అన్వేషించండి

Jagadhatri Serial Today May 11th: కేదార్ తన మనవడని తెలుసుకున్న వీరశంకర్‌...సుధాకర్‌కు రెండుల గడువిచ్చిన వీరశంకర్‌

Jagadhatri Serial Today Episode May11th: కేదార్ తన మనవడని తెలుసుకున్న వీరశంకర్‌...సుధాకర్‌కు రెండుల గడువిచ్చిన వీరశంకర్‌

Jagadhatri Serial Today Episode: చిలకమ్మ, సుధాకర్‌ గదిలో ఇరుక్కుపోవడంతో వైజయంతి బయట లబోదిబోమంటుంంది. వెంటనే ఆ తలుపు తెరిపించాలంటూ గోల చేస్తుంది. ఆవిడ గొడవ విని జగధాత్రి,కేదార్ కిందకు వస్తారు. యువరాజు,నిషిక కూడా అక్కడికి వస్తారు. తలుపు తెరిచేందుకు కేదార్‌ ఎంత  ప్రయత్నించినా తెరుచుకోదు. వైజయంతి మాత్రం లోపల వాళ్ల ఆయన చిలకమ్మతో ఏం చేస్తున్నాడోనని కంగారుపడిపోతుంటుంది. ఇదే మంచి సమయమని భావించిన యువరాజు,నిషిక మెల్లగా  మేడపైన ఉన్న జగధాత్రి వాళ్ల గదిలోకి వెళ్లి కేదార్ వాళ్ల అమ్మ ఫొటో  కోసం వెతుకుతుంటారు. అప్పుడు శ్రీవల్లి చూస్తుంది. వెంటనే వెళ్లి జగధాత్రికి విషయం చెప్పాలని కిందకు వస్తుంది. ఇంతలో చిలకమ్మ,సుధాకర్‌ లోపల నుంచి తలుపు తెరిచేందుకు గట్టింగా ప్రయత్నించగా  ఎట్టకేలకు తలుపు తెరుచుకుంటుంది.ఇంతలో నిషిక వాళ్లు కేదార్‌ రూమ్‌లో ఉన్న  ఐశ్వర్య ఫొటో తీసుకుని బయటకు వస్తుంటారు.
                           

శ్రీవల్లి వచ్చి నిషిక వాళ్లు మీ గదిలో ఏదో వెతుకుతున్నారు వదినా అంటూ జగధాత్రికి చెప్పడంతో....కేదార్‌కు విషయం అర్థమవుుతుంది.ఖచ్చితంగా వాళ్లు మా అమ్మ ఫొటో కోసమే వెళ్లి ఉంటారని అనుమానిస్తాడు.వెంటనే ధాత్రిని తీసుకుని మేడమీదకు వెళ్తాడు. అప్పుడే నిషిక ఫొటో తీసుకుని బయటకు వస్తుంది. ఆమెను అడ్డగించిన జగధాత్రి..మా రూమ్‌లో మీకు ఏం పనని నిలదీస్తుంది.ఇది మా ఇల్లని...మేం మాకు ఇష్టమైన రూమ్‌లోకి ఇష్టమైనప్పుడు వెళ్తామని నిషిక పొగరుగా సమాధానమిస్తుంది. అయితే నీచేతిలో ఉన్న ఫొటో ఇచ్చి వెళ్లమని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది.  అయినా మా అమ్మ ఫొటో చూడటమే ఇష్టం లేదన్న వాళ్లకు మళ్లీ ఆవిడ ఫొటో ఎందుకని కేదార్ నిలదీస్తాడు.

ఈ ఫొటో ఈ ఇంట్లో ఉండటం కూడా ఇష్టం లేదని అందుకే బయట చెత్తకుప్పలో పడేయడానికి తీసుకెళ్తున్నానని అంటాడు. ఆ మాటలకు కేదార్‌కు కోపం వస్తుంది.ఇంకోసారి మా అమ్మను ఏమైనా అంటే సహించేది లేదని గొడవపడతాడు. ఇద్దరూ కొట్టుకుంటుండగా...శ్రీవల్లి,చిలకమ్మ  అక్కడికి వస్తారు. శ్రీవల్లి ఎక్కడ వాళ్ల అమ్మ ఫొటో చూస్తుందేమోనని వైజయంతి కంగారుపడుతుంది.శ్రీవల్లి ఆ ఫొటో చూడకుండా అడ్డుపడుతుంది.
                             

కేదార్‌, యువరాజు కొట్టుకుంటూ  కిందకు వస్తారు. యువరాజు తన చేతిలో ఉన్న ఫొటో విసిరిపడేయగా...అప్పుడే వీరశంకర్‌ లోపలికి వస్తాడు. ఈ ఫొటో చూపించి నేనే నీ మనవడినని చెప్పడానికి ప్రయత్నిస్తుండగా యువరాజు  అడ్డుకుని ఆ ఫొటో మాయం చేయాలని చూస్తున్నాడని కేదార్ వాళ్ల తాతయ్యకు చెబుతాడు. నాకు నా మనవడు ఎవడో తెలుసునని...నువ్వు చెప్పాల్సిన పనిలేదని అనడంతో యువరాజు, నిషిక ఆనందపడిపోతారు. నా మనవడు సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు తీసుకుని వచ్చానని అంటాడు.అయితే ఆ సాక్ష్యాలు తనకు ఇవ్వమని యువరాజు కోరతాడు.అయితే శివశంకర్‌ నేరుగా కౌషికి దగ్గరకు వెళ్లి...ఈ ఇంటి గురించి బయట విచారణ చేస్తే నువ్వు మాత్రమే మంచిదానివని చెప్పారని అంటాడు.నువ్వు నిజం వైపు మాత్రమే ఉంటావని చెప్పారని అంటాడు.

వాళ్లిద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో చెప్పమని అడుగుతాడు. ఆమె నోరుమెదపకపోవడంతో...సుధాకర్‌ను అడుగుతాడు.అతను కూడా నిజం చెప్పడు. నేనే నీ మనవడినని యువరాజు అనగా...వచ్చి వీరశంకర్‌ చెంపపగులగొడతాడు. దీంతో కోపం వచ్చిన వైజయంతి నా కొడుకునే కొడతావా అని నిలదీస్తుంది. కేదార్‌ను చూపిస్తూ అతను కదా నీకొడుకు వీడు నామనవడని అంటాడు. జగధాత్రి, కేదార్‌కు విషయం  అర్థమవుతుంది. అయితే మీకు నిజం తెలిసిపోయిందా అని అడుగుతారు. వెంటనే సూరిని పిలిచి అతనే అన్ని విషయాలు చెప్పాడని చెబుతాడు. రెండురోజుల్లో నిజం  ఒప్పుకోవాలని సుధాకర్‌కు వార్నింగ్ ఇస్తాడు.      

జగధాత్రి, కేదార్‌ను తీసుకుని మహల్‌కు వెళ్లిన వీరశంకర్‌...ఆస్తి పేపర్లు కేదార్‌ చేతికి ఇస్తాడు. తాను ఆస్తి కోసం రాలేదని...మీ ప్రేమ కోసమే వచ్చానని ఆస్తి అక్కర్లేదని చెబుతాడు. మా నాన్న నన్ను నిజంగా తన కొడుకునని ఒప్పుకోవడమే కావాలంటాడు.నేను నీ వెనక ఉండి నిజం ఒప్పిస్తానని వీరశంకర్‌ మాటిస్తాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget