అన్వేషించండి

Krishna Mukunda Murari October 9th: ముకుందకి కృష్ణ కూల్ వార్నింగ్ - ప్రభాకర్ దగ్గర అడ్డంగా బుక్కైన మురారీ

మురారీ కోసం కృష్ణ, ముకుంద పోటీ పడుతుండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ విషయం చెప్పకుండా టెన్షన్ పడుతుంటే మురారీ ఏమైందని అడుగుతాడు. అసలు విషయం ఏంటని అంటాడు. చవితి చంద్రుడిని చూశానని సోది చెప్పినట్టు చెప్తుంది. ఎక్కడ నీలాపనిందలు పడతాయోనని భయంగా ఔనదని ఓవర్ యాక్షన్ చేస్తుంది. విషయం తెలిసేసరికి మురారీ రిలీఫ్​గా ఫీల్ అవుతాడు. నువ్వు తింగరి పిల్లవి కాదు.. మెంటల్ కృష్ణ అని పిలవాలని అంటాడు. ఇద్దరూ చాలా దగ్గరగా మాట్లాడుకోవడం చూసి ముకుందను కోపంతో మురారీ అని పిలుస్తుంది. డోర్ నాకు చేయకుండా గదిలోకి రావడం సభ్యత కాదని కృష్ణ కౌంటర్ వేస్తుంది.

ముకుంద: పండగ కింద జరుగుతుంటే పైన మీరు ఏం చేస్తున్నారు.

కృష్ణ: మేం ఇప్పుడు రాము మా విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదు.

Also Read: ఎండీ సీటు దక్కకుండా శైలేంద్రకి ఝలక్ ఇచ్చిన వసు - జగతి జ్ఞాపకాల్లో మహేంద్ర

కృష్ణ ఎప్పటిలాగా సాధారణంగా ఉన్న చీర కట్టుకుని రావడం చూసి మురారీ తనని తిడతాడు. వెళ్లి చీర మార్చుకుని రమ్మని చెప్తాడు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండటం చూసి అలేఖ్య తప్పు చేస్తున్నానా అనుకుంటుంది. మళ్లీ తప్పు అంతా ముకుందదే అని లైట్ తీసుకుంటుంది. కృష్ణ కట్టుకున్న చీర చూసి ఇది ఏం చీర రేవతి తిడుతుంది. మళ్లీ చీర మార్చుకుని రమ్మని అంటుంది. మార్చుకోలేనని ఏసీపీ సర్​కి నచ్చిందే చేస్తానని చెప్తుంది. ప్రభాకర్ ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తనని పిలవడానికి ఎవరైనా వస్తారో లేదో అని ముకుంద గదిలోనే ఆలోచిస్తూ ఉండగా మధుకర్ వచ్చి ఒకసారి పిలిచి వెళ్లిపోతాడు. శకుంతల కృష్ణ వాళ్లకి ఎదురుపడి ముకుంద పిలిచినా రాలేదని చెప్తుంది. మురారీని వెళ్లి పిలుచుకుని రమ్మని అంటుంది.

మురారీ: నేను ఎందుకు తనే వస్తుందిలే..

శకుంతల: ఏంటి ఆ బిడ్డ పేరు చెప్తేనే భయపడుతున్నావ్

కృష్ణ: నేను వెళ్లి పిలుచుకుని వస్తానులే

శకుంతల: వద్దులే ఆ అమ్మాయి నిన్ను చీటికి మాటికి తిడుతుంది.

కృష్ణ రోజురోజుకీ స్పీడు పెంచుతుంది. ఎలాగైన పెద్దత్తయ్యకి విషయం తెలిసేలా చేసి కృష్ణని ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకుంటూ ఉండగా మురారీ ముకుంద దగ్గరకి వస్తాడు. కింద అందరూ ఎదురుచూస్తున్నారు రమ్మని పిలుస్తాడు. వాళ్ల మాటలు అటుగా వెళ్తున్న ప్రభాకర్ వింటాడు.

Also Read: కావ్యకి సపోర్ట్​గా మాట్లాడిన అపర్ణ- రాజ్​ని నిలదీసిన కనకం, కళావతి పయనం ఎటువైపు?

ముకుంద: వాళ్లందరూ నాకు ఎందుకు? నాకు నువ్వు కావాలి. ఇక్కడ ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా ఎందుకు ఉంటున్నానో తెలుసా నీకోసం. మురారీ గుండెల మీద చెయ్యి వేసి ఇక్కడ నా స్థానం. కృష్ణ నీ ముందే నన్ను అన్నీ మాటలు అంటుంటే చూస్తూ ఊరుకున్నావ్. నిన్ను దేవుడిలా కొలుస్తున్న నన్ను తిడుతుంటే ఒక్క మాట అన్నావా? నేను నీకు అంత కానీ దాన్ని అయ్యానా

మురారీ: నువ్వు నాకు కానిదానివే. కానీ మా కుటుంబానికి కావాల్సిన దానివి అది మాత్రం గుర్తు పెట్టుకో. భార్యాభర్తల మధ్యలోకి రావడం ఎంత వరకు కరెక్ట్ ఆలోచించావా?

ముకుంద: నేను తప్పా నీకు ఆ స్థానంలో ఎవరూ ఉండకూడదు

మురారీ: నీ భార్య స్థానం ఆదర్శ్ దగ్గర

ముకుంద: స్టాప్ ఇట్.. నేను ప్రేమ గురించి మాట్లాడుతుంటే నువ్వు ట్రాష్ గురించి మాట్లాడతావే

మురారీ: ఆదర్శ్ గురించి మాట్లాడితే ట్రాష్ అంటావే ఇష్యూ చేయకుండా కిందకి వచ్చేయ్

అందరూ కిందకి వస్తారు.  మురారీని ప్రభాకర్ కోపంగా చూస్తూ ఉంటాడు. మావయ్య ఫేస్ చూస్తుంటే మా ఇద్దరినీ చూసినట్టే ఉన్నాడు ఇప్పుడు ఏం చేయాలా అని మురారీ మనసులో అనుకుంటాడు. కృష్ణ వాళ్లని పిలుస్తుంటే అల్లుడితో మాట్లాడాలని చెప్పి ప్రభాకర్ మురారీని పక్కకి తీసుకుని వెళతాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget