అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today December 30th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌:  మాయకు ఎవరో హెల్ప్‌ చేస్తున్నారన్న జెండే – మాయ ట్రాప్‌లో పడిపోయిన రవి  

Prema Entha Madhuram  Today Episode:  వర్ధన్‌ ఫ్యామిలీని నాశనం చేయడానికి రవిని నేనే పంపాను అని మాయ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Prema Entha Madhuram  Serial Today Episode:   ఎలా ఉన్నావు మాయ అని అడిగిన రాకేష్‌ చెంప పగులగొడుతుంది మాయ. నాన్న పగ తీరే టైం వచ్చిందని నేను ప్లాన్‌ చేసి నిన్ను ఇక్కడకు పంపిస్తే నువ్వు ఏం చేశావు అంటూ తిడుతుంది. తెలివిగా డీల్‌ చేస్తున్నాను అనుకుని దొరికిపోయావు. పెళ్లిలో కిడ్నాప్‌ ప్లాన్‌ ఫెయిల్‌ చేశావు. చివరికి నిన్ను కాపాడుకోవడానికి ఆ ఆర్యవర్ధన్‌ చేతిలో ఓడిపోయావు. నువ్వు తక్కువ అంచనా వేయడానికి అక్కడున్నది ఆర్డినరీ శంకర్‌ కాదు. ది గ్రేట్‌ ఆర్యవర్ధన్‌. అతన్ని తక్కు వ అంచనా వేయడం నీ తప్పు అంటుంది. తప్పు నాదే సారీ అని చెప్తాడు రాకేష్‌. మరోవైపు గౌరి తన చెల్లెళ్లతో మాట్లాడుతుంది.

గౌరి: నేను ఇక చనిపోయాను అనుకున్నాను. కానీ శంకర్‌ గారు కనిపించగానే పోయిన ప్రాణం లేచి వచ్చిందనుకోండి.. శంకర్‌ గారు లేకపోతే అసలు నేను లేను.

శ్రావణి: అక్కా నిజం చెప్పు.. నీకు శంకర్‌ గారు అంటే ఇష్టం కదా..?

సంధ్య: ఇష్టం అంటే ఇష్టం కాదు ప్రాణం..

శ్రావణి: అవునా అక్కా… మాకు అర్తం అయిపోయిందిలే.. అందుకే శంకర్‌ జపం చేస్తున్నావు.

గౌరి: చాల్లే ఊరుకోండి నన్ను ఆట పట్టించడం అలవాటై పోయింది మీకు.

సంధ్య: ఆట పట్టించడం కాదు అక్కా ఈ విషయం వెంటనే శంకర్‌ గారికి చెప్పు. లేదంటే మళ్లీ ఎవరైనా ఆ శంకర్‌ను తలుక్కుంటారు.

అని చెప్పగానే అలా ఏం లేదు మాది జన్మజన్మల బంధం అంటుంది. దీంతో శ్రావణి, సంధ్య ఏం మాట్లాడుతున్నావు అక్కా అని అడుగుతారు. దీంతో గౌరి వాళ్లకు నిజం చెప్తుంది. మాది జన్మజన్మల బంధం గత జన్మలో మేము అకి, అభయ్‌ లకు అమ్మానాన్నలం అని చెప్తుంది. అను, ఆర్య ఫోటోలు తీసుకొచ్చి వాళ్లకు చూపిస్తుంది. జరిగిన కథ మొత్తం చెప్తుంది. అందుకే అకి, అభయ్ మాకోసం అంతగా తపించారు నిజంగా ఈ జన్మ మాకో వరం అని చెప్తుంది. శంకర్‌ను బయటకు తీసుకెళ్లిన జెండే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఎవరో మాయకు చెప్తున్నారు. అని వాళ్లు ఎవరో తెలుసుకోవాలని ప్లాన్‌ చేస్తారు జెండే, యాదగిరి, శంకర్‌.  మరోవైపు మాయకు ఎవరో మెసేజ్‌ చేయగానే..

రాకేష్‌: నేను కాకుండా.. ఆ ఇంట్లో నీకు సపోర్టు చేసేవాళ్లను ఆల్‌ రెడీ సెట్‌ చేశావా…? ఎవరా పర్సన్‌.. అక్కడ అందరూ జెన్యూన్‌గా ఉంటారు. శంకర్‌ బ్రదర్సా..?

మాయ: నో..

రాకేష్‌: యాదగిరి ఆ ఇంటికి నమ్మిన బంటు.. జెండే పేరు అసలు ఆలోచించలేము.. గౌరి సిస్టర్సా..

మాయ: నో..

రాకేష్‌: మరి ఎవరు మాయ ఏకంగా శంకర్‌ నే ట్రాప్‌ చేశావా ఏంటి..? మాయ చెప్పు

మాయ: మీరెవరూ గెస్‌ చేయలేరు. నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళ్తున్నా అనే లెవల్‌ లో యాక్ట్‌ చేస్తాడు. వర్ధన్‌ ఫ్యామిలీ కోసం ఎంతవరకైనా త్యాగం చేసేలా నటించి ఆ ఇంటి అల్లుడైన రవి

రాకేష్‌: రవినా..?

మయ: నువ్వు ఎంత షాకైనా అదే నిజం బ్రదర్‌.

రాకేష్‌: ఓ మై గాడ్‌ ఇదంతా నిజమా..?

మాయ: అవును అతను ఆ ఇంటి అల్లుడు కాదు.. ఆ వర్ధన్‌ ఫ్యామిలీని నాశనం చేయడానికి నేను పంపిన ఆటంబాంబు. అభయ్‌ దగ్గర అవమానం ఎదుర్కోంటూనే తన తెలివైన నాటకం కొనసాగిస్తున్నాడు.

రాకేష్‌: కానీ అతన్ని ఎలా ట్రాప్‌ చేశావు.

మాయ: అతనికి ఫారిన్‌లో సెట్‌ అవ్వాలనే కోరిక ఉంది. అదే ఎరగా వేశా

రాకేష్‌: అంటే అతనికి అకి అంటే ప్రేమ లేదా..?

మాయ: అసలు లేదు. ఇప్పటికి ఇప్పుడు వదిలేయమన్నా వదిలేసి వస్తాడు. ఏంటి నమ్మకం లేదా..? జస్ట్‌ వెయిట్‌..

అంటూ రవికి ఫోన్‌ చేస్తుంది. రవి ఇంకెన్ని రోజులు నాకు ఈ డ్రామా నా క్యారెక్టర్‌ కు పులిస్టాప్‌ పెడితే నేను ప్యారిన్‌ వెళ్లి సెట్‌ అవుతాను అంటాడు. నెక్ట్స్‌ ఏం చేయాలో రవికి చెప్తుంది మాయ. ఫోన్‌ కట్‌ చేసిన తర్వాత రాకేష్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget