అన్వేషించండి

Prema entha maduram Serial Today March 5th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఎంట్రీ ఇచ్చిన ఆనంది పేరెంట్స్ - వాళ్లను అనుమానించిన ఆర్య

Prema entha maduram Today Episode: ఆనంది పేరేంట్స్ రావడంతో ఆనందిని వారితో పంపిస్తాడు ఆర్యం దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Prema entha maduram Serial Today Episode: పిల్లలిద్దరూ ఏడుస్తూ ఆనంది ఉంటే మాకు ఇష్టం లేదు. పార్టీకి ముందు మిమ్మల్ని ఏం గిఫ్ట్‌ అడిగాము ఆనంది పార్టీలో ఉండకూడదని అడిగాము అంటూ ఏడుస్తుంటారు. మీరింతక ముందు ఇలా ఉండేవారు కాదు ఇప్పుడెందుకు ఇంత జెలసీ.. అని అను అడగ్గానే ఎందుకంటే అప్పుడు నాన్న మా దగ్గర లేడు. ఇప్పుడు నాన్న ప్రేమ తెలిశాక నాన్న ప్రేమంతా మాకే కావాలనిపిస్తుంది. అంటూ ఏడుస్తుంటారు. దీంతో ఆర్య పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంటాడు. ఆనంది వల్ల అంతా డిస్టర్డ్‌ అయ్యేటట్టుంది అని ఆర్య మనసులో అనకుంటుండగానే కేశవ ఫోన్‌ చేస్తాడు.

కేశవ: గుడ్‌ న్యూస్‌ ఆర్య ఆనంది పేరెంట్స్‌ ఎవరో తెలిసింది. ఇప్పుడే కాంటాక్ట్‌ చేశారు.

ఆర్య: ఎవరు? ఎక్కడున్నారు.

కేశవ: వాళ్లది ముంబై అంట ఆర్య అందుకే ఈ సిటీలో మనకు వాళ్ల ఆచూకి దొరకలేదు. సోషల్‌  మీడియా పోస్ట్‌ చూసి కాంటాక్ట్‌ చేశారు.

 అని కేశవ చెప్పగానే ఆర్య హ్యాపీగా పిల్లలిద్దరికీ ఆనంది పేరెంట్స్‌ దొరికారు వాళ్లు ఇక్కడికి వస్తున్నారట అని చెప్పగానే అఖి, అభయ్‌ సంతోషంగా ఆర్యను హగ్‌ చేసుకుంటారు. మరోవైపు కింద నీరజ్‌ బర్తుడే పార్టీకి వచ్చిన వారిని పంపిచేస్తాడు. ఇంతలో పై నుంచి ఆర్య, అను పిల్లలతో కలిసి కిందకు వస్తారు. ఆనంది ఆర్యను నాన్న అంటూ వెళ్లి హగ్‌ చేసుకోబోతుంటే బయట నుంచి పాప అంటూ ఇద్దరు వ్యక్తులు వస్తారు. కేశవ వాళ్లను మీరెవరు అని అడగ్గానే తన పేరు హరీష్‌ చంద్ర తన భార్య పేరు సంయుక్త అని చెప్పి ఆనంది తమ కూతురు అంటారు. అప్పుడు కేశవ ఆనందిని చూపిస్తాడు. వాళ్లు వెళ్లి ఆనందిని ఎత్తుకుని బాధపడుతుంటారు. ఆనంది మాత్రం వాళ్లు ఎవరో తెలియనట్లు ఉంటుంది.

ఆనంది: మీరు మా నాన్న కాదు. ( ఆర్యను చూస్తూ) ఏంటి నాన్నా ఇది.

హరీష్‌: ఏంటి అమ్మా ఇది నీకు ఇష్టం లేకుండా హాస్టల్‌ లో జాయిన్‌ చేసినందుకే ఇంతలా మాట్లాడాలా?

సంయుక్త: అవునమ్మా నేను నిన్ను డే స్కాలర్‌ స్కూలుకే పంపిస్తాము. ప్రామిస్‌ చేస్తున్నాను

 అంటూ ఇక నుంచి నువ్వు ఏం అల్లరి చేసినా నిన్ను ఏం అనము. మన ఇంటికి పోదాం రా అమ్మా అంటూ వాళ్లు తీసుకెళ్లబోతుంటే ఆనంది వాళ్ల నుంచి తప్పించుకుని ఆర్యను హగ్‌ చేసుకుంటుంది.

శారదాదేవి: ఆనంది అమ్మా నాన్నా పిలుస్తుంటే ఎందుకమ్మా మొండికేస్తున్నావు.

ఆర్య: హరీష్ చంద్ర గారు పాప మీ నుంచి ఎలా మిస్‌ అయ్యింది.

హరీష్‌: లాస్ట్‌ వీక్‌ హైదరాబాద్‌ వచ్చినప్పుడు పాప మిస్‌ అయ్యింది

అనగానే ఆర్య పాప మిస్సయ్యిందని పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చారా? అని అడగ్గానే.. ఇచ్చామని వాళ్లు చెప్పగానే ఏ స్టేషన్‌లో అని ఆర్య అడుగుతాడు. ఒకరేమో పంజాగుట్టా అని మరొకరు నాంపల్లి అని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. తర్వాత ఏదో సర్దిచెప్తారు. ఆనందిని తన దగ్గరకు రమ్మని అడుగుతుంటే రాలేదని హరీష్‌ చంద్ర కోపంగా ఆనందిని లాక్కుంటాడు. దీంతో ఆర్య వాళ్లను అనుమానిస్తాడు. అయితే శారదాదేవి, పద్దు, సుబ్బు కూడా వాళ్ల కన్నీళ్లు చూస్తుంటే వాళ్లే నిజమైన పేరేంట్స్ లా ఉన్నారు అనడంతో ఆర్య ఆలోచిస్తుంటాడు. కేశవ కూడా నేను అన్ని వివరాలు తెలుసుకున్నాను అని చెప్పడంతో ఆర్య పాప రాజనందినిలా ప్రవర్తించిన విషయం గుర్తు చేస్తుకుంటాడు.

అను: సార్ మీరు దేని గురించైనా ఆలోచిస్తున్నారా? మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పండి సార్‌

ఆర్య: అది కాదు అను నాకెందుకో వీళ్లు..

అనగానే అఖి, అభయ్‌.. నాన్నా అని ఆర్యను హగ్‌ చేసుకుంటారు. ఆర్య మీ పాపను మీరు తీసుకెళ్లండని చెప్పడంతో వాళ్లు ఆనందిని తీసుకెళ్తుంటారు. ఆనంది ఆర్యను చూస్తూ ఏడుస్తూ నాన్నా అంటూ పిలుస్తుంది. తర్వాత నీరజ్‌ ఇక కేక్‌ కట్‌ చేద్దామా అనడంతో అందరూ కలిసి కేక్‌ కట్‌ చేయడానికి రెడీ అవుతారు. నీరజ్‌ మాన్షిని పక్కకు లాగి పిల్లలతో కేక్‌ కట్‌ చేయిస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: 'విశ్వంభర'లో సిస్టర్ సెంటిమెంట్.. చిరుకి ఐదుగురు చెల్లెళ్లు? హిట్లర్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారా?

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Nindu Manasulu Serial Today July 31st: నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
నిండు మనసులు: ఏంటి గణ సిద్ధూ, ప్రేరణలకు అలా చెప్పాడా! సిద్ధూ బట్టల్లో ప్రేరణ చిందులు!
Karthika Deepam 2 Serial Today July 31st: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న షాకింగ్ కంప్లైంట్! ఒక్క ఆల్బమ్‌తో ఇంట్లో తుఫాను..! అడ్డంగా బుక్కైన సూరజ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Embed widget