అన్వేషించండి

Oorvasivo Rakshasivo Serial Today March 8th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: దుర్గ విషయంలో ధీరుకి జాగ్రత్తలు చెప్పిన రక్షిత.. పవిత్రని చూసేసిన విజయేంద్ర!

Oorvasivo Rakshasivo Serial Today Episode దుర్గకు రక్షిత ఫోన్ చేసి తన కొడుకును జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Oorvasivo Rakshasivo Today Episode జయ తన కొడుకు విజయేంద్రకు ఫోన్ చేసి ఇంట్లో ధీరు పెళ్లి పనులు జరుగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్లావురా అని అడుగుతుంది. దీంతో విజయేంద్ర చిన్న పని మీద నేను నా ఫ్రెండ్ బయటకు వచ్చాం అరగంటలో వచ్చేస్తాం అని అంటాడు. ఇక విజయేంద్ర ఫ్రెండ్ ధీరు, దుర్గలకు పెళ్లి అంటే నమ్మలేకపోతున్నా అని దుర్గ డెసిషన్ రాంగ్ ఏమో అని విజయేంద్రకు చెప్తాడు. 

విజయేంద్ర: నేను అదే అనుకుంటున్నానురా.. ధీరు గురించి మనం విన్నవి నిజం అయితే మాత్రం దుర్గ జీవితంలో చాలా రాంగ్ స్టెప్ వేసినట్లు అవుతుంది. దుర్గ చాలా మంచి అమ్మాయిరా ధీరు తనకి అన్యాయం చేయడు. ఒక వేళ ధీరు మంచోడు కాకపోతే దుర్గకి ఆ విషయం తెలిసేలా చేస్తాడు. 

మరోవైపు దుర్గ వాళ్లు పవిత్రను తీసుకొని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి వెళ్తుంటారు. ఇక ఉన్నట్టుండి విజయేంద్ర కారు ఆగిపోతుంది. విజయేంద్ర అంబులెన్స్‌లో పవిత్రను చూస్తాడు. పవిత్ర  అని పరుగులు పెడతాడు. 
విజయేంద్ర: ఇన్ని రోజులు పవిత్ర కోసం వెతికితే ఇప్పుడు కనిపించిందిరా.. రేయ్ పవిత్ర పక్కన ఇంకో అమ్మాయి కూడా ఉందిరా. తను కచ్చితంగా వైష్ణవి అవుతుందిరా. పవిత్ర దొరికితే వైష్ణవి దొరుకుతుందిరా.. రేయ్ శ్రవణ్ ఆ అంబులెన్స డిటైల్స్ తెలుసుకోరా..
శ్రవణ్: నేను చూసుకుంటా నువ్వు రిలాక్స్ అవురా.
డాక్టర్: పవిత్ర టీట్మెంట్‌కు రెస్సాన్స్ అవ్వడం. లేదు మనం వాడేవి హై పవర్ మెడిసిన్. పవిత్ర తన పెయిన్ మర్చిపోవాలి. నిజానికి మీరిద్దరూ చూపించే ప్రేమ కంటే పవిత్రకు అన్యాయం చేసే వాళ్లే ఎక్కువ గుర్తొస్తుంటారు. అందువల్ల తను ఉన్న పరిస్థితికి తనకి అన్యాయం చేసిన వాళ్లని తన కళ్లముందే శిక్ష పడితే తాను మామూలు మనిషి అవుతుంది.
దుర్గ: అది త్వరలోనే జరుగుతుంది డాక్టర్. కానీ అప్పటి వరకు పవిత్రకు ఈ నరకం తప్పదా.. సెట్ అవడానికి వేరే మార్గంలేదా డాక్టర్.
డాక్టర్: ఒక పని చేయొచ్చు. అలా చేస్తే పవిత్రకు మేలు జరగొచ్చు. గత జ్ఞాపకాలతో పవిత్రకు కొత్త పరిచయం చేయాలి. పవిత్రకు గత జ్ఞాపకాలతో ఉన్న పరిస్థితులు, వస్తువులను చూపించడం వల్ల మార్పు వస్తుంది. ఇది వంద శాతం వర్క్‌ అవుట్ అవుతుంది అనికాదు కానీ చేస్తే మంచిది.

ఇక పవిత్రకు దుర్గ బుక్ ఇచ్చి చదవమని చెప్తుంది. మళ్లీ వస్తాను అని అంటుంది. దీంతో పవిత్ర దుర్గ చేయి పట్టుకొని ఆపి దగ్గరకు తీసుకొని నుదిట మీద ముద్దు పెట్టి తొందరగా రా అక్క అని చెప్తుంది. మరోవైపు విజయేంద్ర వైష్ణవి ఎక్కడున్నావ్ అని రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. ఇక దుర్గ కూడా ఒంటరిగా విజయేంద్ర గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. 

ధీరు: తనలో తాను.. దుర్గ త్వరలో మన పెళ్లి అవుతుంది ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను.
రక్షిత: ధీరు నేను నీ క్షేమం మాత్రమే కోరుకుంటాను అని నువ్వు నమ్ముతావా.. 
ధీరు: 100 శాతం నమ్ముతా అమ్మ.
రక్షిత: నాకు ఇష్టం లేకపోయినా నేను కేవలం నీకోసమే ఆ పెళ్లికి ఒప్పుకున్నా.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి ధీరు. నువ్వు నిజంగానే దుర్గని నిజంగానే ఇష్టపడ్డావా.. లేక అట్రాక్ట్ అయ్యావా. లేక ఇది వరకు లా నీ ఫ్రెండ్స్‌తో వేసే పిచ్చివేషాల్లో ఇదో భాగమా.. 
ధీరు: మామ్ పెళ్లి అనేది లైఫ్‌లో ఒక్కసారి జరిగేది అలాంటి విషయంలో నేను తప్పు చేస్తానా.. దుర్గ రాకముందు ధీరు ఒకటి.. వచ్చాక ఒకటి. 
రక్షిత: దుర్గ ధీరు ఫోన్‌కి ఫోన్ చేస్తే రక్షిత మాట్లాడుతుంది. దుర్గ నిన్ను ఒకటి అడగొచ్చా ధీరు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ఇంత లవ్ చేయలేదు. ధీరు అంటే నాకు ప్రాణం. 
దుర్గ: మనసులో.. ఆ ప్రాణం కోసమే కదా నా చెల్లెలు జీవితం నాశనం చేశావ్.. మా అమ్మానాన్నల చావుకి కారణం అయ్యావ్. 
రక్షిత: వాడికి ఏదైనా ఆపద వచ్చినా ఎవరైనా మోసం చేయాలి అని చూసినా నేను ఊరుకోను. 
దుర్గ: వార్నింగ్ ఇస్తున్నావా రక్షిత. మనసులో.. నాకు ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు. 
రక్షిత: ధీరు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ధీరును నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలీదు. మీరిద్దరూ లైఫ్ లాంగ్ కష్టపడకుండా హ్యాపీగా ఉండండి.. ఇదిగో ధీరుతో మాట్లాడు. 
ధీరు: ఏం మాట్లాడుతున్నారు అత్తాకోడళ్లు.
దుర్గ: నీ గురించే నీకు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ అంది అంట జాగ్రత్తగా ఉండమని అంటుంది. 
ధీరు: దుర్గ నువ్వు నాకు ఐలవ్‌యూ ఇప్పటి వరకు చెప్పలేదు.
దుర్గ: నేను నీకు ఐలవ్‌యూ ఎప్పుడు చెప్తానో తెలుసా. నువ్వు రోడ్డు మీదకు వచ్చినప్పుడు. అందరూ నిన్ను ఛీ కొట్టినప్పుడు కూల్ ధీరు జోక్ చేశా. 

ధీరుకి మంగళస్నానం చేయించడానికి ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు ధీరు దుర్గకు కాల్ చేసి తాను సంతోషంగా ఉన్నట్లు నమ్మించాలి అని వీడియో కాల్ చేస్తాడు. దుర్గ మాత్రం వీడియో కాల్‌లో విజయేంద్రని చూస్తుంది. ఇక ధీరుని రక్షిత పిలుస్తుంది. ధీరు కి పసుపు రాస్తూ ఉంటే దుర్గ చూస్తూ ఉంటుంది. ధీరుని చూసి దుర్గ నిన్ను చూస్తేంటే బలిచ్చే ముందు మేకని చూస్తున్నట్లు ఉంది ధీరు అని అనుకుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: త్రినయని సీరియల్ మార్చి 8th: తిలోత్తమ కుట్రకు బలైన నయని, రంగంలోకి దిగిన అమ్మవారు.. శిరోధార పాత్రలో పాము!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Kakuda Trailer: ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
SSMB29: మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
Embed widget