అన్వేషించండి

Trinayani Serial Today January 6th: 'త్రినయని' సీరియల్: ఆత్మ.. శవం అంటూ ఇంట్లో హడావుడి.. తల పట్టుకున్న ఫ్యామిలీ.. అసలేం జరుగుతోంది?

Trinayani Today Episode ఆత్మ ఉందని ఇంటికి వచ్చిన ఆత్మ లింగం కోమాలో ఉన్న నయనిని చూసి శవం, ఆత్మ అంటూ ఇంట్లో అందరిని బెదరగొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode నయని,  విక్రాంత్ మాట్లాడుకుంటూ ఉంటే బామ్మని హాసిని తీసుకొస్తుంది. ఆత్మలింగాన్ని ఎక్కడో చూసినట్లు ఉందని బామ్మ చెప్తుంది. దానికి విక్రాంత్ త్రినేత్రి శరీరంలో ఉన్న ఆత్మని ఉద్దేశించి ఆ ఆత్మలింగాన్ని చూస్తాడేమో అని కంగారుగా ఉందని అంటాడు. దానికి హాసిని కంగారు ఎందుకు పెద్దత్తయ్య ఆత్మని చూసి చాలా కాలం అయింది కదా అని అంటాడు. ఆత్మని చూడటం ఏంటి అని బామ్మ అవాక్కు అయి మీకు మతి పోయిందా అని అడుతుంది.

బామ్మ: మీరు ఎలా ఆత్మని చూస్తారు.
నయని: నేను చూస్తాను బామ్మ.
విక్రాంత్: అవును మా వదినతో పాటు మా అమ్మ కూడా ఆత్మని చూస్తుంది. 
బామ్మ: అలాంటప్పుడు ఆ ఆత్మలింగాన్ని రప్పించడం ఏంటి మీరే చూస్తే సరిపోతుంది కదా.
విక్రాంత్: ఈ సారి అమ్మ చూడలేకపోయింది అందుకే ఆయన్ను పిలిచించింది.
బామ్మ: మరి మీ వదిన చూస్తుంది. 
విక్రాంత్: తనని తాను చూసుకోలేదు.
హాసిని: అంటే.
బామ్మ: ఆత్మని ఆత్మ చూడలేదు అనా.
హాసిని: మా చెల్లి ఆత్మ ఎలా అవుతుంది బామ్మ.
బామ్మ: ఈ బాబు చెప్పింది అలాగే ఉంది మరి.
నయని: మీరు అన్నది నిజమే. ఆత్మల్ని చూడగలిగే నేను ఈ సారి కొత్త ఆత్మల్ని చూడలేకపోతున్నా అని అత్తయ్య కొత్త ఆత్మల్ని తీసుకొచ్చింది. 
హాసిని: కొత్త ఆత్మ ఎవరు.
బామ్మ: అది ఎవరో వాడే తేల్చుతాడు.

లటలట లుటలుట అంటూ ఆత్మలింగం ఇంటి మొత్తం మంత్రించిన నీరు చల్లుతాడు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇక ఆయన లటలట లుటలుట అంటూ పాపని కింద కూర్చొపెట్టి బయటకు రావాలి అంటూ క్షుద్ర దేవతల్ని పిలుస్తాడు. మా ఊరిలో పిడకలు అమ్ముకునేవాడిలా ఉన్నాడని బామ్మ ఆత్మలింగం మీద సెటైర్లు వేస్తుంది. అందరూ అతన్ని విసిగించడంతో మీరు ఇలా చేస్తే నేను వెళ్లిపోతాను అని ఆత్మలింగం హర్ట్ అయిపోతాడు. పాప చుట్టూ తిరుగుతూ కాళి కపాలి అంటూ ఉంటే పాప కాళ్లకి అడ్డంగా చేయి పెట్టేస్తుంది. దాంతో ఆత్మలింగం కింద పడిపోతాడు. అతన్ని పైకి లేపబోయి వల్లభ అతని జుట్టు మీద కాలు వేయడంతో అది ఊడిపోతుంది.

దాంతో అందరూ ఆత్మలింగం నిజం కాదని విగ్గు పెట్టుకొని వచ్చాడని అనుకుంటారు. బామ్మ ఆతన్ని గుర్తుపట్టి దేవీపురంలో గేదెలు కాచుకునే గాధలింగం కదా నువ్వు అని అడుగుతుంది. అందరూ షాక్ అయిపోతారు. వల్లభ ఆయన వెంట పడితే ఆత్మ లింగం పరుగెత్తుకుంటూ పైకి వెళ్తాడు. వల్లభ, హాసిని వెంట పడతారు. ఆత్మ లింగం ఎక్కడో ఒక చోట దాక్కోవాలని పరుగులు తీస్తాడు. చివరకు ఓ గదిలో ఒక మూలకు దాక్కుంటాడు. అతని పక్కనే కోమాలో ఉన్న నయని దేహాన్ని కూర్చొపెట్టి ఉంటారు. కాళ్లు చాపుకొని గోడకు ఆని చలనం లేకుండా ఉన్న నయని దేహాన్ని చూసి ఆత్మలింగం బెంబెలెత్తిపోతాడు.

ఇందాకే హాల్‌లో చూశాను కదా పాపని కూడా ఎత్తుకొని ఉంది కదా మళ్లీ ఇక్కడుందేంటి అని పిలుస్తాడు. అయినా నయనిలో చలనం లేకపోవడం గుర్తించి శవమా అని తనని తాను గిల్లుకొని దెయ్యం దెయ్యం అని పరుగులు తీస్తాడు. వల్లభని ఢీకొట్టి దెయ్యం అనడంతో వల్లభ కూడా దెయ్యం దెయ్యం అని అరుస్తాడు. ఇక కింద కొచ్చి మళ్లీ నయనిని చూసి ఆత్మ లింగం దెయ్యం ఆత్మ అని అరిచి కింద పడిపోతాడు. విక్రాంత్ ముఖాన నీళ్లు చల్లుతాడు. లేచిన ఆత్మలింగం నయనిని చూసి దెయ్యం అని చాలా భయపడతాడు. మా అక్క ఏం చేసింది భయపడుతున్నావ్ అంటే మీ అక్క ఏంటి తల్లీ చనిపోయింది కదా అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. శవాన్ని చూశానని అంటాడు. విక్రాంత్, నయనిలకు విషయం అర్థమవుతుంది. నయనిని చూపించి ఆత్మ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Embed widget