అన్వేషించండి

Satyabhama Serial Today February 11th: సత్యభామ సీరియల్: వీడు మామూలోడు కాదు.. జూ. మహదేవయ్యనే.. రూపని కొట్టి ఇంట్లోంచి గెంటేసిన సంధ్య!

Satyabhama Today Episode సంధ్య అందరికీ వీడియో చూపించి రూప కావాలనే అంతా చేసిందని నిరూపించి భర్తని వెనకేసుకొచ్చి అక్కని తిట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Satyabhama Serial Today Episode క్రిష్ సంజయ్‌ని పక్కకి తీసుకెళ్లి సంధ్యకి అన్యాయం చేస్తే అస్సలు ఊరుకోను. మా బాపు కూడా నన్ను అడ్డుకోలేరని సంధ్య సంతోషంగా ఉందని ఒక్క కారణంతో నిన్ను ఏం అనడం లేదు సంధ్య బాధ పడితే మాత్రం నిన్ను ఉంచను అని వార్నింగ్ ఇస్తాడు. 

సంజయ్: బ్లడీ గల్.. పీడ వదిలింది అనుకుంటే వెతుక్కుంటూ ఇక్కడి వరకు వస్తుందంట. ప్రస్తుతానికి మాట దాటేసి తప్పించుకున్నా కానీ అది వస్తే ఎలా తప్పించుకోవాలి. 
చక్రి: వాడి వల్ల కాదు సత్య నలుగురిలో అడ్డంగా దొరికిపోయాడు. తప్పించుకోలేడు. 
సత్య: ఏమో మామయ్య ఈ మధ్య ఏం అనుకున్నా జరగడం లేదు. మీ పెంపకంలో పెరిగినా ఇలా తయారయ్యాడేంటి మామయ్య.
చక్రి: పేరుకే నా కొడుకు కానీ వాడి రక్తం అన్నయ్యది. ఫారెన్‌లో పెరిగాడు కదా నాకు అటాచ్ మెంట్ లేదమ్మా. పైగా వాడిని ముఖం చూస్తే అన్నయ్యే గుర్తొచ్చే వాడు కోపంలో ఏమైనా చేస్తానేమో అని వదిలేశాను.
సత్య: సంజయ్ వేషాలు భరించలేక చెంప దెబ్బ కొట్టాను. సైలెంట్ అయిపోతే మారుతాడు అనుకున్నా కానీ ఇలా సంధ్యని ట్రాప్ చేస్తాడని ఊహించలేదు. క్రిష్‌కి మీ మీద ఉన్న అభిమానం వల్ల సంజయ్‌ని నెగిటివ్‌గా ఆలోచించలేకపోతున్నాడు.
చక్రి: క్రిష్ సంజయ్‌కి ఎదురు తిరిగితే మా అన్నయ్య వల్ల క్రిష్‌కి ప్రమాదం. 
సత్య: క్రిష్‌కి మీ అన్నయ్య ఎదురు వెళ్లలేరు మామయ్య. మీరు ఒక్క సారి నిజం చెప్పండి
రూప: సంజయ్ సంజయ్ ఎక్కడున్నావ్ బయటకు రా. 
చక్రి: రూప వచ్చినట్లుంది పదమ్మా. తర్వాత మాట్లాడుకుందాం.
రూప: ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నావ్‌రా నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు ఏం చేయలేదు అనుకున్నావా. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాతో తిరిగి నన్ను మోసం చేస్తావా. 
సంజయ్: రూప మంచిగా మాట్లాడు.
రూప: నోర్ముయ్ బూతులు.. బూతులు తిట్టేదాన్ని పెద్ద వాళ్లు ఉన్నారని ఆగిపోయా నువ్వు చేసిన మోసం తలచుకుంటే ఒళ్లు రగిలిపోతుంది. నా మెడలో కట్టాల్సిన తాళి వేరే దాని మెడలో కడితే ఊరుకుంటానా.
క్రిష్: మా వాడు నీ వెనక తిరగాడు అనడానికి ఫ్రూఫ్ ఏంటి?
రూప: అంటే నేను అబద్ధం చెప్తున్నానా. ఫోన్  చూపించి దీని నిండా మా ఫొటోలు ఉన్నాయి. చాటింగ్ ఉంది. పర్సనల్ ఫొటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి. వీడి పక్కన ప్లేస్ నాది నీది కాదు. కుర్రోడు బాగున్నాడని లైన్ వేసుంటావ్ పడిపోయాడు. నన్ను వదిలేశాడు.
సత్య: నోర్ముయ్ నా చెల్లిని ఏమైనా అన్నావంటే నోరు కుట్టేస్తా. నీతో తిరిగింది మోసం చేసింది సంజయ్ అతనితో తేల్చుకో. నీ లాగే నా చెల్లి కూడా అతని బాధితురాలు. నువ్వు ఎలాంటి ఉచ్చులో ఇరుక్కున్నావో తెలుస్తుందా. ముఖంలో కొంచెం కూడా బాధ లేదేంటే. నీ సంతోషానికి అడ్డు పడుతున్నా అన్నావ్. నిన్ను చూసి అసూయ పడుతున్నా అన్నావ్. నమ్మేశారు అందరూ నమ్మేశారు. నన్ను దోషిలా చూశారు. విన్నావుగా ఆ రూప మాటలు. ఇప్పుటికైనా నిజం తెలిసొచ్చిందా. పద మన ఇంటికి వెళ్దాం పద. అమ్మానాన్నలకు క్షమాపణ అడుగుదాం పద.
సంధ్య: ఆగు అక్క ఇక చాలు ఇంకొక్క సారి సంజయ్‌ని మోసగాడు అనకు. ఇదిగో ఇదే సంజయ్‌ని మోసం చేసింది. సంజయ్ రూపని ప్రేమించిన మాట నిజం కానీ రూప ఆస్తి కోసం తనని రూప ప్రేమించిందని తెలుసుకున్న సంజయ్ తనని వదిలేశాడు. ఆ మాటలు నాకు ముందే చెప్పాడు.
చక్రి: మరి ఈ మాట వాడు ముందే చెప్పొచ్చు కదా.
సత్య: అప్పుడు దొరికిపోయా అనే టెన్షన్లో ఉన్నాడు. తర్వాత తీరికగా ఆలోచించి కట్టు కదా అల్లేశాడు. 

