అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today May11th: గెస్ట్‌హౌస్‌కు కుటుంబంతో సహా వచ్చిన సూర్యనారాయణ. భర్తను దాచిపెట్టేసిన ప్రియంవద

Lakshimi Raave Maa Intiki Serial Today Episode May11th: గెస్ట్‌హౌస్‌కు కుటుంబంతో సహా వచ్చిన సూర్యనారాయణ. భర్తను దాచిపెట్టేసిన ప్రియంవద

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: కుటుంబం మొత్తాన్ని తీసుకుని సూర్యనారాయణ గెస్ట్‌హౌస్‌కు బయలుదేరివెళ్లడంతో  ప్రియంవద గుండెల్లో గుబులు పుడుతుంది. అక్కడే దాచి ఉంచిన తన భర్త గుట్టు బయటపడుతుందేమోనని భయపడి చస్తుంది. కారు ఆగడంతో చకచకా దిగి ఇంటిలోపలికి పరుగులు తీస్తుంది. ప్రియంవద ఎందుకు అలా పరుగెడుతుందని వాళ్ల అమ్మ  ఇందిరా అడగ్గా. ...వాష్‌రూమ్‌కు వెళ్తుందేమోనని సింధూ చెబుతుంది. వెంటనే లోపలికి వెళ్లిన ప్రియంవద రౌడీలను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ఆదేశిస్తుంది. వెంటనే లోపలికి వెళ్లిపోయి తన భర్తను దాచి ఉంచిన గదిలోకి వెళ్తుంది. అతన్ని ఎలా దాచిపెట్టాలో తెలియక చాలా కంగారుపడుతుంది.ఇంతలో సూర్యనారాయణతోపాటు అందరూ ఇంట్లోకి వచ్చేస్తారు.ఇక అతన్ని బయటకు తీసుకెళ్లడం కుదరదని తెలుసుకున్న ప్రియంవద కట్టిపడేసిన భర్తను దుప్పటితో ముసుగుకట్టి కర్టెన్ వెనక దాచిపెడుతుంది. హమ్మయ్యా ఇప్పటికైతే బతికిపోయాను అని ఊపిరి పీల్చుకుంటుంది.
  ఇంట్లోకి వచ్చిన అందరినీ ఎవరి గదుల్లోకి వారు వెళ్లి ప్రెష్‌ అవ్వమని సూర్యనారాణ అంటాడు. దీంతో అందరూ తమతమ గదుల్లోకి వెళ్లిపోతారు.మరి నేను ఏ గదిలో ఉండాలని శ్రీలక్ష్మీ అడుగుతుంది. ఆ ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్లమని ఇక నుంచి ఆ గది నీదేనని అంటాడు. ఇంతకు ముందు ఆగది మా ఇద్దరిదని...ఇప్పటి నుంచి నీదని చెబుతాడు. మ్యాడీ తన గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా...సూర్యనారాయణ తిట్టి నీకు పెళ్లయ్యిందని నువ్వు కూడా  లక్ష్మీ గదిలోనే ఉండాలన్న సంగతి మర్చిపోయావా అని గద్దిస్తాడు. దీంతో చేసేదిలేక శ్రీలక్ష్మీని తీసుకుని వాళ్ల తాతయ్య చూపించిన గదిలోకి నడుస్తాడు. అప్పటికే  ఆ గదిలో తన భర్తను దాచిపెట్టిన ప్రియంవద...లక్ష్మీ, మ్యాడీని చూసి కంగారుపడుతుంది. ఎక్కడికి వస్తున్నారని అడగ్గా....పెద్దయ్య ఈ గది మాకు ఇచ్చారని లక్ష్మీ చెబుతుంది. ఆల్రెడీ ఈ గది నేను తీసుకున్నానని మీరు వేరే గది తీసుకోమని చెబుతుంది. మీ ముఖాన ఆ చెమటలు ఏంటని లక్ష్మీ అడగ్గా...ఈ గదిలో ఏసీ పనిచేయడం లేదని అందుకే చెమటలు పడుతున్నాయన ప్రియంవద చెబుతుంది. అయితే మీరు మంచి ఏసీ ఉన్న గదిలోకి వెళ్లండని...నేను, మ్యాడీ ఈగదిలో ఉంటామని చెబుతుంది.అవసరం లేదని..ఈ గదని నాకు చాలా కంఫర్ట్‌గా ఉందని మీరే వేరే గదిలోకి వెళ్లండని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది.
                      సాయంత్రం అందరూ సరదాగా బయట కూర్చుని ఉంటారు.కానీ ప్రియంవదకు మాత్రం నిప్పుల కుంపటిపై కూర్చున్నట్లు ఉంటుంది. ఏ నిమిషంలో భర్తకు తెలివి వస్తుందేమోనని భయపడిపోతుంది. వీళ్లను ఎలా అడ్డుకోవాలని ఆలోచిస్తుంది. ఇంతలో సూర్యనారాయణ అందరం సరదాగా గడపడానికి వచ్చాం కాబట్టి ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని కూతురు ప్రియంవదను అడుగుతాడు.అసలే టెన్షన్‌లో ఉన్న ప్రియంవదకు ఏం చెప్పాలో తెలియదు. మ్యూజికల్ ఛైర్ ఆడదామని చెబుతుంది. అయితే నువ్వే జడ్జిగా ఉండి ఈ ఆటలన్నీ ఆడించాలని సూర్యనారాయణ చెబుతాడు.అందరూ కలిసి మ్యూజికల్ ఛైర్ అడుతుంటారు. చివరకు  లక్ష్మీ, మ్యాడీ మిగులుతారు. అయితే సడెన్‌గా లక్ష్మీ ఒడిలో మ్యాడీ కూర్చుంటాడు. నేనే గెలిచానని వాదిస్తాడు.అయితే సూర్యనారాయణ కూతురిని ఎవరు గెలిచారని అడగ్గా...శ్రీలక్ష్మీ గెలిచినట్లు ప్రియంవద ప్రకటిస్తుంది. మరోవైపు తెలివిలోకి వచ్చిన ప్రియంవద భర్త తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మ్యూజికల్‌ ఛైర్‌ తర్వాత అందరూ కలిసి మరో ఆట ఆడతారు.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget