అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today April 15th: సీనియర్ విక్రమ్‌ను అడ్డుపెట్టుకుని లక్ష్మీ వేసిన ఎత్తు ఏంటి..? డ్యాన్స్ కాంపిటిషన్‌కు మ్యాడీని ఎలా ఒప్పించింది...?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode April 15th:సీనియర్ విక్రమ్‌ను అడ్డుపెట్టుకుని లక్ష్మీ వేసిన ఎత్తు ఏంటి..? డ్యాన్స్ కాంపిటిషన్‌కు మ్యాడీని ఎలా ఒప్పించింది...?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: బైక్‌పై కాలేజీకి వెళ్తున్న శ్రీలక్ష్మీ ఆటోలో వెళ్తున్న సింధూ,గోపినీ చూస్తుంది. మీ అక్క ఆటోలోవెళ్తుందని మ్యాడీకి చెబుతుంది. మా అక్క హైదరాబాద్‌ వస్తే నాకు ఫోన్ చేయకుండా ఎలా ఉంటుందని మ్యాడీ అంటాడు. ఒకవేళ వచ్చినా  కారుకోసమైనా నాకు కబురుచేస్తుంది కదా అని అంటాడు. ఇలా ఆటోల్లో ఎందుకు తిరుగుతుందని ప్రశ్నిస్తాడు. మ్యాడీ చెప్పింది కూడా నిజమేనని అనుకున్న శ్రీలక్ష్మీ....తాను ఎవరిని చూసి ఎవరో అనుకుని ఉంటానని అనుకుంటుంది. ఇంతలో కాలేజీలో త్రిషను కలిసిన విక్రమ్‌...మీరు చెప్పినట్లు  శ్రీలక్ష్మీ ఇంటికి వెళ్లి సారీ చెప్పానని చెబుతాడు. నాకు చూడబోతే ఆ లవ్‌లెటర్ తను రాసినట్లు అనిపించడంలేదని అంటాడు. మీకు అమ్మాయిల మనసు గురించి ఏం తెలియదు సీనియర్‌ అని త్రిష అతన్ని మాటల్లో పెడుతుంది. మీరు తన ఇంటికి వెళ్లి ఏం చేశారని అడుగుతుంది.  ఏం లేదని నేను వెళ్లి ఫోన్ చేసి బయటకు రమ్మంటే వచ్చిందని...సారీ చెప్పేసి వచ్చానని అంటాడు. నిజంగా  మీపై ఆమెకు ఎలాంటి ప్రేమ లేకపోతే మిమ్మల్నే ఇంట్లోకి పిలుస్తుంది కదా....మ్యాడీ కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు కదా మిమ్మల్ని ఇంట్లో అందరికీ  పరిచయం చేస్తుంది కదా అని అంటుంది. ఇవన్నీ చేయలేదంటే మీ గురించి ఇంట్లో వాళ్లకు తెలియకూడదనే కదా అని విక్రమ్‌కు లేనిపోనివి నూరిపోస్తుంది.
                       లాయర్‌ను కలవడానికి హైదరాబాద్ వచ్చిన సింధూ,గోపీ హోటల్‌కు వెళ్లకుండా  తన ప్రెండ్‌ వాళ్ల ఇంటికి తీసుకెళ్తాడు. తన ఫ్రెండ్ వాళ్లు తీర్థయాత్రలకు వెళ్లారని..కాబట్టి వాళ్లు వచ్చే వరకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతాడు. హోటల్‌లో ఉందామని చెప్పగా....ఇక్కడ పని ఎన్నిరోజులు ఉంటుందో తెలియదు కాబట్టి అన్నిరోజులు హోటల్‌లో ఉంటే డబ్బులు దండగా అని అంటాడు. దీనికి సింధూ కూడా సరేనంటుంది. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగానే బొద్దింకలు చూసి సింధూజాక్షి భయపడి వెళ్లి గోపి గుండెలపై పడుతుంది.అతన్నిగట్టిగా పట్టుకుని బొద్దింకలు చూసిస్తూ భయపడుతుంది. తొలిసారి సింధూజాక్షి తనను గట్టిగా హత్తుకోవడంతో గోపీ చాలా ఆనందపడిపోతాడు.వెంటనే తేరుకున్న సింధూ వెళ్లి లాయర్‌కు ఫోన్‌ చేసి ఎప్పుడు రమ్మంటాడో కనుక్కోమని చెబుతుంది. నువ్వు కూడా నీ మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లిచేసుకోమని సింధూ సలహా ఇస్తుంది.నేను చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమించానని ఈ జన్మకు నీతోఉన్న ఈ కొన్ని  జ్ఞాపకాలు చాలని చెబుతాడు.అతని మాట్లాడిన మాటలు విని సింధూ కూడాకరిగిపోతుంది.  

