అన్వేషించండి

Meghasandesam Serial Today December 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: శివను ఇంట్లోంచి గెంటేసిన గగన్‌ - గగన్‌కు నిజం చెప్పిన శారద

Meghasandesam serial today episode December 23rd: నిజం తెలిసిన గగన్‌ కోపంగా శివను ఇంట్లోంచి గెంటివేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Meghasandesam Serial Today Episode: కాలేజీలో శివ కోసం వెతుకుతుంది పౌర్ణమి. కాలేజీ మొత్తం తిరుగుతూ ఎదురైన వాళ్లందరినీ శివ గురించి అడుగుతుంది. ఎవ్వరిని అడిగినా తెలియదని చెప్తారు. దీంతో పౌర్ణమి వెతుకుతూనే ఉంటుంది. శివ మాత్రం బిందుతో కలిసి కలిసి ఎవ్వరికీ కనిపించకుండా కూర్చుని ఉంటాడు.

బిందు: ఈ రోజు ఏంటి చాలా అందంగా ఉన్నావు..

శివ: ప్రేమలో ఉన్నప్పుడు అలాగే కనిపిస్తారు. అయినా మా భూమి అక్క అందంగా ఉన్నట్టే నేను కూడా హ్యండ్‌ సమ్‌ గా ఉంటాను..

బిందు: తనకు నీకు పోలికేంటి.?

శివ: తను మా అక్క కదా..? చిన్నప్పటి నుంచి మేము కలిసే పెరిగాము.. 

బిందు: ( అనుమానంగా) కలిసి పెరగడమేంటి..?

శివ: అది ఆ విషయం వదిలేయ్‌ బిందు..

బిందు: లేదు శివ నువ్వు ఏదో దాస్తున్నావు..? నా కల్లల్లోకి చూసి నిజం చెప్పు..

శివ: చెప్తాను బిందు.. భూమి నిజంగా నా సొంత అక్కే.. నేను అసలు ఇక్కడికి వచ్చిందే మా అక్క గురించి అందుకే మా అక్కను వెతుక్కుంటూ నేను మీ ఇంటికి వచ్చాను.

అంటూ తన ప్లాష్‌ బ్యాక్‌ మొత్తం చెప్పేస్తాడు శివ.

బిందు: మీరు ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదు.

శివ: కొన్ని కారణాల వల్ల విషయాన్ని దాయాల్సి వచ్చింది. ఎవ్వరికీ చెప్పొద్దని మా అక్క మరీ మరీ చెప్పింది. ప్రేమికుల మధ్య ప్రేమ ఉండాలి తప్ప రహస్యాలు ఉండకూడదు కదా అందుకే నువ్వు అడిగిన వెంటనే ఈ నిజాన్ని చెప్పేశాను. నీకు తప్ప ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేదు.. చెప్పను కూడా.. నువ్వు ఎవ్వరికీ చెప్పకు

బిందు: ప్రేమను దాచుకోకూడదు. ప్రేమికుడు చెప్పిన రహస్యాన్ని దాచాలి. చెప్పకూడదు. అయినా నువ్వు భూమికి సొంత తమ్ముడివి అయితే నాకు బావవి కదా సో రేపు మన పెళ్లికి ఎలాంటి ప్రాబ్లమ్స్‌ రావు.

శివ: వస్తాయి ప్రాబ్లమ్సే వస్తాయి. మా అక్క గగన్‌ బావను చేసుకుంటేనే ఎంత గొడవ అయిందో చూశావు కదా..? అలాంటిది మన పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటారు. గగన్‌ బావ ఇందు పెళ్లిక డబ్బులు ఇస్తే అది మీరా పిన్నికి తెలిసి ఇందును ఇంటికి తీసుకొచ్చింది. అలాంటిది నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా..?

బిందు: నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయం వేస్తుంది శివ. ప్రాణంగా ప్రేమించుకున్నాం.. దూరంగా ఉండి బతగ్గలమా..? విడిపోయి ఉండగలమా..?

శివ: అందుకే మన ప్రేమ విషయాన్ని భూమి అక్కకు చెప్తాను. తనే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తుంది. మన ప్రేమను గెలిపించి పెళ్లి చేస్తుంది.

బిందు: ఒకవేళ ఒప్పుకోకపోతే.. వద్దు అని చెబితే అప్పుడు మర్చిపోతావా నన్ను..

శివ: నిన్ను మరవడం అంటే నేను చచ్చిపోవడమే..

బిందు: శివా అలా మాట్లాడకు..

శివ: అయినా ప్రేమ పెళ్లి చేసుకున్న మా అక్క మన ప్రేమను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. మన ప్రేమను గెలిపిస్తుంది.

అంటూ శివ చెప్తుంటే.. బిందు ఎమోషనల్‌ అవుతుంది. మరోవైపు శివ కోసం అంతా వెతుకుతుంది పూరి.. ఎక్కడ శివ కనిపించకపోయే సరికి శివ ఎక్కడున్నాడు కాలేజీకి వచ్చాడు కదా అనుకుంటుంది. తర్వాత  శివ, భూమి తమ్ముడన్న విషయం గగన్‌కు తెలిసి ఇంట్లోంచి గెంటి వేస్తుంటే.. శారద వచ్చి అడ్డుపడుతుంది. నీకు తెలియని ఇంకో నిజం ఉందని గగన్‌ను లోపలికి తీసుకెళ్లి పూరి, శివను ప్రేమిస్తుందని చెప్తుంది. దీంతో గగన్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 20: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
Nindu Manasulu Serial Today November 20th: నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
Godavari Serial Today November 20th: 'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget