అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today July 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: తానే సుమతని రామ్‌, ప్రీతిల కన్నతల్లినని చెప్పేసిన విద్యాదేవి.. మహా అంతు తేల్చుతామన్న శివ, లలితలు!

Seethe Ramudi Katnam Serial Today Episode తానే సుమతి అని రామ్‌ ప్రీతిలు తన బిడ్డలను మహాలక్ష్మి చేసిన అన్యాయాల గురించి విద్యాదేవి శివకృష్ణ కుటుంబంతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode సీత రామ్‌ దగ్గర తన బాధ చెప్పుకొని ఏడుస్తుంది. అన్యాయంగా విద్యాదేవి టీచర్‌ని ఇంటి నుంచి తరిమేశారని బాధపడుతుంది. సుమతి తల్లి సుమతి ఫొటో చూసి కనిపించకుండా వెళ్లిపోయినందుకు బాధ పడుతుంది. ఎందుకు తమ దగ్గరకు రావడం లేదో అని ఏడుస్తుంది. మరోవైపు శివకృష్ణ విద్యాదేవిని ఇంటికి తీసుకొస్తాడు. అందరూ విద్యాదేవిని చూసి సంతోషిస్తారు. ప్రేమగా విద్యాదేవిని దగ్గరకు తీసుకుంటారు. విద్యాదేవి తానే సుమతి అని చెప్పుకోలేకపోతున్నాను అని బాధ పడుతుంది. 

శివకృష్ణ: టీచర్ గారు సీతని సాయం చేశారనే అక్కసుతో మహాలక్ష్మి ఆమెను ఇంటి నుంచి పంపేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో బస్‌స్టాప్‌లో ఉంటే మన ఇంటికి తీసుకొచ్చా. 
లలిత: మంచి పని చేశారండి టీచర్‌ గారు ఎక్కడో ఉండటం ఏంటి. విద్యాగారు మీరు మమల్ని మీ మనిషి అనుకోండి.
శివకృష్ణ: మిమల్ని చూడగానే మా చెల్లి సుమతి గుర్తొచ్చింది. అందుకే తనని మా ఇంటికి తసుకొచ్చాను. 
విద్యాదేవి: నాకు మిమల్ని చూస్తే నా సొంత అన్నలా ఉన్నారు. నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది.

సీత ఒంటరిగా కూర్చొని విద్యాదేవి గురించి తలచుకొని బాధ పడుతుంది. తన ఫ్యామిలీ తరఫున మనసులో సారీ చెప్పుకుంటుంది. రేవతి, చలపతి సీత దగ్గరకు వచ్చి ఓదార్పుగా మాట్లాడుతారు. మహా ఇలాగే చేస్తుందని తనని నచ్చిని వారిని పంపేస్తుందని అంటారు. మేం కూడా ఇంట్లో లేమని ఉండి ఉంటే ఆపడానికి ప్రయత్నించేవాళ్లమని అంటారు. విద్యాదేవి టీచర్‌కి చాలా ఆత్మాభిమానం అని ఆవిడ ఎప్పుడూ ఇంటికి రాదు అని అంటుంది. దాంతో రేవతి నీ కోసం వస్తుందని సీతకి ధైర్యం చెప్తారు. ఎప్పటికైనా విద్యాదేవి మళ్లీ వస్తుందని బాధ పడొడ్దని సీతతో రేవతి, చలపతిలు చెప్తారు. దాంతో సీత కూడా ధైర్యం తెచ్చుకుంటుంది. 

విద్యాదేవిని ఇంట్లో వాళ్లు సుమతి ఫొటో దగ్గరకు తీసుకెళ్తారు. శివకృష్ణ, సుమతిల బంధం గురించి విద్యాదేవికి చెప్తారు. సుమతి కథని మళ్లీ విద్యాదేవిగా ఉన్న సుమతికే చెప్తారు. విద్యాదేవి చాలా ఎమోషనల్ అవుతుంది. శివకృష్ణ, లలిత, తల్లి ఆరాటం చూసిన విద్యాదేవి తట్టుకోలేక తానే సుమతి అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక తాను రామ్‌ని కాపాడబోయి యాక్సిడెంట్ అయి ముఖం మార్చేశారని చెప్తుంది. అందరూ విద్యాదేవిని దగ్గరకు తీసుకుంటారు. మీకు ఇంకో నిజం చెప్పాలి అని విద్యాదేవి రామ్ ప్రీతిలు తన కన్న బిడ్డలు అని జనార్థన్ తన భర్త అని చెప్తుంది. మహాలక్ష్మి తన ఫ్రెండ్ అని ఎలా ఇంట్లోకి వచ్చి తన కుటుంబం, ఆస్తిని లాక్కుందో చెప్తుంది. దాంతో ఇంట్లో అందరూ మహాలక్ష్మి ఇంత మోసం చేసిందా అని రగిలిపోతారు.  మహాలక్ష్మిని వదిలిపెట్టకూడదు అని తగిన బుద్ధి చెప్పాలని అందరూ నిర్ణయించుకుంటారు.  మహాలక్ష్మి అంతు చూసి నీ కుటుంబాన్ని నీకు అప్పగిస్తాం అని శివకృష్ణ, లలితలు సుమతిని తీసుకొని మహాలక్ష్మి ఇంటికి బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: జగధాత్రి సీరియల్: యువరాజ్‌ డబ్బు పట్టుకోకుండా అడ్డుకున్న ధాత్రి.. అతడు బతికే ఉన్నాడని నిరూపిస్తుందా!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget