అన్వేషించండి

Meghasandesam Serial Today October 6th: ‘మేఘసందేశం’ సీరియల్‌: రావణ దహనం చేసిన శరత్ చంద్ర – భూమిని కాపాడిన గగన్‌

Meghasandesam serial today episode October 6th:  శరత్ చంద్ర రావణ దహనం చేయగానే అందులో ఉన్న భూమికి మంటలు అంటుకుంటాయి. ఇంతలో గగన్‌ వచ్చి సేవ్‌ చేస్తాడు.

Meghasandesam Serial Today Episode: భూమిని కిడ్నాప్‌ చేసిన రౌడీలకు అపూర్వ సైగ చేయడం చెర్రి చూస్తాడు. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయాక చెర్రి కోపంగా ఆ రౌడీ దగ్గరకు వెళ్తాడు. వాణ్ని గుర్రుగా చూస్తూ..

చెర్రి: ఓరేయ్‌ మీ అపూర్వ అత్తయ్య నీకు ఎంత ఇచ్చిందిరా..?

రౌడీ: ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు. ఏం అడుగతున్నారు మీరు..?

చెర్రి: ఓరేయ్‌ నేను అన్ని చూశాను. అంతా గమనిస్తున్నాను.. నువ్వు మా అత్తయ్యను చూడటం ఆమె నీకు సైగలు చేయడం అంతా చూస్తున్నాను.. చెప్పు భూమిని చంపడానికి మా అత్తయ్య నీకు ఎంత ఇచ్చిందో చెప్పు మర్యాదగా చెప్పు లేదంటే.. చచ్చిపోతావు..

రౌడీ: అదేం లేదు బాబు.. మీరు పొరబడ్డారు.. అసలు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు.. మీరు నా చేతిలో కత్తి జారిపోవడం చూసి అడుగుతున్నారు కదా..? అది పొరపాటున జారి కింద పడిపోయింది బాబు.

చెర్రి: ఓరేయ్‌ ఇంకా ఆటలు ఆడొద్దు నేను స్ట్రెయిట్ గా అడుగుతున్నాను.. భూమిని చంపేయమని మా అపూర్వ అత్తయ్య నీకు ఒక యాభై వేలో.. ఒక లక్ష రూపాయలో ఇస్తానని ఆశ పెట్టి ఉంటుంది. నీకో బంఫర్‌ ఆఫర్‌ రా ఇదే విషయాన్ని నువ్వు మా మామయ్య శరత్‌చంద్ర ఎదురుగా చెబితే నీకు పది లక్షలు ఇప్పిస్తానురా..?

రౌడీ: అయ్య బాబోయ్‌.. పది లక్షలా..?

చెర్రి: అవును పది లక్షలు ఇప్పుడే ఈ క్షణమే నీకు ఇప్పిస్తాను..

రౌడీ: లక్ష కంటే పది లక్షలు ఎక్కువే కదా బాబు.. భూమి అమ్మగారిని చంపమని అపూర్వ అమ్మగారు నాకు పది వేలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. మీరు ఏం చెప్పమన్నా చెప్తాను బాబు..

చెర్రి: ఇదే విషయం మా మామయ్య శరత్ చంద్రతో చెప్పు.. చాలు.. పద..

అంటూ చెర్రి రౌడీని తీసుకుని శరత్ చంద్ర దగ్గరకు వెళ్తాడు. అపూర్వ, నక్షత్ర షాక్‌ అవుతారు.

శరత్‌: ఏంటి చెర్రి ఎవడు వీడు..?

చెర్రి: మీకో విషయం చెప్పాలి మామయ్య. ఇందాక మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వీడు భూమిని చంపాలని చూశాడు. భూమిని చంపమంది ఎవరో తెలుసా..? మామయ్య.. ఆ విషయం వీడే చెప్తాడు. చెప్పరా..?

రౌడీ: అంటే నేను కొబ్బరికాయల వ్యాపారం చేసుకునే వాడిని అండి. ఇందాక ఎవరో కత్తి విసిరిన మాట నిజమేనండి.. అదేదో పొరపాటున జరిగిపోయింది అంతే.. ఈ అబ్బాయి గారు ఆ కత్తి మేడం గారే విసిరించారని అలా చెప్తే పది లక్షలు ఇస్తానని చెప్పారు సార్‌. అందుకే ఏదో పొట్టపూటి కోసమని ఇలా చెప్తున్నాననండి..

చెర్రి: లేదు మామయ్య నేను అలా చెప్పలేదు.. రేయ్‌ నిజం ఏంటో చెప్పరా..?

అపూర్వ: అయ్యో ఏంటి చెర్రి ఎందుకురా నా మీద ఇంత పగ పెంచుకున్నావు..

చెర్రి: లేదు మామయ్య నేను అలా చెప్పలేదు.. రేయ్‌ నిజం చెప్పరా..?

రౌడీ: అయ్య బాబోయ్‌ నాకు ఏం తెలియదండి.. ఇందాక పది లక్షలు ఇస్తాను అలా చెప్పమని చెప్పారండి

శరత్‌: రేయ్‌ చెర్రి గోరు ముద్దులు తినిపిస్తూ మిమ్మల్ని పెంచిందిరా నా అపూర్వ. అలాంటి అపూర్వ మీద నిందలు వేస్తావా..? రా అపూర్వ వెళ్దాం

అంటూ అపూర్వను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు శరత్ చంద్ర. మరోవైపు భూమిని వెతుక్కుంటూ గగన్‌ వెళ్తాడు. ఇంతలో శరత్‌ చంద్ర రావణ దహనం చేస్తాడు. రావణుడి ఫోటోలో ఉన్న భూమికి మంటలు తగులుంటాయి. అక్కడే ఉన్న గగన్‌కు భూమి శారీ నిప్పులకు కాలిపోయి కిందపడటం చూసి వెళ్లి భూమిని రక్షిస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Oct 30: శీనయ్య, రాధను హత్య చేసేందుకు వచ్చిన రౌడీలు..రాధకు విక్కీ నిజం చెప్పాడా లేదా..?
నువ్వులేక నేను లేను: శీనయ్య, రాధను హత్య చేసేందుకు వచ్చిన రౌడీలు..రాధకు విక్కీ నిజం చెప్పాడా లేదా..?
Podarillu Serial Today Oct 30: ఇంటికి తిరిగొచ్చిన కన్నాను ఓదార్చిన అన్నదమ్ములు..నారాయణపై కోపం పోయేలా మహా ప్రయత్నం
పొదరిల్లు:ఇంటికి తిరిగొచ్చిన కన్నాను ఓదార్చిన అన్నదమ్ములు..నారాయణపై కోపం పోయేలా మహా ప్రయత్నం
Meghasandesam Serial Today October 30th: ‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను కిస్‌ చేసుకున్న భూమి – నిజం తెలిసి ఇరిటేట్‌ అయిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: ఆకాష్‌ను కిస్‌ చేసుకున్న భూమి – నిజం తెలిసి ఇరిటేట్‌ అయిన అపూర్వ
Nindu Noorella Saavasam Serial Today October 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌తో గేమ్ ఆడిన భాగీ – మధ్యలో నలిగిపోయిన రాథోడ్‌   
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌తో గేమ్ ఆడిన భాగీ – మధ్యలో నలిగిపోయిన రాథోడ్‌   

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget