News
News
X

Virat Kohli - Anushka Sharma: నో కక్క - ముక్క! కొత్త వ్యాపారం మొదలుపెట్టిన విరుష్క జోడి!

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ దంపతులు కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. అదేంటో తెలుసా?

FOLLOW US: 

అనుష్కా శర్మలో అందమైన నటి మాత్రమే కాదు... ఆమెలో మంచి వ్యాపారవేత్త కూడా ఉన్నారు. హిందీ సినిమాల్లో నటించడంతో పాటు క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ బ్యానర్ స్టార్ట్ చేసి తమ్ముడు కర్నేష్ శర్మతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పుడు భర్త విరాట్ కోహ్లీతో కలిసి మరో వ్యాపారం స్టార్ట్ చేశారు.

బ్లూ ట్రైబ్ ఫుడ్స్ స్టార్ట‌ప్‌లో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు పెట్టుబడులు పెట్టారు. ప్లాంట్ బేస్డ్ మీట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ప్లాంట్ బేస్డ్ మీట్ అంటే... మాంసం అస్సలు ముట్టుకోరు. మొక్కల ద్వారా తయారైన ఆహారాన్ని మాత్రమే ముట్టుకుంటారు.

"భావి తరాల కోసం ఈ భూమిని మనం ఎంత అందమైన ప్రపంచంగా మార్చగలం? ఈ భూమి మీద మానవాళి ప్రభావాన్ని ఎలా తగ్గించగలం? అని విరాట్, నేను డిస్కస్ మాట్లాడుకుంటూ ఉంటాం. దాని ఫలితమే ఇది" అని అనుష్కా శర్మ పేర్కొన్నారు. "నిజాయతీగా చెప్పాలంటే... కొన్నిసార్లు మాంసాన్ని మిస్ అవుతా. మేం ఫుడ్డీస్ కదా! అయితే... ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవడం ద్వారా మేం మా జీవితాలను మార్చుకున్నాం" అని విరాట్ కోహ్లీ చెప్పారు. గత ఏడాది బాలీవుడ్ దంపతులు రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా దంపతులు కూడా ఓ ప్లాంట్ బేస్డ్ మీట్ బ్రాండ్ ను లాంచ్ చేశారు.

విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ దంపతులు బ్లూ ట్రైబ్ ఫుడ్స్ స్టార్ట‌ప్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చాలా మంది దీనివైపు చూసే అవకాశం ఉంది. క్రికెట‌ర్‌గా విరాట్ కోహ్లీకి, కథానాయికగా అనుష్కా శర్మకు ఉన్న క్రేజ్ కంపెనీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.  

Published at : 08 Feb 2022 05:46 PM (IST) Tags: Virat Kohli Anushka Sharma Virat - Anushka New Business Virat - Anushka Invested in Plant Based Diet Virat Anushka Blue Tribe Foods Blue Tribe Foods Plant Based Meat Virat Anushka adopts Plant Based Meat

సంబంధిత కథనాలు

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా,  రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!