అన్వేషించండి

Meghasandesam Serial Today march 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: పూరికి చాలెంజ్‌ చేసిన బిందు – సైకియాట్రిస్ట్‌ను కలవమన్న పూరి

Meghasandesam serial today episode march 17th: శివ విషయంలో పూరి, బిందు ఒకరికొకరు చాలెంజ్‌ చేసుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: గుడిలో శివ కోసం వెతుకుతున్న పూరికి.. శివ దగ్గరి నుంచి వస్తున్న బిందు ఎదురుపడుతుంది. ఒకరినొకరు పలకరించుకుంటారు. పూరి హలో బిందు ప్రసాదం తీసుకో అని చెప్పగానే.. 
బిందు: ప్రసాదం అంటున్నావుగా తీసుకుంటున్నాను. దేవుడి దగ్గర కూడా పొగరు చూపించే మనస్తత్వం నాకు లేదు. 
పూరి: ఈ ప్రసాదం ఏంటో తెలుసా…? నాకు శివకు పెళ్లి కుదిరింది కదా ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలని ప్రత్యేకంగా పూజ చేయించిన ప్రసాదం బిందు ( అని చెప్పగానే బిందు ప్రసాదం ఊసేస్తుంది) ఏయ్‌ ఏంటి నా పెళ్లి అనగానే ప్రసాదం చేదుగా అనిపించిందా..? 
బిందు: నువ్వు చెప్పిన మాటే చేదుగా అనిపించింది. ముందే చెప్పి ఉంటే అసలు ప్రసాదం తీసుకునేదాన్నే కాదు. 
పూరి: నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా ఫిక్స్‌ అయిన మా పెళ్లి అయితే ఆగదు కదా..? 
బిందు: మరీ ఓవర్‌ కాన్ఫిడెంట్‌కు పోకు ఫిక్స్‌ అయినంత మాత్రాన పెళ్లి అయిపోనట్టు కాదు. పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్లు చాలానే చూశాం.. 
పూరి: నువ్వు శివను ఎప్పుడైతే హగ్‌ చేసుకున్నావో అప్పటి నుంచి నువ్వు శివను ఇష్టపడుతున్నావని నాకు అనుమానంగానే ఉంది. ఇప్పుడు మా పెళ్లి ఆగిపోవాలన్న నీ ఉక్రోషం చూస్తుంటే.. అది నిజమేనని కన్ఫం అయింది బిందు. 
బిందు: అవును శివను నేను కూడా ప్రేమిస్తున్నాను. శివతోనే నా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటా..? 
పూరి: జరగని వాటిని అనుకోకపోడమే మెరుగు అనుకుంటాను బిందు. ఆశ పడటం తప్పు అంటాను. 
బిందు: తప్పొప్పులు చెప్పడానికి నువ్వు ఎవరు..? ఎవరి  ఆశలు వారికి ఉంటాయి.  శివతో పెళ్లి జరిపించమని నేను కూడా ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. జరుగుతుందని నువ్వు ఆశపడుతున్నావు. చూద్దాం ఎవరి ఆశ నెరవేరుతుందో..? 
పూరి: ఓవర్‌ కాన్ఫిడెంట్‌ నాది కాదు బిందు నీది. మనం ఇద్దరం శివను ప్రేమించినా.. మన ప్రేమలో ఒక తేడా ఉంది. శివ నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. మరి నీది వన్‌ సైడ్‌ లవ్‌.. మరి అలాంటప్పుడు ముహూర్తాలు కూడా ఫిక్స్‌ అయిపోయిన తర్వాత శివకు ఎవరితో పెళ్లి అవుతుంది. 
బిందు: ప్రేమించిన వారితోనే అవుతుంది. 
పూరి: అంటే నాతోనే కదా..? 
బిందు: ఏమో శివ నన్ను ప్రేమిస్తున్నాడేమో..? నిన్ను ప్రేమిస్తున్నాడన్న భ్రమలో నువ్వున్నావేమో..? నీది భ్రమ అయినప్పుడు శివ ప్రేమిస్తున్న నాతోన కదా పెళ్లి అవుతుంది. 
పూరి: నీ అమాయకపు మాటలు వింటుంటే.. పెద్దగా నవ్వు వస్తుంది బిందు. రేపు శివకు నాకు పెళ్లి అయ్యాక నువ్వు పిచ్చి దానివి అయిపోతావేమోనని భయంగా కూడా ఉంది. ఎందుకైనా మంచిది ఒక మంచి డాక్టర్‌ను కలువు.. 
బిందు: నాది కూడా సేమ్‌ ఫీలింగ్‌ నువ్వు కూడా మంచి డాక్టర్‌ ను కలువు.. శివతో నా పెళ్లి అయిపోయాక నువ్వు పిచ్చిదానివి అయిపోతే నాక్కూడా బాధగా ఉంటుంది కదా..? 
పూరి: చూద్దాం నీ ఓవర్‌ కాన్పిడెంట్‌ గెలుస్తుందో… శివతో నా పెళ్లి జరుగుతుందో చూద్దాం.. 
బిందు: తప్పకుండా చూద్దాం.. 
అంటూ ఒకరికి ఒకరు చాలెంజ్‌ చేసుకుంటారు. ఒకరినొకరు గుర్రుగా చూసుకుంటుంటే.. గుడిలో గంట మోగుతుంది. ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    


మేఘసందేశం సీరియల్ టుడే ఎపిసోడ్ 
Meghasandesam serial today episode   
Image Credit: ZEE5.com

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 3rd:వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతి చావుకొచ్చిన శ్రీవల్లి పుట్టుక....ఆమె తండ్రిని తీసుకురమ్మన్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget