అన్వేషించండి

Meghasandesam Serial Today January 6th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమిని హగ్‌ చేసుకున్న గగన్‌ – ప్రేమలో మునిగిపోయావన్న పూరి

Meghasandesam Today Episode: గగన్ దగ్గరకు వచ్చి భూమి సారీ చెప్పి అపూర్వ ఆడిన నాటకం చెప్పగానే గగన్ భూమిని హగ్ చేసుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode:   తనను అందరూ తిట్టి వెళ్లిపోయాక బాధపడుతుంటాడు. ఇంతలో భూమి వచ్చి సారీ చెప్తుంది. మిమ్మల్ని కాపాడుకోవడానికి అలా చేశానని అంటుంది. నన్ను క్షమించండి అని అడుగుతుంది. దీంతో ఆ శరత్ చంద్ర నా శత్రువే అయినా భూమి కారణం లేకుండా ఏమీ చేయదని చెప్పాడన్న కారణం దగ్గరే ఆగిపోయాను చెప్పు అసలు ఏం జరిగింది అని గగన్‌ అడగ్గానే.. అపూర్వ ఆడిన నాటకం చెప్తుంది భూమి.

గగన్‌: ప్రతిసారి నువ్వు నన్ను సేవ్‌ చేస్తూనే ఉన్నావు భూమి. నువ్వు భూమివి కాదు నా ఆత్మాభిమానం చుట్టు అల్లుకున్న కంచెవి. థాంక్యూ భూమి థాంక్యూ సో మచ్‌.

అంటూ గగన్, భూమిని హగ్‌ చేసుకుంటాడు. భూమి హగ్‌ చేసుకోబోయి ఆగిపోతుంది. వెంటనే గగన్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లోపల ఎవరి ఫోన్లు వాళ్లకు ఇస్తారు.

మంత్రి: ఎవరి  ఫోన్లలోనూ ఆ ఫోటోలు దొరకలేదు అంటే ఆ ఫోటోలు తీసిన వాడు వెళ్లిపోయి ఉంటాడు శరత్‌ చంద్ర గారు. ఒక మినిస్టర్‌ గా సైబర్‌ టీంను అలర్ట్‌ చేస్తాను. వస్తాను.

అంటూ మినిస్టర్‌ వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చిన గెస్టులు వెళ్లిపోతారు. మరోవైపు బ్యాగులు తీసుకుని ఇంటికి వెళ్లిన రమేష్‌, సౌందర్య ఇంత డబ్బును లెక్క పెట్టడానికి మన చేతులు నొప్పి పుడతాయోమో అనుకుంటారు. ఇంతలో ఇందు, వంశీ రాగానే.. ఇందుకు సపర్యలు చేస్తూ.. ఓవరాక్షన్‌ చేస్తుంటారు. బాగ్స్‌ ఓపెన్‌ చేయగానే అందులో స్వీట్స్‌ ప్రూట్స్‌ ఉంటాయి.

సౌందర్య: ఏంటి ఇది ఇందు ఈ స్వీట్స్‌ ఫ్రూట్స్‌ మేము కొనుక్కోలేమా..? మీ ఇంటి పనోళ్లలా అక్కడి నుంచి ఇక్కడికి మోసకొచ్చుకోవాలా..?

ఇందు: అది నాకేం అర్థం కాలేదు అత్తయ్యా..

రమేష్‌: నాకు అర్థం అయింది. గొప్పింటోళ్లు అంతా మాటలు చెప్తారు. పెట్టడానికి మాత్రం చేతులు రావు. అయినా మేము ఏమైనా అడుక్కున్నామా..? కట్నం అడిగాము.

ఇందు: ఒక్కసారి నేను అడుగుతాను మామయ్యగారు.

రమేష్: ఏయ్‌ ఒక్కసారి నువ్వు అడిగితేనే ఇంత మోసం జరిగింది. మళ్లీ అడిగితే ఇంకెంత మోసం జరుగుతుందో.. ఇక అడగొద్దు.

సౌందర్య: ఈరోజు నుంచి నరకం ఎలా ఉంటుందో నీకు కనిపిస్తుంది.

రమేష్: ఆచారం అని మీ ఇద్దరిని దూరం ఉంచాము. కానీ ఆచారం కాదు.. కట్నం కోసం. అది వచ్చేదాకా మీ ఇద్దరికీ ఈ దూరం తప్పదు. ఏరా వంశీ ఏం మాట్లాడవేంటి..?

వంశీ: అవును దగ్గరకు కూడా రానివ్వను..

రమేష్: నిన్ను నమ్మడానికి లేదురా..? నువ్వు వెళ్లి నీ రూంలో పడుకో.. ఇందు నువ్వు ఇక్కడే నేల మీద పడుకో..

వంశీ: నాన్నా పాపం నాన్నా..

రమేష్‌: అప్పుడే పాపం దగ్గరకు వచ్చేశావా..? మధ్యాహ్నమే కదరా లక్ష్మీదేవి కలలోకి వచ్చింది మనకు కలిసి వస్తుందన్నావు.

అంటూ ఇందును తిడుతూ.. వంశీని లోపలికి వెళు అంటూ పంపిచేస్తారు. వీడి వాలకం చూస్తుంటే మనుక మొదటికే మోసం వచ్చేలా ఉందని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. మరోవైపు నవ్వుతూ ఇంటికి వచ్చిన గగన్‌ను నక్షత్ర ఫంక్షన్‌కు ఎందుకు వెళ్లావు అని అడుగుతుంది శారద. మినిస్టర్‌ గారు తీసుకెళితే వెళ్లానని గగన్‌ చెప్తాడు. ఆ మనుషులన్నా పడని నువ్వు మినిస్టర్‌ తీసుకెళితే ఎలా వెళ్లావు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో మినిస్టర్‌ తో మనకు ఏదైనా పని పడొచ్చని వెళ్లాను అంటాడు. దీంతో పూరి గగన్‌ను ఆట పటిస్తుంది. నువ్వు అబద్దం చెప్తున్నావు.. ఇదంతా చూస్తుంటే మాకు అర్థం కావడం లేదనుకున్నావా…? నువ్వు భూమితో ప్రేమలో కూరుకుపోయావు అన్నయ్య అంటుంది. గగన్‌ సిగ్గుతో పైకి వెళ్లిపోతాడు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహాని ఎత్తుకొని నిప్పుల గుండం తొక్కిన విహారి! అంటించేసిన అంబిక!
Godavari Serial Today November 19th: 'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
'గోదావరి' సీరియల్: శివుడికి గుండెపోటు! అలకనంద మీద ఆకర్ష్‌కి అనుమానం వచ్చిందా! జాను, సంజు షాక్!
Nindu Manasulu Serial Today November 19th: నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!
నిండు మనసులు: 'మా నాన్నే దోషి.. హత్య చేశాడు' షాక్ ఇచ్చిన గణ, ప్రేరణ! తలదించుకున్న రాజశేఖరం!
Illu Illalu Pillalu Serial Today November 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడ్‌న్యూస్ చెప్పిన వల్లీ! సాగర్‌ మీద నీళ్లు చల్లేసిన రామరాజు! అంజలి వెంట చందు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: గుడ్‌న్యూస్ చెప్పిన వల్లీ! సాగర్‌ మీద నీళ్లు చల్లేసిన రామరాజు! అంజలి వెంట చందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget