అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 27th: శ్రీలక్ష్మీపై ప్రియంవద ఎందుకు చేయిచేసుకుంది..? శ్రీరామనవమి వేడుకల్లో ఏం జరిగింది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 27th: శ్రీలక్ష్మీపై ప్రియంవద ఎందుకు చేయిచేసుకుంది..? శ్రీరామనవమి వేడుకల్లో ఏం జరిగింది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: అందరూ భోజనాలకు కూర్చోగా...ప్రియంవద చెట్నీ కావాలని అడగటంతో  ఇవాళ చెట్నీ చేయలేదని తల్లి ఇందిర చెబుతుంది. ఇంతలో శ్రీలక్ష్మీ తమ కూరలు తీసుకెళ్లి డ్రైవర్ రామయ్యకు ఇచ్చి అతను తినే చెట్నీ తీసుకుని వస్తుంది. అది ప్రియంవదకు వడ్డించగా....చాలా బాగుందని అందరూ తినమని చెబుతుంది. నేనంటే ఆ మాత్రం భయం ఉండాలని...చెప్పిన వెంటనే వెళ్లి చెట్నీ చేసుకుని తీసుకొచ్చిందని ప్రియంవద అనుకుంటుంది. 
 
ఇంతలో అందరూ చెట్నీ బాగుందని తింటారు. ఇంకా కొంచెం చెట్నీ వేయమని ప్రియంవద కోరగా...అయిపోయిందని శ్రీలక్ష్మీ చెబుతుంది.అదేంటీ  ఇప్పుడే కదా చేశావ్ అప్పడే ఎలా అయిపోయిందని అంటుంది. అది మన చెట్నీ కాదని....డ్రైవర్‌ రాములను అడిగి తీసుకొచ్చానని చెప్పడంతో అందరూ తినే అన్నం ఊసేస్తారు. మ్యాడీ ఛీ అంటూ పక్కకు విసిరేస్తాడు. వాళ్ల ప్రవర్తన చూసి శ్రీలక్ష్మీకి ఆశ్చర్యమేస్తుంది. 
 
ఇంతలోనే ప్రియంవద కోపంతో శ్రీలక్ష్మీ చెంప పగులగొడుతుంది. అది చూసిన సూర్యనారయణ కూతురు చెంప చెల్లుమనిపిస్తాడు.తప్పు చేసిన దాన్ని వదిలేసి నన్ను కొడతారేంటి నాన్న అని ప్రియంవద ప్రశ్నిస్తుంది.
 
ఇన్నాళ్లు మన దగ్గర పనిచేస్తున్న వాచ్‌మెన్,డ్రైవర్‌ ఏం తింటున్నారో  కూడా మనం పట్టించుకోలేదని...అలాంటిది ప్రియంవద వాళ్లకు మన కూరలు ఇచ్చి మన గౌరవం పెంచితే...తనమీదే చేయిచేసుకుంటావా అని మండిపడతాడు. వాళ్లు తెచ్చుకున్న కూరలు మనం తింటే తప్పేంటని ప్రశ్నిస్తాడు.ముందు మనుషులను మనుషులుగా చూడటం నేర్చుకోమని కూతురిని హెచ్చరిస్తాడు. 
 
మర్యాదగా చేసిన తప్పునకు శ్రీలక్ష్మీని క్షమాపణలు అడగమని అంటాడు.ఆ మాటలకు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీలక్ష్మీ కూడా అమ్మగారు ఏ తప్పు చేయలేదని...వదిలేయమని వేడుకుంటుంది. కానీ సూర్యనారాయణ ఒప్పుకోడు.ఇప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పకపోతే...శ్రీలక్ష్మీతోనే నిన్ను కొట్టిస్తానని అనడంతో చేసేదిలేక ప్రియంవద సారీ చెబుతుంది. శ్రీలక్ష్మీ చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న ప్రియంవద వద్దకు వచ్చి శ్రీలక్ష్మీ చెట్నీ సంగతి మర్చిపొమ్మని చెబుతుంది.
 
మన దగ్గర పనిచేసే వాళ్లు కూడా మనుషులేనని చెబుతుంది.ఆ మాటలకు ప్రియంవదకు మరింత కోపం వస్తుంది. రేపు శ్రీరామనవమికి గుడికి వెళ్లాలని రెడీగా ఉండమని పెద్దయ్యగారు చెప్పారని చెప్పి వెళ్లిపోతుంది.
 
రేపు గుడిలో అందరిముందు ఆ శ్రీలక్ష్మీకి తగిన బుద్దిచెప్పాలని ప్రియంవద అనుకుంటుది. శ్రీరామనవమి సందర్భంగా  ఇంటిల్లపాది గుడికి వెళ్తారు.అక్కడ పంతులుగారు శ్రీరాముడి, సీతాదేవి గొప్పతనం వివరించి...రామకోటి రాస్తే వచ్చే ప్రయోజనాలు గురించి, పూజలు చేస్తే కలిగి ఫలితాల గురించి చెబుతారు. అప్పుడు అక్కిడి త్రిష కూడా వస్తుంది.  
 
ఇంతలో రాములోరి కల్యాణానికి సమయం అవుతుండటంతో పంతులుగారు సీతారాముల విగ్రహాలు తీసుకురావాల్సిందిగా కోరగా....సూర్యనారాయణ శ్రీలక్ష్మీ, మధుసూదన్‌ను పిలుస్తాడు.వారిద్దరూ చెరోవైపు నుంచి సీతారాముల విగ్రహాలను తీసుకుని వస్తుంటారు. కారుతో గుద్దినా శ్రీలక్ష్మీ చనిపోకపోవడంతో త్రిష కోపంతో రగిలిపోతుంటుంది. దీనికి ఎలాగైన బుద్ది చెప్పాలని అనుకుంటూ....టెంకాయచిప్ప శ్రీలక్ష్మీ వస్తున్న దారిలో పడేస్తుంది.అది చూసుకోకుండా దానిపై కాలువేసి పడిపోబోతున్న శ్రీలక్ష్మీని మ్యాడీ పట్టుకుంటాడు. దీంతో త్రిషతోపాటు ప్రియంవద కూడా  చాా బాదపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget