అన్వేషించండి

Viral Video: మహేష్ బాబుని ఫోన్ నెంబర్ అడిగిన నీహారిక - వీడియో వైరల్ 

మహేష్ బాబుని ఫోన్ నెంబర్ అడిగింది నీహారిక. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా నీహారికకి మంచి క్రేజ్ ఉంది. సెలబ్రిటీలతో ఆమెకి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేసే వీడియోలను మన తారలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సమంత, జాన్వీకపూర్, రణవీర్ సింగ్ ఇలా చాలా మంది సోషల్ మీడియాలో ఆమెని ఫాలో అవుతుంటారు. ఆమె వీడియోలు ఎంతో ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. 

ఇప్పుడు ఆమె క్రేజ్ ని సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలను తన స్టైల్ లో ప్రమోట్ చేసింది. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. సినిమా కథకు తగ్గట్లుగా పార్క్ హయాత్ హొటల్ లో మహేష్ తాళాల బంచ్ ను దొంగిలించే వీడియో చేసింది నీహారిక. ఆ వీడియోలో చివరిగా మహేష్ కి 'ఐ లైక్ యూ' అంటూ ఆమె చెప్పే విధానం హైలైట్ గా నిలిచింది. 

నీహారిక మాటలకు, యాక్షన్ కి మహేష్ పడి పడి నవ్వారు. రీసెంట్ గా 'మేజర్' ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది నీహారిక. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అడివి శేష్, నీహారిక, మహేష్ కలిసి ఓ వీడియో చేశారు. అందులో నీహారిక 'మేజర్' టికెట్స్ కోసం లైన్ లో నిల్చోగా.. అడివి శేష్ వచ్చి ఆమె ముందు నుంచుంటారు. 

దీంతో ఆమె శేష్ తో గొడవ పడుతుంది. దీంతో అతడు వెనక్కి వెళ్లిపోతారు. కాసేపటికి మహేష్ వచ్చి నీహారిక ముందు నిల్చోగా.. అతడిని చూస్తూ ఉంటుంది నీహారిక. ఆ తరువాత అతడి నెంబర్ అడుగుతుంది. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. నిమిషాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయింది. చూస్తుంటే నీహారిక టాలీవుడ్ లో మరిన్ని సినిమాలను ప్రమోట్ చేసేలా ఉంది! 

Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?

Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Nm (@niharika_nm)

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా, విహారిల లిఫ్ట్‌ ఆటలు చూసేసిన సహస్ర! క్రిష్‌తో చెప్పులు క్లీన్ చేయించిన పద్మాక్షి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా, విహారిల లిఫ్ట్‌ ఆటలు చూసేసిన సహస్ర! క్రిష్‌తో చెప్పులు క్లీన్ చేయించిన పద్మాక్షి!
Emmy Awards 2026 Winners: హాలీవుడ్ ఎమ్మీ విన్నర్స్ లిస్ట్... యాపిల్ టీవీ సిరీస్ 'విడోస్ బే' అవార్డుల వేట - మాథ్యూ రైస్ డబుల్ ధమాకా
హాలీవుడ్ ఎమ్మీ విన్నర్స్ లిస్ట్... యాపిల్ టీవీ సిరీస్ 'విడోస్ బే' అవార్డుల వేట - మాథ్యూ రైస్ డబుల్ ధమాకా
Bigg Boss Season 10 Today Promo: కెప్టెన్సీ రేసులో ట్విస్ట్... హైడ్రామాతో పవర్ ఆఫ్ పీపుల్... బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో చూశారా?
కెప్టెన్సీ రేసులో ట్విస్ట్... హైడ్రామాతో పవర్ ఆఫ్ పీపుల్... బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో చూశారా?
MS Subbulakshmi Biopic: కమల్ ముఖ్య అతిథిగా 'ఎస్ఎస్ సుబ్బలక్ష్మి' బయోపిక్ ఓపెనింగ్... రష్మికతో అఫీషియల్‌గా గౌతమ్ తిన్ననూరి సినిమా
కమల్ ముఖ్య అతిథిగా 'ఎస్ఎస్ సుబ్బలక్ష్మి' బయోపిక్ ఓపెనింగ్... రష్మికతో అఫీషియల్‌గా గౌతమ్ తిన్ననూరి సినిమా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Embed widget