అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today December 8th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:  అకితో రాకేష్‌ పెళ్లికి అభయ్‌ ప్లాన్‌ – రవిని కొట్టిన యాదగిరి

Prema Entha Madhuram  Today Episode:  ఎంత చెప్పినా అకి వినడం లేదని రాకేష్‌తో అకికి పెళ్లి చేయాలంటాడు అభయ్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్‌ చాంబర్‌లోంచి కొట్టేసిన టెండర్‌ కోట్‌ ను చిన్నోడు, పెద్దొడు కలిసి వెళ్లి రాకేష్‌ ఇస్తారు. అది చూసిన రాకేష్‌ హ్యాపీగా ఫీలవుతూ..ఇద్దరినీ మెచ్చుకుంటాడు. మేము లీక్‌ చేసిన విషయం ఎవ్వరికీ తెలియదు కదా బ్రదర్‌ అని అడుగుతారు. మీరు తీసుకొచ్చినప్పుడు ఎవ్వరూ చూడలేదు కదా..? అంటే చూడలేదని చెప్తారు.. ఇక ఏ ప్రాబ్లమ్‌ ఉండదని చెప్తాడు రాకేష్‌. పొరపాటున మామీద ఎవరికైనా డౌట్‌ వస్తే మీరే మమ్మల్ని సేవ్‌ చేయాలి అని చిన్నోడు అడగ్గానే.. సరే అంటాడు. ఇంతలో సీసీటీవీ చూసి చిన్నోడు భయపడుతుంటాడు. అదే టైంలో క్యాబిన్‌లోకి వెళ్లిన శంకర్‌ క్యాబిన్‌ చిందరవందరగా ఉన్నది చూసి అనుమానంగా అటూ ఇటూ చూస్తుంటాడు. ఇంతలో శంకర్‌కు సీసీటీవీ గుర్తుకు వచ్చి క్యాబిన్‌ ఉంచి బయటకు వస్తాడు.

శంకర్: సెక్యూరిటీ.. సెక్యూరిటీ.. ఎఫ్ఎం..

ఎఫ్‌ఎం: సార్‌ వస్తున్నాను.. సార్‌ చెప్పండి.

శంకర్: ఇదిగో నా క్యాబిన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ కావాలి. అర్జెంటుగా అది ఎక్కడ ఉంటుందో కనుక్కున అది తీసుకొచ్చి ఇవ్వు.

జెండే: ఏమైంది శంకర్‌ ఎందుకు నీ చాంబర్‌ ఫుటేజీ అడుగుతున్నావు.

శంకర్: ఏం లేదు జెండే సార్‌ నేను నా క్యాబిన్‌లో లేనప్పుడు ఎవరో నా క్యాబిన్‌లోకి వెళ్లినట్టు డౌటుగా ఉంది. పైగా డెస్క్‌ ఓపెన్‌ చేసి ఉంది. అందుకే డౌట్‌ వచ్చి సీసీ టీవీ ఫుటేజీ తీసుకురమ్మని చెప్తున్నాను.

జెండే: ఓ అదా.. ఇందాకా ఓ ఫైల్ కోసం నీ చాంబర్‌ కోసం నేనే వచ్చాను.

శంకర్‌: అవునా.. ఆ డెస్క్‌ ఓపెన్ చేసింది ఫైల్స్‌ అన్నీ మార్చేసింది మీరేనా..?

జెండే: ఫైల్స్‌ అయితే చెక్‌ చేస్తూ అటూ ఇటూ మార్చాను..

శంకర్: సరే లేండి మీరు వచ్చి వెళ్తే పర్వాలేదు.

దూరం నుంచి శంకర్‌ వాళ్ల మాటలు వింటున్న చిన్నొడు, పెద్దొడు, రాకేస్‌ టెన్షన్‌ పడుతుంటాడు. ఇంతలో నారాయణ వచ్చి ఆ టెండర్‌ కోట్‌ ఇస్తే టెండర్‌ ఆఫీసుకు వెళ్లి సబ్‌ మీట్‌ చేస్తాను. అనగానే శంకర్‌, జెండేను లోపలికి తీసుకెళ్లి టెండర్‌ కోట్‌ ఇస్తాడు. మరోవైపు యాదగిరి ఏదో రాస్తుంటే జ్యోతి వచ్చి వంట ఏం చేయాలని అడుగుతుంది. ఇంతలో అకి, రవి వస్తారు.

