స్టార్ యాంకర్ సుమ కనకాల తన స్టైల్ చేంజ్ చేశారు. మోడ్రన్ డ్రస్ లలో కనిపిస్తున్నారు. ఎప్పుడూ ట్రెడిషనల్ డ్రస్ లలో కనిపించే సుమ ఒక్కసారిగా ఈ స్టైల్ లో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. సాధారణంగా టీవీ షోల్లో సుమ శారీలో కనపడతారు. అటువంటి ఆవిడ ఎలా కనిపిస్తే సర్‌ప్రైజే కదా! తెలుగు ప్రేక్షకులలో సుమ గురించి తెలియని వారు ఉండరని చెబితే అతిశయోక్తి కాదు. 'స్కంద' ప్రీ రిలీజ్ వేడుకలో సుమ ఈ డ్రస్ లో సందడి చేశారు. రెగ్యులర్ గా టీవీ షోల్లో సుమ కనిపించడం కామన్! ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో ఆమె గొంతు వినిపించింది. 'మయా బజార్' వెబ్ సిరీస్ లో ఆవుకు సుమ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సుమ కనకాల (all images courtesy : kanakalasuma / instagram)