అన్వేషించండి

Meghasandesam Serial Today January 30th: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వకు నిజం చెప్పిన నక్షత్ర – చెర్రిని కొట్టిన అపూర్వ  

Meghasandesam serial today episode January 30th: వీడియో అడ్డం పెట్టుకుని చెర్రి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని నక్షత్ర చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Meghasandesam Serial Today Episode: శరత్‌ చంద్ర ముందు తనను పూల్‌ను చేశావని అపూర్వ కోపంగా నక్షత్రను కొడుతుంది. చెర్రికి భయపడి నిజం దాస్తున్నావా..? అంటూ తిడుతుంది. వాడికి భయపడ్డప్పుడే నువ్వు నా కూతురుగా చనిపోయావు అంటూ పీక పట్టి పిసికేస్తుంటే.. నక్షత్ర నిజం చెప్తాను అంటుంది. తాను చెర్రిని లోయలో తోసేసినప్పటి వీడియో చెర్రి దగ్గర ఉందని అది చూపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని చెప్తుంది.

నక్షత్ర: అప్పటి నుంచి ప్రతి క్షణం నేను వాడికి భయపడక తప్పలేదు మమ్మీ. వీడు చెప్పినట్టల్లా ఆడక తప్పలేదు. తప్పితే అయితే డాడీ చేతుల్లో చావు. లేదంటే జైలు.. ఆ భయంతోనే నిన్ను ఎన్నోసార్లు బాధపెట్టాల్సి వచ్చింది మమ్మీ. ఈ రోజు కూడా డాడీతో నిన్ను ఇన్ని మాటలు అనిపించాల్సి వచ్చింది కూడా ఆ భయంతోనే మమ్మీ..

అపూర్వ: ఏరా నా ఇంట్లో పెరిగి నా ఇంటి ఉప్పే తిని నా కూతురినే బ్లాక్‌మెయిల్‌ చేసేంత మొనగాడివి అయిపోయావురా..?

చెర్రి: అంటే అత్తయ్యా అది అలా అయిపోయింది. చేసింది తప్పే..

అపూర్వ: సరే ఇంకెప్పుడూ ఇలాంటి వేషాలు వేయకు. ఎందుకంటే ఇప్పుడు క్షమించినట్టు ప్రతిసారి నిన్ను క్షమించకపోవచ్చు అర్థం అయిందా..?

చెర్రి: ఆ అర్థం అయింది అత్తయ్యా..

అపూర్వ: ఏది ఆ కెమెరా ఇవ్వు..

చెర్రి: సరే అత్తయ్యా..

అంటూ చెర్రి రూంలోకి వెళ్లి కెమెరా తీసుకుని వచ్చి అపూర్వకు ఇస్తాడు. కెమెరా తీసుకున్న అపూర్వ కోపంగా చూస్తుంది.

అపూర్వ: ఈ కెమెరానేనా..? ఈ కెమెరా చూపించే నా బేబీని అంత బెదిరించావు. ఈ కెమెరానే కదా నీకు అంత ధైర్యం ఇచ్చింది.

చెర్రి: అత్తయ్యా అదే ఆ కెమెరా ఇటు ఇవ్వండి..

అని అడుగుతుండగానే అపూర్వ కెమెరాను కింద పడేసి పగులగొడుతుంది. కాలితో తన్నుతుంది.

చెర్రి: బంగారం లాంటి కెమెరాను ఎందుకు ముక్కలు చేస్తున్నారు అత్తయ్యా..? సారీ చెప్పాను కదా..?

అపూర్వ: ఇది నీ కెమెరా కాదురా..? నువ్వు నిన్ను ఇలా ముక్కలు ముక్కలుగా తొక్కి చంపేయాలని ఉంది.

సుజాత: అమ్మాయి అమ్మాయి నాకు ఒక్క చాన్స్‌ ఇవ్వు అమ్మాయి. ఆ కెమెరా ముక్కలను తొక్కి తొక్కి చంపేస్తాను.

అపూర్వ: కానీ.. తొక్కేయ్‌..

సుజాత: ( కెమెరాను తొక్కుతుంది) ఎంత బలుపురా చెర్రి నీకు.. తొక్కేశాను..