యాదగిరి: అకి ఈ టైంలో నువ్వు ఎందుకు వచ్చావు.

అకి: రవిని డ్రాప్‌ చేద్దామని వచ్చాను.

యాదరిగి: ఏరా బస్సులోనో ఆటోలోనో రాలేకపోతున్నావా.. కారే కావాలా..? నీకు

అకి: రవిని ఎందుకు అనవసరంగా కోప్పడతావు మామయ్య.. రవి రానని చెప్పాడు. నేనే ఫోర్స్‌ చేసి తీసుకొచ్చాను.

యాదగిరి: అమ్మా అకి జరిగినవి.. జరగుతున్నవి అన్నీ నీకు తెలుసు.. నువ్వు రవికి దూరంగా ఉండటమే మంచిది. అర్థం చేసుకో తల్లి.

అకి: అర్థం చేసుకోవాల్సింది మీరు మామయ్య.. మీరు ఓపెన్‌ అయ్యారు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నాకు రవి అంటే ఇష్టం తనను నేను ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మామయ్య.

రవి: అకి ఏం మాట్లాడుతున్నావు. నీకు నువ్వు ఏదేదో ఊహించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడకు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను నిన్ను కేవలం ఒక ఫ్రెండుగానే చూస్తున్నాను.

అకి: అబద్దం చెప్పకు రవి.. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు. ఆ విషయం నీకు అర్తం అయిందో లేదో నాకు తెలియదు కానీ నీ చూపులో నీ కేరింగ్‌ లో నాకు అర్థం అయింది. ఇప్పుడే ఇంట్లో నువ్వంటే నాకు ఇష్టమని చెప్పేస్తాను. ఈ విషయం ఇవాళే తేల్చేస్తాను.

అని అకి వెళ్లిపోతుంది. యాదగిరి వద్దని వారిస్తాడు. రవిని కోపంగా చూస్తుంటాడు. దీంతో రవి అమ్మ మీద ఒట్టు నాన్న నాకేం తెలియదు అంటాడు. అయినా వినకుండా యాదగిరి రవిని తిడతాడు. ఇంకా నేనెన్ని మాటలు పడాలో ఏమో అంటూ బాధపడతాడు. మరోవైపు లేటుగా ఇంటికి వచ్చిన అకిని అభయ్ కోపంగా ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని అడుగుతాడు. రవిని డ్రాప్‌ చేసి వస్తున్నాను అని అకి చెప్పగానే అభయ్‌ కోపంగా అకిని కొట్టబోతే గౌరి అడ్డుపడుతుంది. ఆడవాళ్ల మీద అది తోబుట్టువు మీద చెయ్యి ఎత్తడం వర్ధన్‌ కుటుంబం సంస్కారం కాదు అని చెప్తుంది. అయితే వెంటనే అకికి రాకేష్‌తో  పెళ్లి చేస్తాను అంటాడు అభయ్‌. దీంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 6th: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
జగద్ధాత్రి సీరియల్: కాచీపై ఆదిలక్ష్మీ చేయిచేసుకోవడానికి కారణమేంటి..? ఆదిలక్ష్మీ కుట్రను ధాత్రి ఎలా బయటపెట్టింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి, క్రిష్‌లను చంపేయమని సుభాష్‌తో చెప్పిన అంబిక! నిజం దాచేసిన పండు!
Godavari Serial Today August 6th: 'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
'గోదావరి' సీరియల్: నమ్మి వెళ్లిన గౌతమిపై కల్యాణ్ అత్యాచారం! ఆ నలుగురి వేట!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!
నిండు మనసులు: 50-50 ఛాన్స్.. హాస్పిటల్‌లో సిద్ధూ.. ఇంటర్వ్యూలో ప్రేరణ! నిజం దాచేసిన మంజుల!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget