అన్వేషించండి

Upasana Konidela: మహిళలకు ఉపాసన క్రేజీ ఆఫర్, అలాంటి వారికి అండగా ఉంటానని వెల్లడి!

Upasana News | ఉపసాన కొణిదెల మహిళలలకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తనవంతు సాయం చేస్తానని వెల్లడించింది. ఆసక్తి ఉన్నవాళ్లు తనను సంప్రదించాలని పిలుపునిచ్చింది.

Upasana Konidela Offer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. కొత్త వ్యాపారాల్లో రాణిస్తుంది. బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటుతోంది. మిగతా రంగాలతో పోల్చితే హెల్త్ కేర్ పై ప్రత్యేక శ్రద్ధపెడుతోంది. తను రాణించడంతో పాటు ఆసక్తి ఉన్న మహిళలను వ్యాపార రంగంలో రాణించాలని పిలుపునిస్తోంది. అంతేకాదు, బిజినెస్ రంగంలో యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.   

యువ మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపాసన ఆఫర్

తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొన్నది. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె కీల విషయాలు వెల్లడించింది. హెల్త్ కేర్ రంగంలో వ్యాపారవేత్తలుగా మారాలనుకునే యువ మహిళలకు అండగా ఉంటానని చెప్పుకొచ్చింది. “హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకునే యువ మహిళల కోసం నేను ఎదురుచూస్తున్నాను. నేను మీకు ఓ ఫౌండర్ గా వ్యవహరిస్తాను. నేను మీ భాగస్వామిగా ఉంటాను. మీకు సాయం చేస్తాను. ఇండియాలో హెల్త్ కేర్ వ్యవస్థను మార్చడానికి మీతో ఉంటాను” అని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.  

మీరు వివరాలను నాకు పంపించడండి!

హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలి అనుకునే వాళ్లు తమ వివరాలను పంపించాలంటూ ఉపాసన వెల్లడించింది. “హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలి అనుకునే మహిళలు నాతో చేతులు కలపండి. మీ వ్యాపారానికి సంబంధించిన పర్పస్ ఏంటి? ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? మీ బిజినెస్ ఎలాంటి పాజిటివిటీని అందిస్తుంది? నన్ను మీరు ఎందుకు ఓ ఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారు? లాంటి వివరాలను cofounder@urlife.co.in ద్వారా పంపించండి” అని వెల్లడించింది. హెల్త్ కేర్ రంగంలో పని చేయాలనుకునే బిజినెస్ ఉమెన్ కు ఉపాసన ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

కొణిదెల ఉపాసన గురించి..

మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనువరాలు అయిన ఉపాసన, హీరో రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కొద్ది నెలల క్రితం పాప పుట్టింది. తమ కుటుంబంలోకి చిన్నారి రావడంతో ఉపాసన, రామ్ చరణ్ కుటుంబాల్లో సంబురాలు మిన్నంటాయి. ఈ పాపకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పటికీ అమ్మాయి ఎలా ఉంటుందో బయటకు చూపించలేదు. చెర్రీ దంపతులు చిన్నారితో  వెకేషన్లకు వెళ్లినా, ఫేస్ బయటకు కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేశారు. ఉపాసన ఓవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు హెల్త్ కేర్ రంగంలోనూ రాణిస్తోంది. ఇప్పుడు మరికొంత మందికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఉపాసన ఆఫర్ పై మహిళా లోకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   

Also Read: తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సం - రెండు రాష్ట్రాలకు బాలయ్య భారీ విరాళం, ఎంతంటే...

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget