అన్వేషించండి

Satyabhama Serial Today June 6th: సత్యభామ సీరియల్: క్రిష్‌తో ఫుల్లుగా తాగించేసిన సత్య.. సంధ్యని రాత్రి ఒంటరిగా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టిన కాళీ!

Satyabhama Serial Today Episode : రాత్రి వేళలో ఒంటరిగా ఉన్న సంధ్య దగ్గరకు కాళీ బైక్ డ్రైవర్‌గా వచ్చి ముద్దు పెట్టమని ఇబ్బంది పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode : క్రిష్ గదికి వచ్చేసరికి టేబుల్ మీద మందు బాటిల్.. రెండు గ్లాస్‌లు వాటి చుట్టూ పువ్వులతో డిజైన్ చేసి ఉంటుంది. అది చూసిన క్రిష్ అది తన గదేనా వేరే ఎవరి రూమ్‌కి అయినా వచ్చేశానా అనుకుంటాడు. ఇక అక్కడ గీత చూసి ఈ పనికి మాలిని గీత ఉంది అంటే ఇది నా రూమే అనుకుంటాడు. సత్య వస్తే ఆ బాటిల్ తీసుకుంటుందని ముందే తాగేయాలి అనుకుంటాడు. ఇక ఎక్కడి నుంచో మంచి చికెన్‌ వాసన వస్తుందని అనుకుంటాడు. ఇంతలో సత్య ఇక్కడి నుంచి అని ఎంట్రీ ఇస్తుంది.

సత్య తన ప్లాన్ వర్కౌట్ అయిన వరకు క్రిష్ ఏం మాట్లాడినా మౌనంగా ఉండాలి అని సత్య అనుకుంటుంది. కావాలి అనే ప్రేమగా మాట్లాడుతుంది. క్రిష్ సత్యతో నువ్వు ఈ రోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావ్ అని అంటాడు. దానికి సత్య తాను మారిపోయా అని నీకు నచ్చినట్లే ఉందామని అనుకుంటున్నాను అని చెప్తుంది. క్రిష్ అది కలా నిజమా అని సత్యని గిల్లమని అంటాడు. సత్య గట్టిగా గిల్లేస్తుంది. 

క్రిష్: సడెన్ గా ఈ ప్రోగ్రాం ఏంటి.

సత్య: ఏం లేదు రాజా..

క్రిష్: ఏమన్నావ్.. 

సత్య: రాజా అన్నాను. ఎలాగూ మనం ఐదు నెలలే కలిసి ఉంటాం కదా. అందుకే ఈ కొద్ది రోజులు అయినా  మంచిగా ఉందామని. ఇక నుంచి ఈ నాలుగు నెలల పాటు మనద్దరం ఫ్రెండ్స్. 

క్రిష్: నిజంగానా.. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. క్రిష్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. చేయి వదలకుండా ఊపుతూనే ఉంటాడు. 

సత్య ఇక క్రిష్‌కి మందు తాగమని చెప్తుంది. క్రిష్‌కు సత్యనే మందు కలిపి ఇస్తుంది. సత్య క్రిష్‌తో ఫుల్లుగా తాగిస్తుంది. సత్య లోలోపల తిట్టుకుంటుంది. మరోవైపు సంధ్య ఒంటరిగా బస్సు కోసం ఎదురు చూస్తుంటుంది. ఇక బస్సులు, ఆటోలు రాకపోవడంతో బైక్ బుక్ చేస్తుంది. కాళీ అదంతా గమనించి ఆ బైక్ బుకింగ్ వచ్చినట్లు హెల్మట్ పెట్టుకొని సంధ్య దగ్గరకు వస్తాడు. ఓటీపీ చెప్పమని సంధ్యని తన బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తాడు. మరోవైపు నిజంగా బైక్‌ వాడు వచ్చి సంధ్యకు కాల్ చేస్తాడు. సంధ్య మాట్లాడి నిజం తెలుసుకుంటుంది. బండి ఆపమని చెప్తుంది. ఆపకపోతే దూకేస్తా అని హోల్ప్ అని అరుస్తుంది. దీంతో కాళీని చూసి సంధ్య షాక్ అయిపోతుంది. సంధ్య వెళ్లి పోతా అంటే కాళీ చేయి పట్టుకొంటాడు. వదలడు. కాసేపు మాట్లాడటానికి తీసుకెళ్తున్నా అని మనం కాబోయే మొగుడు పెళ్లాలం అని అంటాడు. మీ నాన్న చెప్పలేదా నా కాళ్లు కడుగుతాను అని చెప్పాడని అంటాడు. ఇక సంధ్యకు ముద్దు ఇవ్వమని అడుగుతాడు. సంధ్య కాళీని తోసేసి పారిపోతుంది. 

ఇక సత్య మత్తులో ఉన్న క్రిష్‌తో నిజం చెప్పించాలి అనుకుంటుంది. ఇక తనకు డ్యాన్స్ చేయాలి అని ఉందని క్రిష్‌ చెప్తే సత్య పాట పెడుతుంది. సత్యతో కలిసి క్రిష్‌ డ్యాన్స్ చేస్తాడు. ఇక సత్య క్రిష్‌ని ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. క్రిష్ మెలికలు తిరుగుతాడు. వివరంగా చెప్పమని సత్య అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అచ్చం ఒకేలా ఉన్న మిత్ర, జున్నుల అలవాట్లు.. అరవిందలో మొదలైన అనుమానం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget