అన్వేషించండి

Meghasandesam Serial Today November 19th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్ ఇంటికి వెళ్లిన శరత్ చంద్ర – కోపంతో రగిలిపోయిన గగన్‌   

Meghasandesam serial today episode November 19th: కేపీకి పిండం పెట్టమని గగన్‌ ఇంటికి వెళ్లి శరత్‌ చంద్ర అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode: ఇంటి ముందు సుజాత ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. లోపలి నుంచి ఒక గిన్నె తీసుకుని బయటకు వస్తుంది అపూర్వ. పిన్ని అంటూ సుజాతను పిలవగానే సుజాత భయతో లేచి దూరంగా వెళ్తుంది.

అపూర్వ: పిన్ని భయ పడకు ఇది నెయ్యి గిన్నె.. కమిలిన నీ బుగ్గలకు రాద్దామని తీసుకొచ్చాను.  

సుజాత:  నేను నమ్మను ఇన్‌ఫర్మేషన్‌ లేకుండా నువ్వు ఇరగదీస్తున్నావు. ఇప్పుడు నెయ్యి గిన్నే అని చెప్పి ఏ నుయ్యిలోనో పడేసి కాళ్లతో నన్ను కసాబిసా తొక్కేశావనుకో.. నేను నమ్మను అమ్మాయి..

అపూర్వ: నిజంగానే ఇది నెయ్యి గిన్నే పిన్ని..

సుజాత: నేను నిన్ను నమ్మను ..

అపూర్వ: ఇది నిజంగానే నెయ్యి గిన్నే కావాలంటే చూడు

అంటూ అపూర్వ గిన్నె చూపించగానే దూరం నుంచే చూసిన సుజాత నిజంగానే నెయ్యి గిన్నే అమ్మాయి అంటుంది. అవును పిన్ని నువ్వు ఇలా రా అంటూ దగ్గరకు పిలుస్తుంది. సుజాత దగ్గరకు వెళ్లగానే నెయ్యి బుగ్గలకు రాస్తుంది అపూర్వ.

అపూర్వ: సారీ పిన్ని చాలా గట్టిగా కొట్టేసినట్టు ఉన్నాను. నొప్పిగా ఉందా..?

సుజాత: కొడితే నొప్పి రాదా అమ్మాయి.. బలమైన ప్రశ్నే అడిగావు సమాధానం కూడా బలంగానే ఇస్తాను అన్నప్పుడైనా నువ్వు కొడతావని నేను ఊహించాల్సింది. కొంతలో కొంత అయినా తప్పించుకునే దాన్ని..

అపూర్వ: సారీ చెప్తున్నాను కదా అలా ఏడవకు..

సుజాత: ఏడుపు నొప్పి నుంచి రావడం లేదు అమ్మాయి. చెప్పకుండా కొట్టినందుకు వస్తుంది.

అపూర్వ: ఈసారి ఏదీ చెప్పకుండా కొట్టనులే..? ఏడవకు..

సుజాత: అయితే ఈ ఏడుపులో చిన్న ఆనందం కూడా ఉంది అమ్మాయి..

అపూర్వ: ఏంటి అది..?

సుజాత: నువ్వు నాతో ఉండి ఉండి.. నువ్వు నాలా తెలివి తక్కువ దానివి అయిపోతున్నావు..

అపూర్వ: అదేంటి పిన్న అలా అనేశావు..?

సుజాత: ఇలా కాక మరి ఎలా అనాలి. ప్రేమ పెళ్లి అంటూ భూమి ఆ గగన్‌ గాడి ఇంటికి వెల్లి దాని బతుకు అది బతుకుతుంది. ఇక్కడ మనం పంట చేలు కొట్టుకు తింటున్న పందికొక్కుల్లా హాయిగా తింటూ బతుకుతున్నాము. ఇలాంటి టైంలో ఆ భూమిని దాని బాబును కలపాలనుకోవడం తెలివి తక్కువ తనం కాకపోతే ఇంకేం అంటారు అమ్మాయి..

అపూర్వ: నీ చిన్న మెదడుకి ఇంతే అర్తం అయిందా పిన్ని..

సుజాత: గున్న ఏనుగు లాంటి మెదడుకైనా ఇంతే అర్తం అవుతుంది అమ్మాయి. ఇంతకు మించి ఏముంటుంది..?

అపూర్వ: ఉంది పిన్ని ఇప్పుడు నేను వేసిన స్కెచ్‌ భూమికి బావకి అంటే అదే దాని బాబుకు దూరం పెరుగుతుంది పిన్ని.

సుజాత: ఆ అదెలా..?

అపూర్వ: కేపీ బతికే ఉన్నాడని భూమికి తెలుసు.. బతికున్న కేపీకి భూమి పిండం పెట్టమని గగన్‌ను అడగలేదు. నేను అడిగినా పిండం పెట్టించలేదని భూమి మీద  బావకు కోపం వస్తుంది. ధ్వేషం పెరుగుతుంది. దాంతో దూరం పెరుగుతుంది.

సుజాత: అమ్మో ఇదా నీ స్కెచ్‌..

అపూర్వ: ఇదే అయితే నేను అపూర్వను ఎందుకు అవుతాను పిన్ని.. భూమికి ఆ గగన్ గాడు ఎంత ఇంపార్టెంటో దానికి దాని నాన్న కూడా అంతే ఇంపార్టెంట్‌

అంటూ అపూర్వ తన ప్లాన్‌ మొత్తం చెప్తుంది. దీంతో సుజాత అమ్మో నీ స్కెచ్‌ మామూలుగా లేదు అమ్మాయి అంటుంది. తర్వాత శరత్ చంద్ర, గగన్‌ ఇంటికి వెల్తాడు. కేపీకి పిండం పెట్టమని అడుగుతాడు. దీంతో గగన్ కోపంగా శరత్ చంద్రను తిడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Embed widget