అందరూ సత్యనే తప్పు పడతారు. సంజయ్‌ని ఎందుకు తప్పు పడతావ్ అని మహదేవయ్య, భైరవి అరుస్తారు. నీకు ఇష్టం లేకపోతే సంధ్యని తీసుకెళ్లిపో నీ చెల్లే కదా గుడి దగ్గరకు గోల చేసి పెళ్లి చేసుకుంది  అని అంటాడు. ఇక సంధ్య అందరికీ ఓ వీడియో చూపిస్తుంది. అందులో రూప ఆస్తి కోసమే సంజయ్‌ని ప్రేమించినట్లు ఆస్తి దక్కించుకొని సంజయ్‌ని తోసేస్తా అని ఉంటుంది. ఇక సంధ్య రూపని కొట్టి ఇంటి నుంచి గెంటేస్తుంది. ఇప్పటికైనా నా మొగుడి మీద నిందలు వేయడం ఆపేయ్ అని సత్యకి వార్నింగ్ ఇస్తుంది. సంజయ్‌ని తీసుకొని చక్రి దగ్గరకువెళ్లి మీతో ఇవన్నీ చెప్పలేదు కానీ నాతో చెప్పాడని అంటుంది. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కానీ ఆ తప్పునకు కారణం సంజయ్ కాదు నేను అని చెప్పి తనని ఆశీర్వదించమని మా అమ్మానాన్న వదిలేశారు మీరు కూడా వదిలేయొద్దు మామయ్య అని ఏడుస్తుంది. దాంతో చక్రవర్తి ఇద్దరిని దీవిస్తాడు. మహదేవయ్య సంజయ్‌ని హగ్ చేసుకుంటాడు. 

సత్య బయటకు వెళ్లి చీకట్లో ఏడిస్తే మహదేవయ్య సత్య దగ్గరకు వెళ్లి అందరూ చూస్తారు అనా ఇలా ఏడుస్తున్నావా అని అంటాడు. మీ మామని బాగానే పిలిచావ్ కానీ ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందని అంటాడు. తన చిన్న కొడుకు మాత్రం చేసేవన్నీ చేస్తాడు కానీ దొరకడు అని అంటాడు. నీకు నేను ఇచ్చిన గడువులో ఒక్క రోజు మాత్రమే ఉందని ఎలక్షన్‌లో విత్ డ్రా అయితే సంజయ్, సంధ్య హనీమూన్‌కి సంతోషంగా వెళ్తారు. లేదంటే ఒక్కరే వస్తారని అంటాడు. సత్య చాలా భయపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: పోస్టర్ చిచ్చు.. జడ్జి పరువు తీసేసిన ఫోన్ కాల్స్.. దేవాకి పురుషోత్తం సలహా!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget