అన్వేషించండి

Meghasandesam Serial Today December 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  గగన్‌ ఇంటికి వెళ్లిన అపూర్వ, శరత్చంద్ర – కోపంతో ఊగిపోయిన గగన్‌

Meghasandesam serial today episode December 11th: గగన్‌ ను అల్లుడిగా ఒప్పుకుని గగన్‌ ఇంటికి వెళ్తాడు శరత్‌ చంద్ర. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది  

Meghasandesam Serial Today Episode: చెర్రిని రౌడీలతో కొట్టించాలనుకున్న నక్షత్ర అందుకోసం కిరాయి రౌడీలకు డబ్బులిచ్చి కొట్టమని చెప్తుంది. రౌడీలు న్న దగ్గరకు వెళ్లాక కారులో పెట్రోల అయిపోయేలా చేస్తుంది.. పెట్రోల్‌ కోసం చెర్రి కారు దిగగానే రౌడీలు వచ్చి చెర్రి మీద అటాక్‌ చేస్తారు. చెర్రి వాళ్లను కొట్టి తరిమేస్తాడు. నక్షత్ర దగ్గరకు వెళ్తాడు.

చెర్రి: కారులో పెట్రోల్‌ ఎందుకు అయిపోయిందో ఇప్పుడు నాకు అర్థం అయింది. నక్షత్ర కారు ఇక్కడే ఆగేలా బలే సెట్‌ చేశావే సూపర్‌. పద

నక్షత్ర: ఎందుకు నవ్వుతున్నావు..?

చెర్రి: ఏం లేదు ఈ సారి నన్ను కొట్టించాలి అనుకున్నప్పుడు నా నలుగురు ఎక్కువైనా పర్వాలేదు. ముసలి రౌడీలనే పెట్టుకో.. వయసులో ఉన్న వాళ్లను పెట్టుకున్నావు అనుకో ఇదిగో ఇలాగే జరుగుతుంది. అన్ని సార్లు నేను కాపాడలేను సరేనా పద వెళ్దాం.

అంటూ కారు తీసుకుని వెళ్లిపోతాడు చెర్రి. మరోవైపు ఇంటికి వెళ్లిన శరత్‌ చంద్ర మీరాను పిలుస్తాడు. బిందు వస్తుంది.

బిందు: అమ్మ ఇంట్లో లేదు మామయ్య..

శరత్‌: లేదా మీ అమ్మ నాకు ఫోన్‌ చేసింది బిందు. ఎందుకు చేసిందో ఏంటో నీకేమైనా తెలుసా అమ్మ బిందు.

బిందు: అంటే మామయ్య అది..

కేపీ: తెలిస్తే మరి మామయ్యకు చెప్పడానికి తడబాటు ఎందుకు.. చెప్పు

బిందు: తెలుసు నాన్న.. అంటే మామయ్య ఇందు అక్క కట్నం గగన్‌ అన్నయ్య ఇచ్చాడని అమ్మకు తెలిసిపోయింది మామయ్య.

శరత్‌: ఏంటి మన ఇంటి అమ్మాయి కట్నం వాడు ఎవడో ఇవ్వడం ఏంటి..? కేపీ ఇది నీకు తెలుసా..?

కేపీ: తెలుసు..

శరత్‌: తెలిసి కూడా మరి నాకెందుకు చెప్పలేదు.. చెప్పు కేపీ..

కేపీ: ఏం చెప్పమంటారు..? ఎలా చెప్పమంటారు..? చెప్పండి.. కట్నం అడిగింది ఇందు అత్తగారు.. ఇస్తామని చెప్పింది మీరు అపూర్వ. మీరు ఎంతకీ ఇవ్వకపోయే సరికి అక్కడ అత్తగారింట్లో ఇందుకు నరకం చూపించడం మొదలుపెట్టారు. అది తెలిసి గగన్‌ డబ్బు ఇచ్చారు. ఆ విషయం కూడా నాకు ఇందు అత్తగారే చెప్పారు. ఇప్పుడు ఇందును వాళ్ల అత్తగారు బాగానే చూసుకుంటున్నారు.

శరత్‌: నీ కూతురు బాగుందని చెప్పి ఈ ఇంటి పరువు పోతున్నా నాకు చెప్పలేదా..?

కేపీ: బావగారు ఏ తండ్రైనా కూతురు బాగుండాలనే కోరుకుంటాడు. ఇక పరువు అంటారా..? అది నిలబడటం పోవడం మీ చేతుల్లోనే ఉంది.

అని కేపీ చెప్పగానే.. శరత్‌ చంద్ర కోపంగా అపూర్వను పిలిచి గట్టిగా తిడతాడు.. అపూర్వ నేనేం చేశానని అడగడంతో లాగిపెట్టి కొడతాడు.. దీంతో అపూర్వ షాక్‌ అవుతుంది.   

అపూర్వ: బావ నేనేం చేశాను బావ.

శరత్‌:  ఏం చేశానని అడుగుతున్నావా..? ఈ ఇంటి  పరువు తీశావు.. మన బద్ద శత్రువును ఆ గగన్‌ను ఈ ఇంటి దేవుణ్ని చేశావు.

అపూర్వ: నువ్వేం మాట్లాడుతున్నావే నాకు అర్థం కావడం లేదు బావ. 

శరత్‌: ఇందు అత్తగారికి మనం ఇస్తానన్న కట్నం ఇచ్చావా..?

అని అడగ్గానే అపూర్వ సైలెంట్‌గా వెళ్లిపోతుంది. తర్వాత శరత్‌ చంద్ర వెళ్లి అపూర్వను తిట్టి గగన్‌ ఇంటికి వెళ్తున్నామని రెడీ అవ్వమని చెప్తాడు. శరత్‌ చంద్ర చెప్పినట్టే అపూర్వ రెడీ అవుతుంది. అందరూ కలిసి గగన్‌ ఇంటికి వెళ్తారు. గగన్‌ ఎందుకొచ్చారని అడగ్గానే.. మీకు మా అమ్మాయి భూమికి ఫస్ట్‌ నైట్‌ ఏర్పాటు చేద్దామని వచ్చాం అంటూ అపూర్వ చెప్తుంది. దీంతో గగన్‌ కోపంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
Podarillu Serial Today August 22th: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
పొదరిల్లు: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
Gundeninda Gudigantalu August 22th:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు
గుండెనిండా గుడిగంటలు:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget