అన్వేషించండి

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

దర్శకుడు పరశురామ్ తన తదుపరి సినిమా నాగచైతన్యతో చేయబోతున్నారు.

టాలీవుడ్ లో యంగ్ హీరోలతో సినిమాలు తీసి హిట్స్ కొట్టిన దర్శకుడు పరశురామ్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమాను తెరకెక్కించారు. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ ను రాబట్టినట్లుగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా సక్సెస్ తో మరింత జోష్ మీదున్నారు పరశురామ్. 

తన తదుపరి సినిమా నాగచైతన్యతో చేయబోతున్నారు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. నిజానికి 'సర్కారు వారి పాట' సినిమా కంటే ముందుగానే ఈ సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ మహేష్ బాబుకి పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ముందుగా 'సర్కారు వారి పాట'ను పట్టాలెక్కించారు. ఇప్పుడు చైతు సినిమా పనిలో పడ్డారు పరశురామ్. 

ఈ సినిమాకి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇదివరకు అనుకున్న టైటిల్ కూడా ఇదేనట. ఇప్పుడు దీన్నే ఫైనల్ చేశారు. ఇందులో చైతు మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నారు. మిడిల్ క్లాస్ నేపథ్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్న. పరశురామ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కీలకంగా ఉంటాయి. ఇందులో కూడా హీరోయిన్ కి ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైతు నటించిన 'థాంక్యూ' సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కానుంది. రేపు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Also Read: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today June 29th:దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
జగద్ధాత్రి సీరియల్: దివ్యాంక చెంప పగులగొట్టిన నిషిక....కోడలిలో వచ్చిన మార్పు చూసి షాక్‌ తిన్న వైజయంతి
NTR Trivikram Movie Story : షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
షణ్ముఖుడిగా ఎన్టీఆర్ - త్రిశూలంలో DNA... త్రివిక్రమ్ విజనరీ పోస్టర్ స్టోరీ ఏంటంటే?
NTR God Of War : ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ - కుమార స్వామిగా మ్యాన్ ఆఫ్ మాసెస్... మాటల మాంత్రికుడి విజన్ వేరే లెవల్
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget