X

Upcoming Movies List: మాస్ట్రో వచ్చేస్తోంది.. ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..

ఈ వారం విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో చూద్దాం..

FOLLOW US: 

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలను దెబ్బతీసిన కరోనా ఓటీటీలకు మాత్రం వరంగా మారింది.  నాలుగైదేళ్లలో రావలసిన ఊపు కరోనా వల్ల ఏడాదిలోనే వచ్చేసింది.  2019 చివరికి దేశవ్యాప్తంగా 3.2 కోట్లున్న ఓటీటీ చందాదారుల సంఖ్య 2020 చివరికి 6.2 కోట్లకు చేరడమే ఇందుకు నిదర్శనం. అందుకే థియేటర్లలోనే సినిమా విడుదల చేసి తీరాలనే ఆలోచన పక్కన పెట్టేస్తున్నారు. థియేటర్లతో సమానంగా కొత్త సినిమాలు విడుదల చేస్తున్నారు.‘మాస్ట్రో’: నితిన్‌, నభా నటేష్‌, తమన్నా నటించిన మూవీ ‘మాస్ట్రో’. హిందీ సూపర్‌ హిట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధున్‌’ కి రీమేక్ ఇది. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ నెల 17 నుంచి సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్,ట్రైలర్ అన్నీ ఆకట్టుకున్నాయి. ప్రమోషన్‌లో భాగంగా ‘షురూ కరో’ అంటూ విడుదల చేసిన సాంగ్ అదుర్స్ అనిపిస్తోంది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీత దర్శకుడు.

[/yt]

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’: సుశాంత్‌ కథానాయకుడిగా ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా థ్రిల్లర్‌ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి కథానాయిక. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘ఆహా’ వేదికగా సెప్టెంబరు 17వ తేదీ నుంచి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

డెస్పరాడో                               సెప్టెంబరు 12

సెర్చింగ్                                  సెప్టెంబరు 14

వీడ్స్  ( వెబ్ సిరీస్)                సెప్టెంబరు 15

ఆజ్ ఎబౌ సో బిలో                 సెప్టెంబరు 16

డో, రే అండ్ మీ ( వెబ్ సిరీస్) సెప్టెంబరు 17

జీ 5

సర్వైవర్  (తమిళ రియాల్టీ షో) సెప్టెంబరు 12

బుక్ మై షో

ద సూసైడ్ స్క్వాడ్                 సెప్టెంబరు 16

ఈరోస్ నౌ

ద సూసైడ్ స్క్వాడ్                  సెప్టెంబరు 16

హెచ్ బీవో మ్యాక్స్

హాథీ మేరీ సాధీ                      సెప్టెంబరు 18

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో…

మాస్ట్రో                                   సెప్టెంబరు 17

అన్ హియర్డ్                          సెప్టెంబరు 17

అన్నాబెల్లే సేతుపతి              సెప్టెంబరు 17

కన్ఫెషన్ ఆఫ్ ఎ షోఫాహోలిక్  సెప్టెంబరు 17

Tags: ott Theaters Releasing this week Upcoming Movies 2021 List of Movies

సంబంధిత కథనాలు

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కి సెలబ్రిటీల నివాళులు..

Shiva Shankar Master: శివశంకర్ మాస్టర్ కి సెలబ్రిటీల నివాళులు..

Shiva Shankar Master Cremation: రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

Shiva Shankar Master Cremation: రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు..

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన రవి.. సారీ చెబుతూ ఏడ్చేసిన సన్నీ..

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన రవి.. సారీ చెబుతూ ఏడ్చేసిన సన్నీ..

Sivashankar Master: 'ఆచార్య' సెట్స్ లో కలిశా.. అదే చివరిసారి అవుతుందనుకోలేదు.. చిరు ఎమోషనల్ పోస్ట్..

Sivashankar Master: 'ఆచార్య' సెట్స్ లో కలిశా.. అదే చివరిసారి అవుతుందనుకోలేదు.. చిరు ఎమోషనల్ పోస్ట్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Harish Rao Review: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష

Harish Rao Review: థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రెడీ.. పడకలు సిద్ధం, ఒమిక్రాన్ ఆందోళన వేళ మంత్రి హరీశ్ సమీక్ష

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Vitamin D in Winter: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?

Shiva Shankar Master: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..

Shiva Shankar Master: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..