అన్వేషించండి

Podharillu Serial Today December30th: కిడ్నాపర్లు భూషణ్‌ను ఎలా విడిచిపెట్టారు..? మహా పెళ్లి ముహూర్తం ముందుకు జరపడానికి కారణం ఏంటి..?

Podharillu Serial Today Episode December 30th: మహా పెళ్లి ఆగిపోవడంతో మాధవ్‌ వాళ్లు భూషణ్‌ను వదిలిపెడతారు. పెళ్లికొడుకు ఇంటికి రాగానే మరో మూడురోజుల్లో డైరెక్ట్‌గా పెళ్లి చేద్దామని ప్రతాప్‌ చెబుతాడు.

Podharillu Serial Today Episode: మహా పెళ్లి ఆగిపోవడంతో చక్రి మాధవ్‌ అన్నయ్యకు  ఫోన్‌ చేసి చెబుతాడు. ముహూర్తం దాటిపోయింది కాబట్టి మహా పెళ్లి నిలిపివేశారని...ఇక ఆ పెళ్లికొడుకుతో మనకు అవసరం లేదని వాడని వదిలిపెట్టాలని చెబుతాడు.  దీంతో వాళ్లంతా  సంతోషపడతారు. ఎలాగైతే మహా పెళ్లి ఆపేసి ఆమె వద్ద మార్కులు కొట్టేశానని  ఇటు చక్రి కూడా ఎంతో ఆనందంతో ఉంటాడు. మహా తన గదిలో సంతోషంతో గంతులేస్తుండటంతో  చక్రి చిన్నగా అక్కడికి వెళ్తాడు. ఇంట్లో వాళ్లంతా బాధపడుతుంటే...మీరు మాత్రం ముఖంలో సంతోషంగా ఉంటే చాలా ‌అనుమానం వస్తుందని....కాబట్టి మీరు బాధపడుతున్నట్లే  నటించమని చెబుతాడు. ఇంతకీ ఎవరు ఈ పనిచేశారని మహా అడిగితే....మా ఇంట్లో వాళ్లంతా కలిసి చేశారని చెబుతారు. మీరుచాలా జాగ్రత్తగా  ఉండాలని....మాఇంట్లో వాళ్లు అంత మంచివాళ్లు కాదని జాగ్రత్తలు చెబుతుంది మహా....
  
                      కిడ్నాప్ చేసిన భూషణ్‌ను ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి చక్రి వాళ్ల తమ్ముళ్లు పారిపోతారు. అతడు కళ్లకు కట్టిన గంతలు విప్పుకుని చిన్నగా ఇంటిముఖం పడతాడు. ఇంతలోఇంటిలో అతని కోసం కంగారుపడుతున్న వాళ్లంతా భూషణ్‌ను చూసి చాలా సంతోషపడతారు. ఏం జరిగిందని...వాళ్లు ఏమైనా ఇబ్బందిపెట్టారా అంటూ  ఆరా తీస్తారు. అసలు వాళ్లు ఎవరని...నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారని భూషణ్‌ అడగగా....నాకు ఎలా తెలుస్తుందని ప్రతాప్ అంటాడు. వాళ్లు నీతో ఏం మాట్లాడలేదా అని అడుగుతాడు. నన్నేమీ అడగలేదని....మర్యాదగానే చూసుకున్నారని చెబుతాడు. అయితే డబ్బులు అడగలేదు, నిన్ను ఏంచేయలేదంటే మరిఎందుకు కిడ్నాప్ చేసినట్లు అని ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుంది. మీకు కెనడాలో గానీ ఇక్కడ ఎవరైనా  శత్రువులు ఉన్నారా  అని అడిగితే...అలాంటిదేమీ లేదని భూషణ్ అంటాడు. సరిగ్గా  పెళ్లిముహూర్తం సమయానికి  తీసుకెళ్లారు...సమయం అయిపోగానే వదిలేశారంటే...వాళ్లకు మన రిజిస్టర్ మ్యారేజీ గురించి తెలిసి ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నారా అనిఅనుమానపడతాడు. అలా అనుకునేవాళ్లు ఎవరు ఉన్నారని ప్రతాప్‌ అంటాడు. భూషణ్‌ వాళ్ల అమ్మ ఏదో కీడు శంకిస్తోందని అని అనగా...అలాంటి మూడనమ్మకాలు వదిలేయాలని భూషణ్ అంటాడు. మళ్లీ రిజిస్ట్రర్ ఆఫీసులో టైం చూసుకోవాలని కోరగా....మళ్లీ నెలరోజులు ఆగాల్సిందేనని ఆది అంటాడు. దీనికి భూషణ్‌కు కోపం వస్తుంది.ఇలా అయితే మహాకు వీసా దొరకడం కష్టమని అంటాడు. దీంతో ప్రతాప్ కల్పించుకుని తాను  చూసుకుంటానని అంటాడు. కానీ  ఈ పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరో అర్థం కావడం లేదని అంటాడు. 

                           రిజిస్టర్‌ మ్యారేజీ పోస్టుపోన్ చేసి పెళ్లి ముహూర్తమే  ముందుకు జరుపుదామని అంటాడు. మరో 3 రోజుల్లో మంచి మూహర్తం ఉందని...ఆ రోజు పెళ్లి జరిపించేస్తే..ఇక మీరు రిజిస్టర్ మ్యారేజీ చేయించాల్సిన అవసరం లేదని...డైరెక్ట్‌గా మ్యారేజీ సర్టిఫికేట్ తీసుకోవచ్చని చెబుతాడు. దీనికి భూషణ్ ఓకే చెబుతాడు. ఇంతలో చక్రి మహా దగ్గర కోతలు కోస్తుంటాడు. తాను డ్రైవర్‌ను కాదని...పెద్ద ట్యాక్సీ ఏజెన్సీ ఉందని చెబుతాడు. మా పెద్దన్న పెద్ద ఆర్కిటెక్ట్‌ అని అబద్ధాలు చెబుతుంటాడు. అతని భోజనం ఇచ్చి ఇంట్లోకి తిరిగి వస్తుంటే  భూషణ్ ఎదురుపడతాడు.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today NoV 19:మహాలక్ష్మీకి విడాకులు ఇచ్చేస్తానని కౌన్సెలింగ్‌లో చెప్పి వచ్చిన చక్రి..కొడుకు నాటకం తెలుుసుకుని హెచ్చరించిన నారాయణ
పొదరిల్లు: మహాలక్ష్మీకి విడాకులు ఇచ్చేస్తానని కౌన్సెలింగ్‌లో చెప్పి వచ్చిన చక్రి..కొడుకు నాటకం తెలుుసుకుని హెచ్చరించిన నారాయణ
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 19:గుడిలో అనసూయ,రామలింగం దొంగపెళ్లి..మధ్యలో వచ్చి అడ్డుకున్న రాధ
నువ్వులేక నేను లేను: గుడిలో అనసూయ,రామలింగం దొంగపెళ్లి..మధ్యలో వచ్చి అడ్డుకున్న రాధ
Gundeninda Gudigantalu Nov 19:సుమతికి మంచిపెళ్లి సంబంధాలు చూసిన బాలు..ఇష్టంలేని పెళ్లి చేయవద్దని చెప్పిన మీనా
గుండెనిండా గుడిగంటలు:సుమతికి మంచిపెళ్లి సంబంధాలు చూసిన బాలు..ఇష్టంలేని పెళ్లి చేయవద్దని చెప్పిన మీనా
Jagadhatri Serial Today Nov 18: సిరి నగలు పోవడంతో శ్రీవల్లిపై నెపం నెట్టిన విజయ్‌...అతనే దొంగ అని తేల్చిన జగధాత్రి,కేదార్‌
జగద్ధాత్రి సీరియల్: సిరి నగలు పోవడంతో శ్రీవల్లిపై నెపం నెట్టిన విజయ్‌...అతనే దొంగ అని తేల్చిన జగధాత్రి,కేదార్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget