అన్వేషించండి

Suma Kanakala: సుమ తాతగారిని చూశారా? వందేళ్లు... ముసలాయనే కానీ మహానుభావుడు!

Suma Kanakala Grandfather: సుమ కనకాల యాంకర్. కానీ, ఆవిడ కుటుంబంలో పెద్దలు అందరూ ఉన్నత విద్యావంతులు. తన పెద్ద తాతయ్య గురించి ఆవిడ చేసిన పోస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. 

పాపులర్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్ని ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. ఇక సుమ తన ఫిట్ నెస్, ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ద తీసుకుంటారు. సుమ మాత్రమే కాకుండా ఆమె తల్లి కూడా వర్కౌట్లు చేస్తుంటారు. సుమతో పాటుగా సుమ మదర్ కూడా జిమ్ ఏరియాలో సందడి చేస్తుంటారు. సుమ ఇది వరకే తన తాత గురించి చెప్పింది. కేరళలో తన తాత లాయర్, జడ్జ్‌గా పని చేశారని చెప్పేవారు. ఆయన వయసు వందేళ్లు అని... ఇప్పటికీ తన సొంత ఆఫీస్‌కి వెళ్లి కేసులు చూస్తుంటారు అని సుమ చెప్పారు.

సుమ తాతయ్య వయసు వందేళ్లు!
సుమ కనకాల తాజాగా తన తాతయ్యను చూపించారు. ఆయన ఎంత యాక్టివ్‌గా ఉన్నారు... ఎలా మాట్లాడుతున్నారు... అనేది చూపించారు. వంద ఏళ్లు.. కానీ ఇంకా లా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటూ సుమ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. వయసు అనేది శరీరానికే కానీ.. మనసుకి, మెదడుకి కాదు అని.. నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్‌గా ఉండటం అంటే గ్రేట్ అని తాత ఇంకా ఇలానే చాలా ఏళ్లు హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Also Read: Ram Charan Remuneration: వంద కోట్లకు మించి... 'పెద్ది' కోసం రామ్ చరణ్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma Kanakala (@kanakalasuma)

సుమ తాత గారిని చూస్తే.. అతడు సినిమాలోని డైలాగ్ కచ్చితంగా గుర్తుకు రావాల్సిందే. ముసలోడే కానీ మహానుభావుడు అని అంతా అనాల్సిందే. ఇక రాజీవ్ కనకాల సైతం ఈ మధ్య చాలా మారిపోయాడు. ఒకప్పుడు భారీకాయంతో కనిపించేవాడు. కానీ ఇప్పుడు మళ్లీ డైట్ మెయింటైన్ చేస్తూ, వర్కౌట్లతో కష్టపడుతూ హెల్దీగా మారినట్టు కనిపిస్తోంది. సుమ, రాజీవ్ కనకాల ఇద్దరూ కలిసి ఈ మధ్య యాడ్స్ కూడా చేస్తున్నారు. సుమ బుల్లితెరపై బిజీగా ఉంటే.. రాజీవ్ వరుస ప్రాజెక్టులతో వెండితెరపై బిజీగా ఉంటున్నాడు. మరో వైపు రోషన్ హీరోగా ఓ హిట్టు కొట్టేందుకు, ఇండస్ట్రీలో నిలబడేందుకు ట్రై చేస్తున్నాడు.

Also Read: Vijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 28th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర మొదలైన ఫోన్ టెన్షన్? యమున పాత ఫోన్లో మహాకి అసలు నిజాలు తెలుస్తాయా?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర మొదలైన ఫోన్ టెన్షన్? యమున పాత ఫోన్లో మహాకి అసలు నిజాలు తెలుస్తాయా?
Godavari Serial Today November 28th: 'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
'గోదావరి' సీరియల్: అమెరికా వెళ్లనున్న నందు! సంజు ఆఫీస్‌లో జాను అల్లరి! గౌతమి వెంట అజయ్!
Nindu Manasulu Serial Today November 28th: నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
నిండు మనసులు: బిగ్‌ షాకింగ్.. సిద్ధూ, ప్రేరణ ఇక లేరు! గణ కళ్లముందే బాంబ్‌ పేలి చనిపోయిన సిద్ధూ, ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 28: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్
నువ్వులేక నేను లేను: తాగిన మత్తులో భరత్‌కు నిజం చెప్పేసిన విక్కీ..దమయంతి వాళ్లతో చేతులు కలిపిన భరత్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deeksha Divas: తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
తెలంగాణ ఉద్యమ ఊపిరికి నాంది నవంబర్ 29.. అల్గునూరు వేదికగా బీఆర్‌ఎస్ దీక్షా దివస్‌ సభ!
AP Pothole Complaint: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం
Delimitation Bill Special Majority: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్ ఎందుకింత సంక్లిష్టం?.. వాయిస్ ఓటు ద్వారా ఎందుకు ఆమోదించలేరు!
Kannamma OTT : ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ - దేవుడి విగ్రహాన్ని కాపాడే భక్తురాలి కథ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
తెలంగాణలో ఐఏఎస్‌ల కీలక బదిలీలు.. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రోకు కొత్త బాస్‌లు
India Hat Trick Asian Champions Trophy Title: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ టైటిల్ కొట్టిన టీమిండియా, చరిత్ర సృష్టించిన అమ్మాయిలు
Hanuman Ansh OTT : ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి 450 కోట్ల హనుమాన్ అంశ్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Pending Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై భారీ జరిమానా కట్టాల్సిన అవసరం లేదు! లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవడం ఎలా?
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను లోక్ అదాలత్‌లో ఎలా సెటిల్ చేయాలి? పూర్తి వివరాలు
Embed widget