అన్వేషించండి

intinti gruhalakshmi serial: 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్: విడాకుల డాక్యుమెంట్లతో దివ్య దంపతుల మధ్య చిచ్చుపెట్టేసిన రాజలక్ష్మి, షాక్ లో తులసి కుటుంబం?

ఒకరికి తెలియకుండా మరొకరికి విడాకులు డాక్యుమెంట్లు పంపించి దివ్య దంపతులను దూరం చేయటానికి రాజ్యలక్ష్మి సిద్ధమవటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Intinti Gruhalakshmi July 31st: దివ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్తానడంతో వెంటనే రాజ్యలక్ష్మి ఎంతో ప్రేమ ఉన్నదాని లాగా విక్రమ్ తో కావ్యను ఉండమని చెప్పమని బతిమాలుతూ ఉంటుంది. అప్పుడే రాజ్యలక్ష్మి మరదలు తను వెళ్లడం మళ్ళీ తన అమ్మ నాన్నలు తనని తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది అని అనటంతో విక్రమ్ రానివ్వను.. ఒకసారి బయటికి వెళ్తే మళ్ళీ వచ్చేది లేదు అని.. గడప ముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు.

దాంతో లాస్య, రాజ్యలక్ష్మి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. దివ్య తన తాత ఆశీర్వాదాలు తీసుకొని విక్రమ్ ని తలుచుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళుతుంది. మరోవైపు దివ్య పరిస్థితి గురించి అక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో అనే విషయం గురించి నందు దంపతులను అడుగుతారు అనసూయ దంపతులు. ఇక మేము వెళ్లి రాజ్యలక్ష్మి తో మాట్లాడతాము అని అనటంతో అప్పుడే సూట్ కేస్ తో దివ్య ఇంట్లోకి వస్తుంది.

ఇక దివ్య ను చూసి వాళ్లంతా షాక్ అవుతారు. దివ్య తన గదిలోకి వెళ్లొచ్చా అనడంతో ఇది నీ ఇల్లు అని అంటుంది తులసి. అల్లుడు ఎక్కడ అనటంతో ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నేను మన ఇంట్లో ఉన్నాను అంతే అని అక్కడ నుంచి వెళ్తుంది. ఇక దివ్య పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళు భయపడతారు. దివ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో రాజ్యలక్ష్మి, లాస్య తెగ సంతోష పడుతూ ఉంటారు.

తను అనుకున్నది అవుతుందో అవ్వదో అని.. కానీ తొందరగానే ప్లాన్ సక్సెస్ అయ్యింది అని రాజ్యలక్ష్మి అంటుంది. దీంతో లాస్య వారిద్దరి మధ్య మంచి ప్రేమ అనుబంధం ఉందంటూ.. ఏ సమయంలో అయినా విక్రమ్ మనసు మారుతుందేమో అని ఆడటంతో మరేం చేయాలి అని రాజ్యలక్ష్మి అంటుంది. వెంటనే లాస్య ఇద్దరిని విడగొట్టాలి అని అనగా అంత త్వరగా అవుతుందా అని రాజ్యలక్ష్మి అంటుంది.

అలా అయ్యేటట్టు మనం చేయాలి అని లాస్య అంటుంది. ఇక గదిలో ఉన్న విక్రమ్ దివ్య ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. తన తల్లి గురించి దివ్య అన్నమాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.  ఇక ఆ ఫోటోకు ముద్దు పెడుతూ ఉండగా తన తాతయ్య వచ్చి దీన్నే పిచ్చితనం అంటారు అని.. మనిషిని బయటికి పంపించి ఫోటో కి ముద్దు పెట్టుకోవడంలో అర్థం ఏముంది అని తిడతాడు.

నువ్వే తప్పు చేసావ్ అని గట్టిగా నిలదీస్తాడు. దివ్య ను అర్ధం చేసుకోకుండా చాలా బాధ పెట్టావ్ అని కథ నన్ను వదిలేసి ఈసారి నువ్వు ప్రేమించిన అమ్మాయిని కాకుండా మీ అమ్మకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకో  అంటూ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మరోవైపు దివ్య కూడా విక్రమ్ ఫోటో చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదు.. వచ్చి తీసుకెళ్తావని ఆశతో ఎదురుచూస్తున్నాను అని అనుకుంటూ బాధపడుతుంది.

అప్పుడే తులసి భోజనం తీసుకొని రావటంతో.. ఇంటికి వచ్చిన కారణం ఎక్కడ అడుగుతుందేమో అని మౌనంగా ఉంటుంది దివ్య. అది అర్థం చేసుకొని తులసి  తన కూతురికి కొన్ని సలహాలు ఇస్తూ మాట్లాడుతూ ఉంటుంది. తల్లి మాటలకు దివ్య బాధపడుతూ మనసులోనే సమాధానం ఇచ్చుకుంటుంది.  తులసి అక్కడి నుంచి వెళ్లగానే నందు ఏం జరిగింది ఏమైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పలేదు అనటంతో నందు బాధపడతాడు. తరువాయి భాగంలో దివ్య విడాకుల నోటీస్  పంపించిందని రాజ్యలక్ష్మి విక్రమ్ కు చెప్పటంతో విక్రమ్ షాక్ అవుతాడు. ఇక అటువంటిదే నోటిస్ తులసి ఇంటికి పంపించడంతో అది చూసి తులసి దంపతులతో పాటు దివ్య కూడా షాక్ అవుతుంది.

 

also read it : Prema Entha Madhuram July 29th: ఆర్య చేతికి గాయం.. బయటకు వచ్చిన మాన్సీ మళ్ళీ అదే తప్పు?

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Strong Reaction: పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు - దౌత్యపరంగానే కాదు..  మిలటరీ యాక్షన్ కూడా ఉంటుందా ?
పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు - దౌత్యపరంగానే కాదు.. మిలటరీ యాక్షన్ కూడా ఉంటుందా ?
Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Strong Reaction: పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు - దౌత్యపరంగానే కాదు..  మిలటరీ యాక్షన్ కూడా ఉంటుందా ?
పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు - దౌత్యపరంగానే కాదు.. మిలటరీ యాక్షన్ కూడా ఉంటుందా ?
Aghori : ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
ఆడో, మగో తేల్చుకోలేక జైల్లోకి రానివ్వలేదు -అఘోరికి వైద్య పరీక్షలు- జైల్లో హల్ చల్
Andhra Pradesh BJP State President :
"నేనంటే నేను" ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ! క్యూలో కీలక నేతలు !
Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
పహల్గాం దాడిపై ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం- కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
Prakash Raj: ప్రకాష్ రాజ్ గారూ... మీరెక్కడ? మీ 'జస్ట్ ఆస్కింగ్'కి ఏమైంది? పహల్గాం ఉగ్రదాడిపై స్పందించరే?
ప్రకాష్ రాజ్ గారూ... మీరెక్కడ? మీ 'జస్ట్ ఆస్కింగ్'కి ఏమైంది? పహల్గాం ఉగ్రదాడిపై స్పందించరే?
Warangal Crime News: వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూడటమే పాపం - హత్యకు గురయ్యాడు - చంపేసిందెవరు?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
Embed widget