అపూర్వ: బేబీ ఇక నువ్వు వీడికి అసలు భయపడాల్సిన అవసరం లేదు.

నక్షత్ర: ప్రాబ్లమ్‌ ఇంత సింపుల్ గా సాల్వ్ అవుతుందని తెలిసి ఉంటే నీకు ఇంతకు ముందే చెప్పుండేదాన్ని మమ్మీ.

అపూర్వ: ఇట్స్‌ ఓకే ఇప్పుడే ఏమైంది.. ఇన్నాళ్లు వీడి చేతిలో నువ్వు అనుభవించిన  టార్చర్‌ కు కసితీరా వీణ్ని చావ గొట్టు.

నక్షత్ర: వావ్‌ వాట్‌ ఏ గ్రేట్‌ ఆఫర్‌ మమ్మీ..

చెర్రి: అత్తయ్యా నేను సారీ కూడా చెప్పాను.. ఇది ఇక్కడితో వదిలేద్దాం.. కావాలంటే ఇక ఇలాంటి తలతిక్క పనులు నేను అసలు చేయను.

అపూర్వ: చేయకుండా ఉండాలంటే నొప్పి తెలియాలి చెర్రి. ఆ నొప్పి తెలిసినప్పుడే ఇలాంటి నొప్పి ఇంకెప్పటికీ వద్దనిపిస్తుంది. బేబీ..

అని చెప్పగానే.. నక్షత్ర, చెర్రిని కొట్టడానికి వెళ్తుంది. చెర్రి ఫ్లీజ్‌ నక్షత్ర వద్దు.. అంటూనే తిరిగి చెర్రి కోపంగా నక్షత్రను కొడతాడు. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today April 9th: శ్రీలక్ష్మీని అల్లరిపాలు చేద్దామనుకున్న త్రిష ఎత్తుగడ ఏమైంది..? లక్ష్మీని మ్యాడీ ఎలా కాపాడాడు..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: శ్రీలక్ష్మీని అల్లరిపాలు చేద్దామనుకున్న త్రిష ఎత్తుగడ ఏమైంది..? లక్ష్మీని మ్యాడీ ఎలా కాపాడాడు..?
Jagadhatri Serial Today April 9th: కౌషికి, సురేష్‌ మధ్య చిచ్చుపెట్టడానికి దివ్యాంక ఏం చేసింది..?డ్రాగన్‌ను తెచ్చిపెట్టింది జేడీనేనని మీనన్‌ కనిపెట్టాడా..?
జగద్ధాత్రి సీరియల్: కౌషికి, సురేష్‌ మధ్య చిచ్చుపెట్టడానికి దివ్యాంక ఏం చేసింది..?డ్రాగన్‌ను తెచ్చిపెట్టింది జేడీనేనని మీనన్‌ కనిపెట్టాడా..?
kalavari kodalu kanaka mahalakshmi serial today April 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున సూసైడ్ ప్రయత్నం! 25 ఏళ్ల క్రితం కేసులో యమున అరెస్ట్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున సూసైడ్ ప్రయత్నం! 25 ఏళ్ల క్రితం కేసులో యమున అరెస్ట్!
Nindu Manasulu Serial Today April 9th: నిండు మనసులు: మెడలో తాళి తీసేయమని సిద్ధూతో చెప్పిన ప్రేరణ! ఊహించని షాక్ ఇచ్చిన మంజు!
నిండు మనసులు: మెడలో తాళి తీసేయమని సిద్ధూతో చెప్పిన ప్రేరణ! ఊహించని షాక్ ఇచ్చిన మంజు!
Advertisement

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS LSG Result Update: ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. లక్నో సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
ముకుల్ బంపర్ హిట్టింగ్.. సిక్సర్లతో లక్నోను గెలిపించిన యువ బ్యాటర్.. LSG సూపర్బ్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ
AP Highcourt: కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఏపీలో విద్వేష పోస్టులు, ఫ్లెక్సీలు - పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
US-Iran Conflict: ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
ఇరాన్, అమెరికా మధ్య వర్కౌట్ కాని కాల్పుల విరమణ ఒప్పందం! పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత!
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Embed widget