అన్వేషించండి

Meghasandesam Serial Today May 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రితో కలిసిపోయిన నక్షత్ర - అయోమయంలో అపూర్వ

Meghasandesam Serial Today Episode May 11th: పుల్లుగా మందు తాగిన నక్షత్రను చెర్రి ఇంట్లోకి ఎత్తుకుని రావడం చూసిన అపూర్వ షాక్ అవుతుంది.  

Meghasandesam Serial Today Episode: ఫుల్లుగా తాగిన నక్షత్రను కారులో తీసుకుని ఇంటికి వస్తాడు చెర్రి. కారు దిగి ఇంట్లోకి రమ్మని చెప్తాడు చెర్రి. దీంతో ఇల్లు అప్పుడే వచ్చిందా..?  అంటూ నక్షత్ర అడగ్గానే.. అవును వచ్చింది లోపలికి వెళ్దాం పద అంటాడు. దీంతో నన్ను నడిపిస్తావా..? చెర్రి ఎత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్లు అంటుంది. దీంతో చెర్రి నక్షత్రను ఎత్తుకుని ఇంట్లోకి వెళ్తుంటే.. సుజాత చూస్తుంది. దీంతో ఇవాళ్టీ మేఘసందేశం సీరియర్‌ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సుజాత: అమ్మాయి, అమ్మాయి.. త్వరగా వచ్చేయ్ అమ్మాయి.. కొంపలు అంటుకున్నాయి..

అపూర్వ: అబ్బా పిన్ని ఏమైంది కంఠం తెగిన కాకిలా అరుస్తున్నావేంటి..? ఎవరి కొంప అంటుంకుంది.

సుజాత: మన కొంపే అమ్మాయి.. అదిగో అటు చూడు.. అటు చూడు..

చెర్రి, నక్షత్రను ఎత్తుకుని వస్తుంటాడు. అది చూసి అపూర్వ షాక్‌ అవుతుంది.

సుజాత: ఇదేంటి అమ్మాయి ఇది కలా నిజమా..? మన నక్షత్ర ఏంటి వాడి చేతుల్లో కొంపదీసి ఇద్దరు కలిపిపోయారేమో 

అపూర్వ: నువ్వు నోరు మూయ్‌ పిన్ని.. అలాంటి రోజు వస్తే వీళ్లిద్దరినీ గంగలో తోసేస్తాను. ఒరేయ్‌ దిపరా..?

నక్షత్ర:  నేను దిగను.. చెర్రి నువ్వు దించొద్దు లోపలిక వెళ్దాం పద.

అపూర్వ: నక్షత్ర నవ్వేనా ఇలా మాట్లాడుతుంది. ముందు వీడి మీద నుంచి దిగు.

నక్షత్ర: తప్పేంటి మమ్మీ.. తను నా హార్ట్‌ హబ్బీ..నేను తన స్వీట్‌ వైఫ్‌.. నా మొగుడు నన్ను ఎత్తుకోవడం తప్పా..?

అపూర్వ: అబ్బా.. ఏం మాట్లాడుతున్నావే నువ్వు.. ముందు దిగు నక్షత్ర. 

నక్షత్ర: నేను దిగను. నేను ప్రమాదంలో ఉంటే చెర్రి సమయానికి వచ్చి నన్ను కాపాడాడు మమ్మీ. చెర్రి లేకపోతే ఇప్పుడు నేను ఉండేదాన్నే కాదు. చెర్రి నువ్వు నన్ను దించావంటే నా మీద ఒట్టు. మనల్ని చూసి మా మమ్మీ కుల్లుకుంటుంది. మనం మన గదిలోకి వెళ్దాం పద.

చెర్రి: ఒకే అత్తయ్యా కొంచెం సైడ్‌ ఇస్తారా..?

సుజాత: అమ్మాయి మన అమ్మాయికి బాగా ఎక్కేసినట్టు ఉంది.

అపూర్వ: నువ్వు నోరుమూయ్‌.. చెర్రి ముందు దాన్ని దించరా..? దించు..

చెర్రి: ఏంటి అత్తయ్య మామయ్యను పిలవమంటారా..? అప్పుడు నక్షత్ర తాగి ఉందన్న విషయం మామయ్యకు బాగా అర్థం అవుతుంది. అప్పుడు మామయ్య నక్షత్రను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా తిడతాడు ఇలా పెంచినందుకు. ఇప్పుడు నా భార్య, భర్త విలువ అంటే నా విలువ తెలుస్తుంది.

నక్షత్ర: అవును తెలుసుకున్నాను.

చెర్రి: నాతో కలిసిపోయిందని అర్తం

నక్షత్ర: అవును కలిసిపోయాను.

చెర్రి: మమ్మల్ని చూసి కుళ్లుకోకండి అత్తయ్య..

నక్షత్ర: చెర్రి పదా వెల్దాం..

చెర్రి: వెళ్దాం నక్షు.. వెళ్దాం..

అపూర్వ: చీ వాణ్ని వదలమని చెప్పు పిన్ని..

సుజాత: వాణ్నే మన నక్షత్ర వదిలేలా లేదు అమ్మాయి. వెళ్లనివ్వు వయసులో ఉన్నారు కదా..?

అంటూ చెప్తుండగానే.. అప్పుడే భూమి అక్కడకు వస్తుంది.

చెర్రి: భూమి ఏదేమైనా ఈ క్రెడిట్‌ అంతా నీదే భూమి. నువ్వు చెప్పకపోయి ఉంటే నేను వెళ్లి ఉండేవాణ్‌నే కాదు. నా నక్షత్ర దృష్టిలో హీరోను కాకపోయేవాణ్ని. థాంక్యూ భూమి.

భూమి: ఆల్‌ ద బెస్ట్‌ చెర్రి. మిమ్మల్ని ఇలా చూడాలనేదే మా కొరిక. ఇప్పటికైనా నిన్ను నక్షత్ర అర్థం చేసుకుంది.

అంటూ చెప్పగానే.. నక్షత్ర మత్తుగా అలాగే ఉంటాము.. చెర్రి పదా అంటుంది. చెర్రి అత్తయ్యా కొంచెం సైడు ఇస్తారా..? అంటూ నక్షత్రను తీసుకుని లోపలికి వెళ్తాడు. అపూర్వ షాకింగ్‌ గా చూస్తుంటుంది. వీళ్లిద్దరిని విడదీయాలని నేను చూస్తుంటే.. అది వాన్ని వెనకేసుకొస్తుంది ఏంటి..? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today June 12th:శ్రీలక్ష్మీ తన కూతురిగా అంగీకరించిన ప్రియంవద...భార్యగా స్వీకరించిన మ్యాడీ
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: శ్రీలక్ష్మీ తన కూతురిగా అంగీకరించిన ప్రియంవద...భార్యగా స్వీకరించిన మ్యాడీ
Jagadhatri Serial Today June 12th:శ్రీవల్లి తన చెల్లి కూతుుర కాదని తెలుసుకున్న పాపారాయుడు...ఊరికి తీసుకెళ్తానంటూ కొత్త నాటకం
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి తన చెల్లి కూతుుర కాదని తెలుసుకున్న పాపారాయుడు...ఊరికి తీసుకెళ్తానంటూ కొత్త నాటకం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 12th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొడుకుని చదివించడం కోసం లక్ష్మీ ఆరాటం! తండ్రి ప్రేమ కోసం సిరి ఎదురు చూపు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కొడుకుని చదివించడం కోసం లక్ష్మీ ఆరాటం! తండ్రి ప్రేమ కోసం సిరి ఎదురు చూపు!
Karthika Deepam 2 Serial Today June 12th: కార్తీకదీపం 2 సీరియల్: డూప్లికేట్ మేడంలో ఇంత మార్పా! దీపకి ఆ మాట చెప్పిందా..! జ్యోత్స్నకి శివనారాయణ ఏం చెప్పారు?
కార్తీకదీపం 2 సీరియల్: డూప్లికేట్ మేడంలో ఇంత మార్పా! దీపకి ఆ మాట చెప్పిందా..! జ్యోత్స్నకి శివనారాయణ ఏం చెప్పారు?
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay Wife Sangeetha Reunion: త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
త్రిషకు షాక్ - భార్యతో కలిసిపోనున్న విజయ్ - అంతా సెటిలైపోయిందా?
Mumbai Doctor Controversy: చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
చనిపోయిన మగవాళ్ల ప్రైవేటు పార్టులపై డాక్టర్ మహిళా అసహ్యకర జోకులు- ఇది మరో స్టాండప్ కామెడీ వివాదం
SINGA: గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
గూస్ బంప్స్ ఇచ్చేలా 'సింగ' టైటిల్ గ్లింప్స్‌... గోపీచంద్ కొత్త లుక్, కొత్త సినిమా ప్రోమో చూశారా?
Anil Ravipudi: జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
జీవీని పాతేసిన అనిల్ రావిపూడి... ప్రమోషన్లు మొదలెట్టేశార్రో
Crime Thriller Series OTT : డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
డబుల్ మర్డర్స్... ట్విస్టులతో ఇన్వెస్టిగేషన్ - ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
Meenakshi Natarajan Court Case: మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
మీనాక్షి నటరాజన్‌ కేసు పిటిషన్‌ను ఫిర్యాదుదారుకు రిటర్న్ చేసిన నాంపల్లి కోర్టు - కేసు లేనట్లే - జరిగిపోయిన నష్టం భర్తీ ఎలా?
Standup Comedy Controversy: ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
ప్లేట్ బిర్యానీ జోక్‌తో తిరగబడిన టెకీ లైఫ్ - లేడీస్ విషయంలో అంతే - 370 బిర్యానీ వైరల్ స్టోరీ ఇదిగో !
Kadiri Shadi Mahal Dispute: కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
కదిరిలో షాదీమహల్‌కు తాళం - ఎమ్మెల్యే కబ్జా ప్లాన్‌లో భాగమే - వైసీపీ సంచలన ఆరోపణలు
Embed widget