అన్వేషించండి

Meghasandesam Serial Today December 10th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి నిజం చెప్పిన కేపీ – ఆనందంతో గెంతులేసిన భూమి  

Meghasandesam serial today episode December 10th: భూమికి ఫోన్‌ చేసిన కేపీ శరత్‌ చంద్రతో తాను మాట్లాడింది మొత్తం చెప్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: భూమిని తన కారులో తీసుకుని ఎస్పీ సూర్య వెళ్లడం గగన్‌ చూస్తాడు. వెంటనే భూమిని తిట్టుకుంటాడు. భూమి మీద కోపంతో ఊగిపోతుంటాడు. ఇద్దరి మధ్య ఏదో రిలేషన్‌ ఉందని అనుమాన పడుతుంటాడు. భూమి అంతకు ముందు సూర్య గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో భూమి వస్తుంది. గగన్‌ ను చూసి ఏడుస్తూ వెళ్లి వెనక నుంచి హగ్‌ చేసుకుంటుంది.

భూమి: నిన్ను మళ్లీ చూస్తానని అనుకోలేదు బావ. చాలా పెద్ద ప్రమాదంలోంచి తప్పించుకున్నాను. అసలు ఏమైందంటే..?

గగన్‌: ఏమ్‌ ఏమైతే నాకేంటి..? నీకేం జరిగితే నాకేంటి..? అసలు నువ్వు ఎవరు.?

భూమి: అదేంటి బావ..

గగన్‌: మాట్లాడకు ఇంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడకు. ఇదిగో తాళి కట్టాను భార్యను అవుతాను అంటావు. అది పెద్ద అబద్దం. ఇన్‌ప్యాక్ట్‌ నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇది నిజం ఓహో మరి ఈ ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నాను అంటావా..? మేడం నేను ఉండనివ్వడం లేదు. ఏదో మా అమ్మ ఇష్టం కొద్ది  ఉంటున్నావు.. మా అమ్మ మనసును నేను ఎప్పుడూ బాధ పెట్టలేను కాబట్టి ఉండనిస్తున్నాను. ఈ ఇంట్లో ఉంటున్నాము అనే కామన్‌ పాయింట్‌ తప్ప నీకు నాకు సంబధమే లేదు. ఏ సంబంధం లేనప్పుడు నీ జీవితంలో ఏం జరిగితే నాకేంటి..? చూడు భూమి ఇష్టానుకు అనుగుణంగా ఎవరి జీవితం వాళ్లు బతకొచ్చు. అలాగే నీ ఇష్టానికి నువ్వు ఎవ్వరితోనైనా బతకొచ్చు

అని చెప్పి గగన్‌ వెళ్లిపోతాడు. భూమి సైలెంట్‌గా ఏడుస్తూ ఉంటుంది.  ఇంతలో కేపీ, భూమికి ఫోన్ చేస్తాడు. ఫోన్‌ లిఫ్ట ‌చేసిన భూమి బాధగా కేపీని పలకరిస్తుంది.

భూమి: హలో మామయ్య.. చెప్పండి..

కేపీ: అమ్మా భూమి ఎక్కడున్నావు.. ఏం చేస్తున్నావు..?

భూమి: ఇక్కడే ఇంటి దగ్గర ఉన్నాను మామయ్య.. గార్డెన్‌లో ఉన్నాను..

కేపీ: నీకు రాత్రంతా నిద్ర పట్టని ఓ తీపి కబురు చెప్పమంటావా..? భూమి..

భూమి: మనకు తీపి కబుర్లు ఏముంటాయి మామయ్య.. మనం ఏం చేసినా అంతా నెగెటివ్‌ అవుతుంది. ఒక్క సక్సెస్‌ కూడా మనకు రావడం లేదు..

కేపీ: ఉంది భూమి.. ఇన్నాళ్లకు మనకు మంచిరోజులు వస్తున్నాయి. ఇందాక మీ నాన్నతో మాట్లాడాను భూమి. మీ నాన్న నిన్ను తన కూతురుగా నా కొడుకుని తన అల్లుడిగా అంగీకరిస్తానని చెప్పారు. ఇక హ్యాపీగా నిద్రపో భూమి..

అని చెప్పి ఫోన్‌ పెట్టేయగానే.. భూమి హ్యాపీగా ఫీలవుతుంది. వెంటనే రూంలో నిద్రపోతున్న గగన్‌ దగ్గరకు వెళ్తుంది.  నిద్రపోతున్న గగన్‌ ను చూసి ముద్దాడుతుంది.

భూమి: నిద్రలో కూడా ఎంత ముద్దొస్తున్నాడో నా ముద్దుల మొగుడు. కళ్లు మండుతున్నాయని చెప్పి కళ్ల మీద దూది ఉండలు పెట్టుకోవాలా..? అడిగితే నేను ముద్దులు పెట్టనూ..! ఇప్పుడైనా వదులుతానా..? పెట్టేస్తాను.

అంటూ నిద్రలో ఉన్న గగన్‌కు ముద్దులు పెట్టడానికి భూమి బెడ్‌ మీదకు వెళ్లుంది. ఇంతలో గగన్‌ చిన్నగా మెదులుతాడు. దీంతో భూమి ఉలిక్కి పడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 17:జగధాత్రి,కేదార్‌ గ్రూప్‌ ఫొటో దిగకుండా నిషిక, రేఖ కుట్ర...ఫొటో దిగే సమయానికి వచ్చి వాళ్లకు షాక్ ఇచ్చిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్:జగధాత్రి,కేదార్‌ గ్రూప్‌ ఫొటో దిగకుండా నిషిక, రేఖ కుట్ర...ఫొటో దిగే సమయానికి వచ్చి వాళ్లకు షాక్ ఇచ్చిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలకు ఎక్కువైపోయిన అమ్మవారు! మూడో డోస్ కలిపేసిన అంబిక.. డేంజర్!
Nindu Manasulu Serial Today November 17th: నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
నిండు మనసులు: సిద్ధూని మార్చడానికి గణ, ప్రేరణల మాస్టర్ ప్లాన్! గణ ఇంట్లో దీపావళి వేడుక వెనక సీక్రెట్!
Godavari Serial Today November 17th: 'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!
'గోదావరి' సీరియల్: జాను సేవలో సంజయ్.. శివుడు పారు ఫిదా! దీపావళి సంబరాల్లో ఫ్యామిలీ.. ఒంటరైన నందు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget