అన్వేషించండి

Meghasandesham Serial Today  October 6th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమితో చాలెంజ్‌ చేసిన నక్షత్ర- భూమికి లవ్‌ లెటర్‌ రాసిన చెర్రి

Meghasandesham Today Episode: ఇందు సంగీత్‌లో చెర్రి లవ్‌ లెటర్‌ రాసి భూమికి ఇవ్వాలని వస్తాడు. శరత్‌ చంద్రను చూసి లెటర్‌ పడేస్తాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా  జరిగింది.

Meghasandesham Serial Today Episode:  కొత్త బట్టలు  కట్టుకుని వచ్చిన భూమిని చూసి అందరూ ఎవరీ అమ్మాయి నక్షత్ర కంటే అందంగా ఉంది అంటుంటారు నక్షత్ర విని కుళ్లుకుంటుంది. మీరా కూడా భూమిని చూసి చాలా  బాగుందని అనుకుంటుంది. శరత్‌చంద్ర కూడా భూమిని చూసి చాలా అందంగా ఉన్నావు తల్లి అంటాడు. ఎప్పుడూ ఇలాగే ఉండమని చెప్తాడు. ఇంతలో బిండు వెళ్లి డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుంది. అందరూ కూర్చుని చూస్తుంటారు. నక్షత్ర మాత్రం భూమిని చూసి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది.

నక్షత్ర: ఏంటి అందరూ సూపర్ అనగానే అది నిజం అనుకుంటున్నావా. నీకు అంత లేదు. ఏదో మా డాడీ తీసుకొచ్చిన డ్రెస్‌ వల్ల అలా కనిపిస్తున్నావు అంతే.. ఆ అందం నీది కాదు ఈ డ్రెస్‌ ది.

భూమి: కొత్తగా అందం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. దేవుడిచ్చిన అందం చాలు.

నక్షత్ర: జనాలు పొగుడుతున్నారు కదా అని ఎక్కువ ఫీల్‌ అవుతున్నావేమో అని చెప్తున్నాను.

భూమి: అందం గురించి మాట్లాడేవాళ్ల దగ్గర అభిమానం ఉండదు. అభిమానంగా మట్లాడేవాళ్లకు అందంతో పనే లేదు.

 భూమి, గగన్‌ కు అన్నం తినిపించిన విషయం గుర్తు చేసుకుంటుంది నక్షత్ర.

నక్షత్ర: ఏంటి మా బావకు గోరు ముద్దలు తినిపిస్తూ మీద మీద పడిపోతున్నావు.

భూమి: నువ్వేంటి కోటు సాకుగా చూపించి ఆయన మీద పడుతున్నావు.

నక్షత్ర: నా బావ నా ఇష్టం..

భూమి: ఇంతకు ముందు  లేనిది ఇప్పుడెందుకో..

నక్షత్ర: బావ కాబట్టి.. మనసు మారింది కాబట్టి.

భూమి: నీ మనసు మారినా మీ అమ్మ మనసు మారాలి కదా.

నక్షత్ర: మా మమ్మీ గురించి నాకు తెలుసు. బావ మనసు మారితే మ అమ్మను నేను కన్వీన్స్‌ చేయగలను.

భూమి: ఆ ఇల్లు అంటేనే పడదు. అలాంటిది ఆయన మీద అభిమానం చూపిస్తే ఊరుకుంటుందా?

 అని భూమి అనగానే నక్షత్ర కోపంగా మా మధ్యలోకి నువ్వు రాకు చాలు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్తుంది. కొంపదీసి ఇది కూడా ఆయన్ని ప్రేమిస్తుందా? అని మనసులో అనుకుంటుంది భూమి. మరోవైపు చెర్రి, భూమిని చూసి ఫీలవుతుంటాడు. బిందు వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. వెళ్లి ఐలవ్యూ చెప్పకపోతే రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కినట్టు ఎవడో ఒకడు ఎక్కేస్తాడు అంటుంది. దీంతో భూమికి లవ్‌ లెటర్‌ రాయాలనుకుంటాడు  చెర్రి. లెటర్‌ రాసుకుని సంగీత్‌ దగ్గరకు వస్తాడు చెర్రి.

శరత్‌: ఓరేయ్‌ చెర్రి ఎక్కడికి వెళ్లావు. ఇక్క సంగీత్‌ జరుగుతుంటే  నువ్వు ఎక్కడికి వెళ్లావు.

బామ్మ: నువ్వు రారా మనవడా..? నీకోసమే అందరూ ఎదురుచూస్తున్నారు.

అని తీసుకెళ్తుంటే చెర్రి లవ్‌ లెటర్‌ కింద పడేస్తాడు. లెటర్‌ గాలికి కొట్టుకుంటూ వెళ్లి నక్షత్ర దగ్గర ఆగుతుంది. డాన్స్‌ చేసి వచ్చిన చెర్రి లెటర్‌ కోసం చూస్తుంటాడు.

బిందు: ఏరా అన్నయ్యా లెటర్‌ ఇచ్చావా?

చెర్రి: నువ్వు ఉండవే ఆ లెటరే కనబడటం లేదు.

బిందు: లెటర్‌ కనబడటం లేదా?

చెర్రి: అవునే కనబడటం లేదు.

  నక్షత్ర లెటర్‌ తీసుకుని చదువుతుంది. చెర్రి చూసి భయపడతాడు. పోయి పోయి ఈ బ్రహ్మరాక్షసి కంట్లో పడిందే అనుకుంటాడు. ఇంతలో నక్షత్ర లెటర్‌ చదువుతుంది. అయ్యో లెటర్‌ కూడా చదువుతుందే అని కంగారుడతాడు. లెటర్‌ చదివిని నక్షత్ర భూమి వైపు గుర్రుగా చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 24th: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి అంతిమ వీడ్కోలు.. తలకొరివి పెట్టిన విహారి, క్రిష్! చివరి చూపు నోచుకోకుండానే..!
Godavari Serial Today July 24th: 'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
'గోదావరి' సీరియల్: మురళీ, నందులతో బామ్మ వెరైటీ పూజలు! సూర్య జానుకి ప్రపోజ్ చేశాడా!
Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget