలని సోషల్ మీడియా సంస్థలనూ కోరలేదు. 

మన్న త్రిషకర్..ఇప్పుడు ప్రియాంక పండిట్.. ఇద్దరూ భోజ్‌పురి నటులే. త్రిషకర్‌కు దేశవ్యాప్తంగా ఆ వైరల్ వీడియో వల్ల గుర్తింపు రావడంతో.. పోటీగా ప్రియాంక కూడా వీడియో రిలీజ్ చేసిందని నెటిజన్లు విమర్శలు ప్రారంభించారు.  పబ్లిసిటీ కోసమే భోజ్‌పురి హీరోయిన్లు ఇదంతా చేస్తుందని నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు.ఇవన్నీ చీప్ ట్రిక్స్ అని అంటున్నారు.   "హమ్ హై హిందుస్తానీ" అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన  బెంగాలీ నటి  త్రిషకర్‌ మధు ఆ తర్వాత పలు ఐటెమ్‌ సాంగ్స్‌లో నటించి పాపులర్‌ అయింది. 

ఈ వీడియోలు లీక్ అయినందుకు తారామణులు బాధపడటం లేదు. సరి కదా మరింత పబ్లిసిటీ వచ్చేలా ప్రకటనలు చేస్తున్నారు. తమకు తెలియకుండా లీక్ అయితే వారు పోలీసులకు ఫిర్యాదు లు చేస్తారు. కానీ వీరు మాత్రం సోషల్ మీడియాలోనే ప్రకటనలు ఇచ్చి తమకు దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో లెక్కలేసుకుంటున్నారు. వీరు గుర్తింపు కోసం కావాలనే లీకులు చేసుకుంటున్నారని నెటిజన్లు ఓ అభిప్రాయానికి రావడానికి ఇదే కారణం.  

News Reels

Published at : 21 Aug 2021 05:46 PM (IST) Tags: Bhojpuri actors priyanka pandit trishakar Bhojpuri heroins leaked videos private videos

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున

Bigg Boss 6 Telugu: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్