                           కాలేజీకి డైరెక్ట్‌గా శ్రీలక్ష్మీని బైక్‌పై ఎక్కించుకుని తీసుకొచ్చిన మ్యాడీని చూసి త్రిష మండిపడుతుంది.ఎందుకు ఇలా చేశావని నిలదీస్తుంది.ఇదిగో ఇది ఈసార్ చేసిన నిర్వాకమేనని విక్రమ్‌ను చూపిస్తాడు. సార్‌ రాత్రి మా ఇంటికి వచ్చి లక్ష్మీతో మాట్లాడటం మా అత్తయ్య చూసి గొడవ చేసిందని...దీంతో కాలేజీలో జరిగిన అల్లరి గురించి చెప్పాల్సి వచ్చిందని అంటాడు. మా తాతయ్య వస్తానంటే నేనే వద్దని ప్రతిరోజూ లక్ష్మీని నేనే కాలేజీకి తీసుకెళ్లి తీసుకొస్తాని మాటిచ్చి ఒప్పించానని చెబుతాడు. తాను సీక్రెట్‌గా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్న వ్యక్తికి డబ్బులు అవసరం ఉండటంతో కాలేజీలో పెట్టిన డ్యాన్స్‌ కాంపిటేషన్‌లో లక్షరూపాయలు గెలిచి ఆ డబ్బులు  డాక్టర్‌కు ఇవ్వాలని శ్రీలక్ష్మీ అనుకుంటుంది. అందుకు మ్యాడీని జోడీగా  చేయమని అడుగుతుంది.దీనికి తాను ససేమీరా అనడంతో అయితే సీనియర్‌ సార్ విక్రమ్‌ను అడుగుతానని చెప్పడంతో మ్యాడీ తప్పక ఒప్పుకుంటాడు. ఆ విషయం గమనించిన త్రిష ఏంటని నిలదీస్తుంది. తాను డ్యాన్స్‌లో గెలిచి తాను కాపాడిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేయిస్తానని చెబుతోందని...అందుకే తనకు సాయం చేయమనికోరితే  సరేనన్నానని చెబుతాడు.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today June 4th: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
నిండుమనసులు: ప్రేరణను ఇంటి నుంచి పంపడానికి విజయానంద్ వేసిన ఎత్తు ఏంటి..? సిద్ధూ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
Illu Illalu Pillalu Serial Today June 4th: ధీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు....స్టేషన్‌లో పెట్టి కొట్టడంతో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు....స్టేషన్‌లో పెట్టి కొట్టడంతో ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రేమ
Podarillu Serial Today June 4th:చక్రిని కిడ్నాప్‌ చేయించింది తండ్రి,అన్న అని తెలుసుకున్న మహా...ప్రతాప్‌కు మాధవ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌
పొదరిల్లు:చక్రిని కిడ్నాప్‌ చేయించింది తండ్రి,అన్న అని తెలుసుకున్న మహా...ప్రతాప్‌కు మాధవ్‌ స్ట్రాంగ్ వార్నింగ్‌
Ghanta Mounica: గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
గోదావరి సీరియల్ అలకనంద.. సోషల్ మీడియా టు సీరియల్స్..
Advertisement

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
TDP Janasena BJP Seat Sharing Formula: ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
ఏపీ స్థానిక ఎన్నికల ఆలస్యం వెనుక బాబు మాస్టర్ ప్లాన్ - కూటమిలో చిచ్చు పెట్టకుండా నియోజకవర్గ స్థాయి ‘సమన్వయ’ ఫార్ములా!
West Bengal TMC Political Crisis 2026: బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
బెంగాల్ రాజకీయాల్లో మహారాష్ట్ర సీన్ - టీఎంసీలో ఓ షిండే రెడీ - మమతా బెనర్జీకి 50 మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా?
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
Peddi Premiere Collections: రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
రామ్ చరణ్ 'పెద్ది' ప్రీమియర్స్ కలెక్షన్స్... ఇండియాలో ఓజీ, ధురంధర్ 2 తర్వాత
Trump Iran War Powers: ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
ట్రంప్‌కు బిగ్‌ షాక్‌! ఇరాన్‌పై యుద్ధ అధికారులకు బ్రేక్‌! అమెరికా అధ్యక్షుడిపై సొంతపార్టీలోనే తిరుగుబాటు! 
DK Shivakumar First Cabinet Meeting:డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
డీకే శివకుమార్ మార్క్ పాలన! తొలి కేబినెట్ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు!
Mrityu Panchak 2026 Date: మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?
మృత్యు పంచకం ఎప్పుడు? ఈ తేదీల్లో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో మరో ఐదుగురికి మరణ భయం తప్పదా?
Embed widget