అన్వేషించండి

Satyabhama Serial Today October 18th: సత్యభామ సీరియల్: రేణుకా దహనానికి స్కెచ్ వేసిన రుద్ర.. బాణం వేసేది ఎవరు?

Satyabhama Today Episode రుద్ర రేణుకని కట్టేసి రావణాసురుడి బొమ్మ వెనకాలే కట్టి రేణుకని చంపేయాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. 

Satyabhama Serial Today Episode సత్య రేణుక దగ్గరకు వచ్చి వాయినం ఇద్దామని అంటే రేణుక కడుపు నొప్పి అని చెప్పి తర్వాత వస్తా అంటుంది. ఇక రేణుక డాక్టర్‌కి కాల్ చేస్తుంది. విపరీతంగా కడుపు నొప్పి వస్తుందని చెప్తుంది. డానికి డాక్టర్ టెస్ట్ చేయాలని ఇంటర్నల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో అంటుంది. దానికి రేణుక ఇప్పుడే బయల్దేరుతానని వెళ్తుంది. బయట చూస్తే అందరూ వాయినాల హడావుడిలో ఉంటారు.. రేణుక అది చూసి అందరూ సంతోషంగా ఉన్నారు నేను ఒక్కదాన్నే హాస్పిటల్‌కి వెళ్లి వచ్చేస్తా అనుకుంటుంది. అది  రుద్ర వింటాడు.

రుద్ర: నాకు కావాల్సింది అదే కాసేపట్లో రావణ దహనం కాదు రేణుక దహనం. 
మైత్రి: నాకు బాలేదు అనగానే ఈ పాటికి హర్ష పరుగున రావాలే ఎమైంది నా మీద అభిమానం తగ్గిపోయిందా.
శాంతమ్మ: హర్ష వచ్చావా ఉన్నట్టుండి మైత్రి పడిపోయిందిరా. ఎలాగోలా తంటాలు పడి ఇక్కడ పడుకోపెట్టారా.
హర్ష: మైత్రి ఏమైంది.
నందిని: మాకు కాల్ చేశావా.
శాంతమ్మ: నేను చేశానమ్మా.
నందిని: అత్తమ్మకి చేయాల్సింది మాకు ఎందుకు చేశావ్.
శాంతమ్మ: ఏమోనమ్మా హర్ష గుర్తొచ్చాడు చేశాను.
నందిని: ఎందుకు గుర్తు రాడు అన్ని పనికి మాలిన పనులకు హర్షనే గుర్తొస్తాడు. పోక పోక మా పుట్టింటికి వెళ్లాం  సరదాగా ఎంజాయ్ చేస్తున్నామ్ ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా.
మైత్రి: ఇది కదా నాకు కావాల్సింది మీరు ప్రేమ జంటగా చట్టా పట్టాలేసుకొని తిరిగితే నేను ఎలా ఊరుకుంటా అందుకే చిచ్చు పెట్టా. సారీ నందిని మీకు ట్రబుల్ ఇచ్చాను హర్ష నేను మ్యానేజ్ చేసుకుంటాను హర్ష నందిని తీసుకొని పుట్టింటికి వెళ్లు.
హర్ష: అవసరం లేదు. ట్యాబ్లెట్ తీసుకొస్తా వేసుకో. నానమ్మ నేను మైత్రిని చూసుకుంటాలే నువ్వు వెళ్లు.

మహదేవయ్య: సత్యతో.. మొగుడి కోసం తాపత్రయం పడుతున్న నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అయ్యో అనిపిస్తుంది. 
సత్య: అవునా.
మహదేవయ్య: ఎందుకు లేని పోని ఆరాటం, నీ ముంగట నిలబడి ఉన్నది మహదేవయ్య కాదు మనిషి రూపంలో ఉన్న రావణాసురుడు. 
సత్య: తెలుసు చనిపోయిన మనిషిని ఒకేసారి దహనం చేస్తారు. కానీ అహంకారంతో చనిపోయిన రావణాసురుడిని ఏడాదికోసారి కసి తీరా దహనం చేస్తారు. రావణాసురుడి లాంటి ఎవరికైనా చరిత్రలో ఇదే గది పడుతుంది.
మహదేవయ్య: కసి తీరా ప్రతి ఏడాది దహనం చేయడం కాదు ఎన్ని సార్లు దహనం చేసినా మళ్లీ పుడుతూనే ఉంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేవ్. 
భైరవి: మామా కోడళ్లు ఇక్కడేం చేస్తున్నారు.
మహదేవయ్య: చిన్న కోడలు రామాయణం చెప్తుంటే వింటున్నా.
జయమ్మ: ఏమ్మా సత్య ఏంటి ఆలస్యం. అవును రేణుక ఎక్కడ.
పారిజాతం: లోపలంతా చూశానమ్మా ఎక్కడా లేదు.

రేణుక హాస్పిటల్‌కి వెళ్తుంటే రుద్ర రౌడీతో చెప్పి రేణుకని కిడ్నాప్ చేసి రావణాసురుడి బొమ్మ వెనక కట్టేస్తాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని రౌడీకి చెప్తాడు. సత్య ఫోన్ చేస్తే స్విఛ్ ఆఫ్ వస్తుంది. ఇంతలో సత్యకి డాక్టర్ ఫోన్ చేస్తుంది. రేణుకని హాస్పిటల్‌కి తీసుకురావడం లేదా అని అంటుంది. దానికి సత్య అక్క బాగానే ఉంది కదా అంటుంది. దానికి డాక్టర్‌ రేణుకకి విపరీతంగా కడుపు నొప్పి వస్తుందట అది అంత మంచిది కాదని అంటుంది. ఇక రేణుక ఒక్కర్తే వెళ్లుంటుందని అనుకుంటారు. ఇక పూజ చేస్తామని భైరవి అంటుంది.

ఇక రేణుక హాస్పిటల్‌కి వెళ్లుంటుందని అనుకొని అందరూ పూజ ఏర్పాట్లు చేస్తారు. ఇక ప్రతీ ఏడాది రావణుడకి బాణం వేసేది నువ్వే కదా  మొదలు పెట్టు అని భైరవి అంటే దానికి మహదేవయ్య ఈ సారి చిన్న కోడలికి అవకాశం ఇద్దామంటే భైరవితో పాటు క్రిష్ కూడా వద్దని అంటాడు. ఇక భైరవి పెద్దోడికి ఛాన్స్ ఇవ్వమని అంటుంది. రేణుక లేదు కదా అని రుద్ర అంటే సత్య కాసేపు ఆపుదామా అంటుంది. దాంతో రుద్ర అవసరం లేదు అని అంటాడు. ఇక రుద్ర మొదటి బాణం మిస్ అయితే సత్య రుద్ర దగ్గరకు వచ్చి బావగారు మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మామయ్య మీరు ఇలా చేస్తే ఎలా అంటుంది. తర్వాత ఇక సత్య, క్రిష్‌లు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

 Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రూపల పెళ్లి తంతు వీడియో తీసిన దీపక్‌కు గట్టి షాక్.. తిరిగి బ్లాక్ మెయిల్ చేసిన రాజు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Sajjala Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి  విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
Embed widget