అన్వేషించండి

Meghasandesam Serial Today October 29th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమిని కొట్టిన గగన్‌ - గగన్‌ను కిస్‌ చేసిన భూమి

Meghasandesam serial today episode October 29th: గగన్‌, భూమి ఒకరికొకరు ఏం చేసినా ఏమీ అనకూడదని బెట్టు కడతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: హాస్పిటల్‌ ఐసీయూలోకి వెళ్లి కేపీని చూసిన గగన్‌ షాక్ అవుతాడు. కోపంగా భూమిని చూస్తుంటాడు. అంతకు ముందు భూమి చెప్పిన మాటలు (పెద్ద కొడుకుగా ఆయనకు నువ్వే తలకొరివి పెట్టాలి) గుర్తు చేసుకుంటాడు.

గగన్‌: బతికి ఉన్న ఆయనని చచ్చిపోయాడని చెప్పి ఈ నాటకం ఆడావా..? ఈ నాటకంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా..? లేదంటే.. మా అమ్మ కూడా ఉందా..?

భూమి: బావ ఫస్ట్‌ నేను చెప్పేది విను బావ.

గగన్‌: వినను.. వింటే నువ్వు ఇంకో కట్టుకథ చెప్తావు.. కథలు చెప్పడం.. మోసం చేయడం నీకు మొదటి నుంచి అలవాటే కదా..? నన్ను మాయ చేసి ఈయన బాగయ్యాక పోలీసుల నుంచి తప్పిద్దామనుకుంటున్నావా..? అది నేను జరగనివ్వను నేను ఇప్పుడే ఈయనను పోలీసులకు పట్టిస్తాను.

అంటూ గగన్‌ వెళ్లబోతుంటే.. భూమి ఆపేస్తుంది.

భూమి: అది కాదు.. ముందు నా మాట విను బావ.. నా మాట విన్నాక నీకు నచ్చింది చేసుకో బావ.. నా మాట విను.. అయ్యో..

అంటూ బాధపడుతుంది. ఇంతలో గగన్‌ ఎస్పీ సూర్యకు ఫోన్‌ చేస్తాడు.

ఎస్పీ: హలో ఎవరు మాట్లాడేది..?

గగన్‌: ఆ ఎస్పీ గారు నేను గగన్‌ మాట్లాడుతున్నాను..

ఎస్పీ: ఆ ఏంటో చెప్పండి..

గగన్‌: మనం చనిపోయాడనుకున్న కృష్ణ ప్రసాద్‌ బతికే ఉన్నాడు.

ఏస్పీ: ఏం మాట్లాడుతున్నావు..

గగన్‌: అవును ఎస్పీ గారు.. ఇక్కడ అవంతి హాస్పిటల్‌లో ఉన్నాడు.

అని చెప్పగానే. భూమి షాక్ అవుతుంది. అంతా కలగంటుంది. హాస్పిటల్‌ లోకి వచ్చిన గగన్‌ను చూసి లోపలికి పారిపోతుంది. గగన్‌ను నిజం తెలియకూడదు అనుకుంటుంది. మరోవైపు కాలేజీ క్యాంటీన్‌లో కూర్చుని బాధపడుతున్న బిందు దగ్గరకు పూర్ణి వెళ్లి ఓదారుస్తుంది. తను తీసుకొచ్చిన లంచ్‌ బాక్స్‌ తీసి బిందుకు తినిపిస్తుంది. ఇంతలో శివ వస్తాడు.

శివ: ఆహా చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో..? చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదు.. మీరిద్దరూ రోజు ఇలాగే కలిసి ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా..?

పూర్ణి: చూడు శివ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు.. ఏదో పాపం పిల్ల తినలేదని పెడుతున్నాను అంతే..

శివ: అదే చెప్తున్నాను.. మీరు నార్మల్‌ గా కలిస్తేనే ఇలా ఉందంటే మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు కలిసి ఉంటే

బిందు: ఎలా కలుస్తాము.. దీని అమ్మ వేరు.. నా అమ్మ వేరు..

అనగానే మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవ పెద్దదవుతుంది. ఇద్దరూ కొట్టుకుంటుంటే.. శివ మధ్యలో వెళ్తాడు. శివను కొట్టి వెళ్లిపోతారు. మరోవైపు రూంలో ఉన్న గగన్‌ ఫోన్‌ మాట్లాడుతూ భూమి, గగన్‌ పెళ్లి ఫోటో చూస్తాడు. కోపంగా భూమిని పిలుస్తాడు. భూమి వస్తుంది.

భూమి: ఏంటి బావ అంత గట్టిగా పిలుస్తున్నారు..?

గగన్‌: మర్యాదగా ఆ ఫోటో తీసేయ్‌ ఇక్కడి నుంచి..

భూమి: తీసేస్తాను..కానీ మీరేం చేసినా నేను కాదనను.. నేనేం చేసినా మీరు కాదనకూడదు.. అలా ఒక చిన్న పందెం వేసుకుందామా..?

అనగానే గగన్‌ సరే అయితే ముందే నేనే అంటూ భూమిని లాగిపెట్టి కొడతాడు. ఆ దెబ్బకు భూమి కళ్లు బైర్లు కమ్ముతాయి. తర్వాత తేరుకున్న భూమి.. ఇప్పుడు నేను అంటుంది. దీంతో గగన్‌ అయితే కొడతావా..? కొట్టు అంటాడు. భూమి తాను కొట్టనని ముద్దు పెట్టుకుంటానని గగన్‌ మీదకు వెళ్తుంది. గగన్‌ వద్దని అంటుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu July 06 Episode:సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.
గుండెనిండా గుడిగంటలు: సుమతిని పెళ్లిచేసుకుంటానని చెప్పిన అరుణ్....గుడిలో మరోసారి బాలు,అరుణ్ మధ్య ఘర్షణ.
Illu Illalu Pillalu Serial Today July 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సుకన్య ప్రెగ్నెంట్..! బయట పడిపోయిన వల్లీ నాటకం! ఇంట్లో రచ్చ రచ్చ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సుకన్య ప్రెగ్నెంట్..! బయట పడిపోయిన వల్లీ నాటకం! ఇంట్లో రచ్చ రచ్చ!
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్ ఆప్షన్
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Embed widget