అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today January 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  సీసీటీవీలో నిజం తెలుసుకున్న అమర్‌ – అమర్‌కు ఫోన్‌ చేసి  నిజం చెప్పిన రామ్మూర్తి

Nindu Noorella Saavasam Today Episode:  షాపు బయట ఘోరాను చూసిన ఆరు అక్కడి నుంచి రామ్మూర్తిని తీసుకుని పారిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  భాగీ ప్రశాంతంగా హ్యాపీగా అమర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్తుంది. అయితే నేనే అక్కడికి వెళ్లి వాళ్లను తీసుకుని ఇంటికి వస్తానని చెప్తాడు అమర్‌. ఫోన్‌ కట్‌ చేసిన తర్వాత అమర్‌ ఆలోచిస్తుంటే..

రాథోడ్: ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సార్‌

అమర్‌: ఏం లేదు రాథోడ్ అక్కడ ఉన్నది అంజుయేనా అని అనుమానం వస్తుంది.

రాథోడ్‌: అలా అంటారేంటి సార్‌

అమర్‌: ఉదయం మిస్సమ్మ ఒక మాట చెప్పింది. ఆరుకు మనుషుల్లో ప్రవేశించే శక్తి వచ్చిందేమో అని.. అ మాట ప్రకారం చూసుకుంటే ఆరు, అంజులో ప్రవేశించిందేమో..?

రాథోడ్‌: అలా ఎలా కుదరుతుంది సార్‌

అమర్‌: అవును రాథోడ్‌ అంజలి.. రామ్మూర్తి గారి ఇంటికి వెళ్లడం ఏంటి..? ఇద్దరూ కలిసి శారీ కొనడం ఏంటి..?

రాథోడ్‌: సార్‌ అయితే మనం ఇప్పుడు మేడంతో మాట్లాడొచ్చా సార్‌

అమర్‌: ఏమో రాథోడ్ పాస్ట్‌ గా అక్కడికి వెళ్లు మనం అంజులో ఆరు ఉందే లేదో తెలుసుకుందాం

అని అమర్‌ చెప్పగానే రాథోడ్‌ కారు స్టార్ట్‌ చేస్తాడు. షాపులో అంజు, రామ్మూర్తి చీరలు చూస్తుంటారు. షాపు బయట ఘోర కాచుకుని ఉంటాడు.

అంజు: ఈ శారీ నాకు ఎలా ఉంది..?

రామ్మూర్తి: ఆ చీరలో నువ్వు మహాలక్ష్మీలా ఉంటావు తల్లి

అంజు: ఎంతైనా మీ కూతురిని కదా

రామ్మూర్తి: నా కూతురా..?

అంజు: అదే మిస్సమ్మ మీకు కూతురు కదా..? నేను మిస్సమ్మకు కూతురుని కదా అందుకే అలా అన్నాను. ఇంతకీ రేపు కాశీకి వస్తున్నారా..? తాతయ్య.

రామ్మూర్తి: రావాలి కదమ్మా.. పెళ్లి చేసి నా కూతురిని అత్తారింటికి పంపలేకపోయాను.. కనీసం నా బిడ్డ ఆఖరి ప్రయాణంలోనైనా ఒక తండ్రిగా తోడుగా ఉందామనుకుంటున్నాను.

అంజు: కన్నీళ్లతో తల రాతలు తుడిపేసే అవకాశమే ఉంటే ఈ లోకంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకు అడుగువేయాలి కానీ అక్కడే ఉండకూడదు నాన్నా.. అదే తాతయ్యా .. అయినా చనిపోయింది మా అమ్మ కదా..? ఎవరైనా వింటే నిజంగానే మీ కూతురు అనుకుంటారు

 అంటూ రామ్మూర్తి కన్నీళ్లు తుడుస్తుంది అంజు. తర్వాత బట్టలు తీసుకుని బయటకు వచ్చిన అంజులో ఉన్న ఆరు ఘోరాను చూస్తుంది. ఘోర కూడా అంజును చూసి నా ఆత్మ నీకోసమే ఎప్పటి నుంచో ఇక్కడ కాచుకుని ఉన్నాను అంటాడు. అంజు భయంతో రామ్మూర్తిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఘోరా వాళ్లను ఫాలో అవుతుంటాడు. ఇంతలో షాపు దగ్గరకు వచ్చిన అమర్‌, అంజు గురించి ఎక్వైరీ చేస్తాడు. షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ చూసి కచ్చితంగా ఆరు, అంజులో ప్రవేశించిందని నిర్ధారణకు వస్తాడు.  వెంటనే అంజు షాపు నుంచి బయటకు వచ్చి అంజు వాళ్లను వెతుకుతాడు. కొద్ది దూరం వెళ్లాక రామ్మూర్తి ఆయాసం వస్తుందని కూర్చోగానే.. అంజలి పారిపోతుంది. ఇంతలో అమర్‌ రామ్మూర్తి దగ్గరకు వస్తాడు. అంజలి ఎక్కడ అని అడిగితే అటువైపు పారిపోయిందని చెప్తాడు. ముగ్గురు కలిసి అటు వైపు వెళ్తారు. ఒక పాడుబడిన బంగ్లాలోకి వెళ్లిన అంజును ఘోర బంధించి ఆత్మను బంధించాలని మంత్రాలు చదువుతుంటే ఇంతలో అమర్‌ వచ్చి ఘోరను కొడుతుంటే.. ఘోర కూడా ప్రతిఘటిస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 23rd: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
నువ్వులేక నేను లేను: దొంగ చిట్టి గురించి నిజం తెలుసుకున్న విక్కీ...ఆస్తి కొట్టేయడానికి సుందరి వేసిన ప్లాన్ భగ్నం చేసిన రాధ
Illu Illalu Pillalu Serial Today August 23rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 6 లక్షలు పోయావని గుర్తించిన చందు! తిరుపతి మీదకి నింద నెట్టేసిన వల్లీ! ప్రేమ, ధీరజ్‌ల గొడవ!
Podarillu Serial Today August 23rd: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
పొదరిల్లు: కేశవ్‌ ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న మాధవ్‌....శైలూకు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేసిన తల్లిదండ్రులు
Karthika Deepam 2 Serial Today August 23rd: కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!
కార్తీకదీపం 2 సీరియల్: సంతకాలు పెట్టించి చెమటలు పట్టేసిన సూరజ్! ఏదో పెద్ద మోసమే! అమ్మని చూసి జ్యోత్స్న ఎమోషనల్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget