అన్వేషించండి

Meghasandesam Serial Today November 4th: ‘మేఘసందేశం’ సీరియల్‌:   సూసైడ్‌ చేసుకున్న ఇందు – రౌడీని తీసుకొచ్చింది గగన్‌ అన్న అపూర్వ

Meghasandesam Today Episode: పెళ్లి ఆగిపోయిందన్న బాధతో రూంలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని ఇందు నిప్పంటించుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:   పెళ్లి వాళ్లు వెళ్లిపోవడంతో అందరూ ఏడుస్తూ కూర్చుంటారు. ఇందు వాడెవడో నాకు తెలియదు మామయ్యా అంటూ ఏడుస్తుంది. నీ గురించి నాకు తెలియదా అమ్మా నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటాడు శరత్‌చంద్ర. అసలు వాడెవడు ఎలా వచ్చాడు. ఎవరి అండ చూసుకుని వాడు ఇంత ధైర్యం చేశాడు అంటూ శరత్‌చంద్ర ఆవేశపడుతుంటే ఇంతలో కెమెరా మెన్‌ సార్‌ ఈ వీడియో చూడండి అంటూ వచ్చి ఆ రౌడీని గగన్‌ తన కారులో ఎక్కించుకుని వచ్చిన వీడియో చూపిస్తాడు. ఆది చూడగానే అందరూ షాక్‌ అవుతారు.

శరత్‌చంద్ర: అంటే వాణ్ని తీసుకొచ్చింది ఆ గగన్‌ గాడా..?

అపూర్వ: ఓరి దుర్మార్గుడా..?  చూశావా బావ పిలవని పేరంటానిక ఎందుకు వచ్చావురా అని మీరు ఇందాకే తిట్టారు కదా? వాడు ఇందుకే వచ్చాడు బావ. మన ఇందు పెళ్లి చెడగొట్టడానికే వచ్చాడు.

చెర్రి: ఏం మాట్లాడుతున్నావు అత్తయ్యా ప్రాణం పోయినా అన్నయ్యా ఆ పని చేయడు. అసలు ఎవరో పెళ్లి చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారని అన్నయ్యే నాకు చెప్పారు.

అపూర్వ: వీడు ఎంత అమాయకుడో చూశావా? బావ. పెళ్లి చెడగొట్టింది వాడేనని కళ్ల ముందు ఇన్ని నిజాలు కనిపిస్తుంటే వాడు చెప్పాడట. వీడు నమ్మాడట.

బామ్మ: అర్దరాత్రి బిందును కాపాడింది వాడేనమ్మా..! ఇందును హోటల్‌ కు తీసుకెళ్లిన వంశీని ఇది తప్పు అని చెప్పింది వాడేనమ్మా..

అపూర్వ: వాడు చేసే ప్రతి పనిలో వాడి అవసరం కనిపిస్తుంది. బిందును కాపాడినా.. వంశీని కొట్టినా.. అందులో వాడి స్వార్థం మాత్రమే ఉంటుంది. అలా కొట్టాడు కాబట్టే ఆరోజు పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

భూమి: పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆయన వెళ్లి క్షమాపణ చెప్పారు కదా..? మళ్లీ పెళ్లి జరిగేలా చేశారు కదా? అంకుల్‌ ఆయన ఇలాంటి పని చేయరు.

అపూర్వ: బావా వీళ్లెవరికీ అర్తం కావడం లేదు బావ. వాళ్ల అమ్మకు ఏదో అవమానం జరిగిందని ఇంటికి వచ్చి నా ప్రాణాలు తీయాలని చూశాడు. ఇంకా నీకు అర్థం కావడం లేదా? బావ.

ప్రసాద్‌: అపూర్వ గారు గగన్‌ ఎప్పటికీ ఆలా చేయడు. ఇందు వాడికి చెల్లెలు కదా…

మీరా: మీరెప్పుడు ఇంతే వాడిని వెనకేసుకొస్తాడు. ఇందు పెళ్లి చెడగొట్టింది వాడే. నా బిడ్డ పెళ్లి చెడగొట్టినందుకు వాడు నాశనం అయిపోతాడు.

ప్రసాద్‌: మీరా…

శరత్‌: ఏం కృష్ణప్రసాద్‌ వాన్ని అంటే అంత కోపం వస్తుందా..? కన్నకూతురు పెళ్లి ఆగిపోయింది. అందుకు కారణం వాడే అని కళ్ల ముందు సాక్ష్యం కనిపిస్తుంది. అసలు తండ్రివేనా నువ్వు.

 అంటూ శరత్‌చంద్ర కోపంగా కృష్ణప్రసాద్‌ ను తిడతాడు. నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే కన్నకూతురు కూడా నిన్ను వద్దంటుంది అంటాడు. కోపంగా చెర్రి పక్కకు వెళ్లి గగన్‌ కు ఫోన్‌ చేస్తాడు. నువ్వు చెప్పినట్టే ఇందు పెళ్లి ఆగిపోయిందని సడెన్‌గా ఎవడో వచ్చాడు ఇందు గురించి ఇష్టమొచ్చినట్టు వాగాడు అంటూ జరిగింది మొత్తం చెప్తాడు. వాడు అందరిలో ఇందును చాలా బాడ్‌ చేశాడు. అసలు ఈ పెళ్లి ఆగిపోవడానికి నువ్వే కారణం అంటున్నారు అన్నయ్యా అంటూ వీడియోలో ఉన్నది చెప్తాడు చెర్రి. నాకు ఫోన్‌ చేసి ఈ పెళ్లి ఆగిపోతుందని ఎవరు చెప్పారో వాళ్లే ఈ నాటకం ఆడారు అని చెప్తాడు గగన్‌. ఆగిన పెళ్లి జరగుతుంది. వాడు ఎక్కడున్నా తీసుకొచ్చి వాడిచేతే నిజం చెప్పిస్తాను అంటాడు గగన్‌. మరోవైపు ఇందు రూంలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని అంటించుకుంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని అడుగడుగునా అడ్డుకుంటున్న శకుంతల! విహారి ఇంటికి లక్ష్మీ చేతి వంట!
Yashaswini Swami: తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెరపై రాణిస్తోన్న కన్నడ బబ్లీ గర్ల్.. యశస్విని స్వామి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Godavari Serial Today July 10th: 'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు ఉన్నాడా! కల్యాణ్ కూడా ఫ్రాడేనా!
'గోదావరి' సీరియల్: ఫేక్ పెళ్లి కొడుకుకి ముందే పెళ్లైందా! కొడుకు కూడా ఉన్నాడా! కల్యాణ్ ఫ్రాడేనా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Embed widget