అన్వేషించండి

Upcoming Movies: అటు థియేటర్‌, ఇటు ఓటీటీ - డిసెంబరు ఫస్ట్‌ వీక్‌ అదిరిపోవాల్సిందే!

Upcoming Telugu Movies: గత వారంతో పోల్చితే ఈవారం థియేటర్లతో పాటు ఓటీటీలో అదిరిపోయే సినిమాలు సందడి చేయనున్నాయి. కొత్త సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.

Upcoming Telugu Movies: ప్రతివారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ కు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సందడి చేయనున్నాయి. ఇంతకీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు, సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

1.‘యానిమల్‌’- డిసెంబరు 1న విడుదల

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యానిమల్‌’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండా, బాబి డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు మూడున్నర గంటల రన్ టైమ్ తో ఈ సినిమా రానుండటం విశేషం. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకోబోతున్నాయి.   

2.‘కాలింగ్‌ సహస్ర’- డిసెంబరు 1న విడుదల

సుడిగాలి సుధీర్‌, డాలీషా హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.  సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్ లో ఈ సినిమా రూపొందింది. డిసెంబరు 1న ఈ సినిమా విడుదల కానుంది.

3.‘ఉపేంద్ర గాడి అడ్డా’- డిసెంబరు 1న విడుదల

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ కలిసి నటించిన సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’.  ఆర్యన్‌ సుభాన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. లేటెస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా యువతరాన్ని ఆకర్షించేందుకు ఈ మూవీ రెడీ అవుతోంది.  డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

4.‘అథర్వ’- డిసెంబరు 1న విడుదల

కార్తిక్‌ రాజు హీరోగా  సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటించిన సినిమా ‘అథర్వ’. క్రైమ్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు.  డిసెంబరు 1న ఈ చిత్రం విడుదల కానుంది.  

ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు, సిరీసులు  

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

దూత (తెలుగు సిరీస్‌)- డిసెంబరు 1న విడుదల

క్యాండీ కేన్‌ లేన్‌ (ఇంగ్లిష్‌)- డిసెంబరు 1న విడుదల

నెట్‌ఫ్లిక్స్‌

బుజ్జిగాడు- నవంబరు 30న విడుదల

ఖుషి (తెలుగు)- నవంబరు 30న విడుదల

ఈ రోజుల్లో (తెలుగు)- నవంబరు 30న విడుదల

బంగారు బుల్లోడు (తెలుగు)- నవంబరు 30న విడుదల

ఐతే (తెలుగు)- నవంబరు 30న విడుదల

ఓబ్లిటిరేటెట్‌ (ఇంగ్లిష్‌)-  నవంబరు 30న విడుదల

ఫ్యామిలీ స్విచ్‌ (ఇంగ్లిష్‌)-  నవంబరు 30న విడుదల

మిషన్‌ రాణిగంజ్‌ (హిందీ)- డిసెంబరు 1న విడుదల  

స్వీట్‌ హోం: సీజన్‌-1 (కొరియన్‌)- డిసెంబరు 1న విడుదల  

ది ఈక్వలైజర్‌ (ఇంగ్లిష్‌)- డిసెంబరు 1న విడుదల  

డిస్నీ హాట్‌ స్టార్‌

చిన్నా (తమిళ్‌/తెలుగు)- నవంబరు 28న విడుదల  

ఇండియానా జోన్స్‌: ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ (ఇంగ్లిష్‌)- డిసెంబరు 1న విడుదల

మాన్‌స్టర్‌ ఇన్‌సైడ్‌ (ఇంగ్లిష్‌)- డిసెంబరు 1న విడుదల

సోనీలివ్

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (తెలుగు)- నవంబరు 29న విడుదల  

జియో సినిమా

800 (తమిళ్‌)- డిసెంబరు 2న విడుదల

Read Also: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘జూబ్లీ’ - ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఎవరికి?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Chhattisgarh Encounter: భారీ ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Chhattisgarh ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Embed widget