అన్వేషించండి

Madhuranagarilo June 27th: రాధను భయపెట్టించిన శ్యామ్-మధుర మాటలను తట్టుకోలేకపోతున్న అపర్ణ, సంయుక్త?

మధుర.. రాధ విషయంలో జరిగిన సంఘటన గురించి చెబుతూ అలా చేసిన వారిని తిడుతూ ఉండగా అపర్ణ తట్టుకోలేకపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Madhuranagarilo June 27th: హాల్లో శ్యామ్ పడుకుంటుండగా తన గదిలో ఫోన్ మర్చిపోయాను అని తిరిగి తన గదికి వెళ్తాడు. ఇక పండు రాధకు నిద్ర పట్టకపోవడంతో తనకు ఒక కథ చెప్పమని అంటాడు. కానీ రాధ పడుకోమని చెబుతుంది. అప్పుడే శ్యామ్ రావడంతో కథ చెప్పొచ్చు కదా అని అంటాడు. మీరు ఎందుకు వచ్చారు అని అడగటంతో ఫోన్ కోసం వచ్చాను అని అంటాడు.

పండు శ్యామ్ ను నీకు కథలు వచ్చా అని అడగడంతో వచ్చని అంటాడు శ్యామ్. అయితే పండుని కిందికి రమ్మని అనటంతో రాధ వద్దంటుంది. మీ మమ్మీ భయపడుతుందని నిన్ను వద్దంటుందనటంతో ఏం భయం లేదు అని పండుని పంపిస్తుంది రాధ. ఇక శ్యామ్ కిందకు వచ్చాక పండుకి జంతువుల కథ చెబుతూ జంతువులు అరిచినట్లుగా అరుస్తాడు.

దాంతో రాధ భయపడుతుంది. ఇక కథ వింటూ పండుకుంటాడు. రాధకు భయపడటంతో కిందికి వస్తుంది. తాను కూడా ఇక్కడే పడుకుంటాను అని అక్కడే పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే సంయుక్త, అపర్ణ వాళ్లు మధుర ఇంటికి వస్తారు. శ్యామ్ ఎక్కడ అని సంయుక్త అడగటంతో.. రాధ వాళ్లను టిఫిన్ కి పిలవడానికి వెళ్ళాడు అనటంతో కోపంతో రగిలిపోతారు తల్లి, కూతుర్లు.

దాంతో అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అంటూ రాత్రి జరిగిన సంఘటన గురించి చెబుతుంది. రాత్రి రౌడీలు రాధను లొంగదీయడానికి వచ్చారు అంటూ వారిని తిడుతూ ఉంటుంది. ఇలా ఒంటరి ఆడదాన్ని చేస్తున్నందుకు వారికి పక్షవాతం వస్తుందని తిడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ తమకే పడుతున్నాయి అని సంయుక్త, అపర్ణ వినలేక పోతుంటారు.

ఇక వదిలేయని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అందరు టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఆ సమయంలో సంయుక్త చట్నీ బాగుంది అని మధుర తో అంటుంది. దాంతో శ్యామ్ ని చట్నీ వేసుకోమని అంటుంది. కానీ శ్యామ్ వద్దు అంటాడు. అప్పుడే సాంబార్ బాగుంది అని రాధ మధుర తో అంటుంది. దాంతో శ్యామ్ సాంబర్ తీసుకోవడంతో సంయుక్తకు బాగా కోపం వస్తుంది.

ఆ తర్వాత గుడికి బయలుదేరటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా అని మధురను అడుగుతాడు తన భర్త. ఇక మరోవైపు గన్నవరం కొట్టిన దెబ్బలకు ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటాడు. అప్పుడే గోపాల్, నెల్సన్ బయట నుండి గన్నవరంను పిలవడంతో నేను లేనని చెప్పు అని లోపలికి వెళ్లి దాచుకుంటాడు. ఒక వాసంతి వచ్చి ఉన్నాడు.. లేడు.. అని సమాధానం చెప్పడంతో వాళ్ళకు ఏమీ అర్థం కాదు.

దాంతో గోపాల్ తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి వచ్చాను అనటంతో వెంటనే గన్నవరం పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక డబ్బులు లేవని అడగటంతో డబ్బులు లేవు ఏమీ లేవు అని అంటారు. ఈ దెబ్బలేంటి అని అడగటంతో బాత్రూంలో పడ్డాను అని గన్నవరం అంటాడు. దాంతో వాళ్ళు వాసంతి కొట్టిన వీడియోని చూపిస్తారు.

వాళ్లను డబ్బులు అడిగావ్ అంటే ఈ వీడియో అందరికీ చూపిస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు నెల్సన్. అలా కాసేపు వారి మధ్య ఇలా సరదాగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మధుర వాళ్ళు గుడికి చేరుకుంటారు. పూజారి అక్కడ రాధ, శ్యామ్ జంటలను చూసి చూడముచ్చటగా ఉన్నారు అని అనడంతో సంయుక్త కోపంతో రగిలిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
Safest Cars: ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
ఇండియాలో సేఫెస్ట్ కార్లు ఇవే - టాటా పంచ్ నుంచి ఎక్స్‌యూవీ700 వరకు!
TDP: గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
గొడ్డలి వేటు పడినా పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా విధులు - పల్నాడు కార్యకర్తకు పదవి ఇచ్చిన టీడీపీ
TG Praja Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాది! - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
CM Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి కమిటీ - త్వరలోనే శుభవార్త చెబుతానంటూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget