అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 23th: త్రిష చేసిన పనికి శ్రీలక్ష్మీపై చేయిచేసుకున్న మ్యాడీ..? అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేసేందుకు సింధూ ఏం చేసింది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 23th: త్రిష చేసిన పనికి శ్రీలక్ష్మీపై చేయిచేసుకున్న మ్యాడీ..? అత్తయ్య దగ్గర మార్కులు కొట్టేసేందుకు సింధూ ఏం చేసింది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: శ్రీలక్ష్మీ కాలేజీకి వచ్చేసరికి కాలేజీ మొత్తం మ్యాడీ, శ్రీలక్ష్మీ ఫొటోలు, ఫోస్టర్లతో నిండిపోయి ఉంటుంది. వాటిపై ఐలయూ మధుబాబు, శ్రీలక్ష్మీ వెడ్స్ మధుబాబు అని రాసి ఉంటుంది. వాటిని చూడగానే శ్రీలక్ష్మీ కంగారుపడిపోతుంది. ఎవరు ఇవన్నీ రాశారని, ఈ ఫొటోలు అంటించారని లక్ష్మీ అడుగుతుంది. నువ్వే ఇదంతా  చేసి మమ్మల్ని అడుగుతున్నావేంటని త్రిష అంటుంది. ఇంతలో మ్యాడీ అక్కడికి రావడం...ఆ పోస్టర్లు చూసి కోప్పడటం జరుగుతుంది. ఎవరు ఇదంతా చేశారని నిలదీయగా...ఈ శ్రీలక్ష్మీ పనేనని త్రిష అంటుంది. నిజంగా నాకు తెలియదని శ్రీలక్ష్మీ చెప్పిన వినకుండా ఆమెపై మ్యాడీ చేయిచేసుకుంటాడు. నన్ను మధుబాబు అని నువ్వు తప్ప ఎవరూ పిలవరని...అంటే ఇదంతా చేసింది నువ్వేనని కోప్పడతాడు. శ్రీలక్ష్మీ ఎంత చెప్పినా వినకుండా ఆమెపై మండిపడతాడు.

శ్రీలక్ష్మీపై కోపం మరింత పెంచాలని భావించిన త్రిష...ఈ గొడవ పెద్దది చేయాలని అనుకుంటుంది. దీంతో శ్రీలక్ష్మీని రెచ్చగొడుతుంది. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలకు ఇదే పనని....ఒకటి, రెండుసార్లు టౌన్‌కు వచ్చి బాగా డబ్బులు ఉన్న అబ్బాయిలను చూసి బుట్టలో వేసుకోవాలని చూస్తారని అంటుంది. కుదరకపోయేసరికి వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజాలనుకుంటారని అంటుంది.అదీకాకపోతే ఇలా ఒకరి వెంట పడి తమ పనులు అయిపోయిన తర్వాత వేరొకరి చూసుకుంటారని అనడంతో శ్రీలక్ష్మీకి కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. త్రిష చెంపపై లాగిపెట్టి కొడుతుంది. తను అనుకున్నదే జరిగిందని త్రిష సంతోషపడుతుంది. ఇదంతా చేసి టాఫిక్ డైవర్ట్ చేయడం కోసం శ్రీలక్ష్మీ కావాలనే నాతో గొడవ పెట్టుకుంటుందని త్రిష అంటుంది.

త్రిష అన్నదానిలో తప్పేముందని...అసలు నిన్ను కాదని నిన్ను ఇలా పెంచిన మీ అమ్మానాన్నలను అనాలని మ్యాడీ అంటాడు. నిన్ను నాకు అంటగట్టిన మా తాతయ్యను అనాలని తిడతాడు. నీలాంటి లోక్లాస్‌ అమ్మాయిలు అంటేనే నాకు చెడ్డ చిరాకని అంటాడు.పల్లెటూరు నుంచి వచ్చిన నీలాంటి లోక్లాస్‌ తెలివితేటలు నా దగ్గర చూపించొద్దని అంటాడు.దీంతో శ్రీలక్ష్మీ మ్యాడీని అడ్డుకుంటుంది. పల్లెటూరు అమ్మాయిల గురించి ఇలా చెడుగా మాట్లాడొద్దని అంటుంది.ఇంతలో త్రిష సైగ చేయడంతో ఆమె వెనక ఉన్న స్నేహితులంతా ఈ పోస్టర్లు శ్రీలక్ష్మీ అంటిస్తుంటే మేం చూశామని అంటారు. దానికింద రాతలు రాసింది కూడా తనేనని అబద్ధం చెబుతారు. దీంతో మ్యాడీకి కోపం వచ్చి మళ్లీ నాకు కనిపించొద్దని...ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడంతో శ్రీలక్ష్మీ ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో త్రిష ఆనందపడుతుంది. నిన్ను వదిలేస్తే...మ్యాడీ జీవితంలోకి మళ్లీ వస్తావని నిన్ను పైకి పంపించడానికి ఇదే సరైన సమయమని అంటుంది. అవమానంతో నువ్వే ఆత్మహత్య చేసుకున్నావని అందరూ  అనుకుంటారని అంటుంది.

ఆరునెలల్లో విడాకులు రాబోతున్నాయన్న ఆనందంతో అంతవరకు మీ అమ్మ, చెల్లి వద్ద మనం మంచిగా ఉంటున్నట్లు నటిద్దామని సింధూ చెప్పడంతో గోపీ సరేనంటాడు. వాళ్ల దగ్గర మార్కులు కొట్టేసేందుకు తనకు ఇష్టం లేకపోయినా పేడ ఎత్తి పిడకలు చేసి గోడకు కొడుతుంది సింధూ. అది చూసిన గోపీ వాళ్ల అమ్మ ఎంతో మురిసిపోతుంది. నాకోడలు ఎంత మారిపోయిందోనని అనుకుంటుంది. దగ్గరకు వచ్చి నేనే పాపిస్టిదాన్నని...మా మంగ మాటలు విని నిన్న అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నానని అంటుంది. పర్వాలేదు అత్తయ్యగారు అని సింధూ అనడంతో గోపీ తల్లి మురిసిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
Meghasandesam Serial Today July 27th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమి గదిలో ఆకాష్‌ను చూసిన అపూర్వ – అపూర్వ చెంప పగులగొట్టిన శరత్‌ చంద్ర

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget