అన్వేషించండి

Meghasandesam Serial Today Fabruary 1st: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్ ను కాల్చబోయిన శరత్‌ – అడ్డుగా వచ్చిన కృష్ణప్రసాద్‌

Meghasandesam Today Episode:  శారద చెప్పినట్టు నువ్వు గగన్‌ను ప్రేమించావా అని శరత్‌చంద్ర, భూమిని అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode : శారద, గగన్‌, పౌర్ణి తాంబూలాలు తీసుకుని శరత్ చంద్ర ఇంట్లోకి వస్తుంటారు. ఇంతలో శరత్ చంద్ర కోపంగా గన్‌ తీసుకుని బతకాలనుకుంటే అటునుంచి అటే వెళ్లిపో.. లేదంటే.. లోపలికి రా అంటాడు. శారద అడ్డుగా వచ్చి ఏంటి చంపేస్తారా… అని అడుగుతుంది. ఏమ్‌ డౌటా అంటాడు. అంతా చూస్తున్న సుజాత మీ బావ చాలా ఫైర్‌లో ఉన్నాడు  అంటుంది. తల్లీ కొడుకు ఒకే బుల్లెట్‌కు బలైపోతారు అంటాడు. అయితే చంపుతారా..? చంపండి చూద్దాం అనగానే.. శరత్‌చంద్ర కాల్చబోతుంటే.. కృష్ణప్రసాద్‌ అడ్డు వస్తాడు.

శరత్‌: ఏంటి కృష్ణ ప్రసాద్‌ ఆ ఇంటికి వదిలి నా ఇంటికి వచ్చాక నా ఇంటి మనిషివి అయిపోయావు అనుకున్నాను. ఇంకా ఆ ఇంటి కోసం చనిపోతావా…?  అయితే చచ్చిపో..

అనగానే మీరా అడ్డు వస్తుంది.

సుజాత: అయిపోయింది అమ్మాయి. అంతా అయిపోయింది. ఇప్పుడు జరిగే ఎమోషనల్‌ డ్రామా చూడాల్సి వస్తుంది.

శరత్‌: 20 ఏళ్ల క్రితం వాణ్ణి ప్రేమిస్తున్నాను అన్నప్పుడు చావు ఇంట్లో మరో శవం వద్దని వాణ్ని వదిలేశాను. కానీ 20 ఏళ్ల తర్వాత కూడా మనల్ని కాదని అటువైపు వెళ్లిన వాడికి కాపలాగా ఉంటావా..?

సుజాత: అమ్మాయి మీ ఆయన్ని చూస్తుంటే.. మీరాను కూడా చంపేలా ఉన్నాడు.  

అపూర్వ: పోనీ పిన్ని.. బావ ఉన్న ఫైర్‌లో వీళ్ల పుచ్చలు పచ్చకాయల్లా పేలిపోతాయి.

సుజాత: ఇన్ని క్యారెక్టర్లు ఒకేసారి లేచిపోతే ఆడియన్స్‌ హర్ట్‌ అవుతారేమో..?

అపూర్వ: మూస్తావా..? పోతారు మొత్తం పోతారు. నా హైవేకు స్పీడు బ్రేకర్‌ ఉంది. వీళ్లందరూ పోతే ఈ భూమిని దోమను నలిపినట్టు నలిపేస్తాను.

శరత్‌: తప్పుకో మీరా..? లేదంటే వాళ్లతో పాటు నువ్వు పైకి పోతావు.

శారద: ప్రేమిస్తే చంపేస్తారా..? అయితే భూమి కూడా నా కొడుకును ప్రేమిస్తుంది.

అపూర్వ: పట్టు గట్టిగానే బిగిసింది పిన్ని… మాటలతో శారద తూటా పేల్చింది. ఇప్పుడు భూమి ఎలా విలవిలలాడుతుందో చూడు.

శారద: అయినా చంపాల్సి వస్తే మొదట చంపాల్సింది నీ కూతురు నక్షత్రను..

సుజాత: అమ్మాయి పట్టు మరింత బిగుసుకుంది. గుండు గురి తప్పి నక్షత్ర గుండెల్లోకి దూసుకెళ్తుంది.

శారద: ఎందుకంటే నా కొడుకును ప్రేమిస్తుంది.

సుజాత: అమ్మాయి పేలేది వాళ్ల పుచ్చెలు కాదు నీ కూతురు పుచ్చ.. నీ పుచ్చ..

అపూర్వ: నువ్వు మూయ్‌ ఇంకొక మాట మాట్లాడావంటే వాళ్లకంటే ముందు పోయేది నువ్వు. లేదు బావ ఆ శారద కొడుకును రక్షించుకోవడానికి అబద్దం చెప్తుంది. వాళ్లను చంపేయ్‌.

గగన్‌: చంపేస్తే చావడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్దంగా లేరు అపూర్వ గారు. ఈ క్షణం నేను ఎవ్వరితో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నేను మాట్లాడాలి అనుకుంటుంది కేవలం భూమితోనే.. తీసుకెళ్లాల్సింది అనుకుంటుంది కూడా కేవలం నా భూమినే..

గగన్‌ మాటలకు చెర్రి ఏడుస్తుంటాడు.

గగన్: చిన్న వయసులోనే ఈ గుండె రాతిలా మారిపోయింది. ప్రేమ పెళ్లి అనే విషయాలపై నమ్మకం లేకుండా పోయింది. అలాంటి నా జీవితంలోకి నువ్వు వచ్చావు.

అంటూ ఎమోషనల్‌ గా చెప్తూ.. భూమి మాటలు గుర్తు చేసుకుంటాడు గగన్‌. పెళ్లి గురించి బంధాల గురించి భూమి మాట్లాడిన విషయాలు గుర్తు చేస్తాడు గగన్‌. తర్వాత శరత్‌ చంద్ర తతను కాల్చినప్పుడు అడ్డు వచ్చిన విషయం గుర్తు చేసుకుంటాడు. శరత్‌ చంద్ర తిడతాడు అదేమి పట్టించుకోకుండా గగన్‌ తాను తీసుకొచ్చిన నెక్లెస్‌ నీ మెడలో వేస్తాను. ఇది వేయడమంటే.. నీ మెడలో తాళి కట్టినట్టే అంటూ నెక్లెస్‌ వేయడానికి గగన్‌ వెళ్తుంటే.. శరత్‌ చంద్ర అడ్డు వచ్చి భూమి నువ్వు నిజంగా వీణ్ని ప్రేమించావా అని అడుగుతాడు. భూమి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
Podarillu Serial Today NoV 21:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు
పొదరిల్లు:విడాకుల గురించి ఆలోచిస్తూ స్కూటీపై నుంచి కిందపడిన మహాలక్ష్మీ...చేతి దెబ్బకు పసుపురాసిన సుపుత్రుడు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget