అన్వేషించండి

Krishna Mukunda Murari August 5th: కృష్ణ, మురారీలని కలిపుతానని మాట ఇచ్చిన నందు- చిన్నకోడలికి పట్టాభిషేకం చేసిన భవానీ

కృష్ణ, మురారీ అగ్రిమెంట్ ముగిసిపోనుండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కృష్ణ వెళ్లిపోతానని తెగేసి చెప్పడంతో రేవతి ఎమోషనల్ అవుతుంది. మీరు మీరు అగ్రిమెంట్ పెట్టుకుని మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే మా పరిస్థితి ఏంటని బాధగా అడుగుతుంది. నిన్ను నేను కన్నకూతురిలాగా చూసుకున్నా కదా ఈ అమ్మని కూడా వదిలేసి వెళ్లిపోతావా? అంటుంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీరంటేనే కాదు ఏసీపీ సర్ అంటే కూడా ఇష్టమని చెప్పేసి ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుందని చెప్పాలని అనిపిస్తుంది. వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలు అన్నీ అలేఖ్య విని ముకుందకి చెప్పడానికి వెళ్తుంది. ఇప్పటికీ మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని అనిపిస్తుంది. ఏం చేసి అయినా సరే మీ ఇద్దరినీ విడిపోనివ్వనని రేవతి అనుకుంటుంది. ‘దాగుడు మూతలు దండాకోరు’.. అని సాంగ్ వేసి అందరూ బాధపడే సీన్స్ కాసేపు చూపిస్తారు. కృష్ణతో సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుని బాధపడతారు. కృష్ణ కోపంగా మురారీ దగ్గరకి వచ్చి రేవతి అత్తయ్య ఏం మాట్లాడిందని అడుగుతుంది.

కృష్ణ: రేవతి అత్తయ్యకి మన అగ్రిమెంట్ విషయం ఎప్పుడు చెప్పారు

మురారీ: నేను చెప్పలేదు.. నేను ఇంకా ఎవరికీ చెప్పలేదు

కృష్ణ: మన అగ్రిమెంట్ విషయం మన ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు. మరి రేవతి అత్తయ్యకి ఎలా తెలిసింది

Also Read: కొడుకు చెంప పగలగొట్టిన రేవతి- కృష్ణని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ముకుంద ప్లాన్స్

మురారీ: అమ్మకి తెలిసిందని నువ్వు ఎలా షాక్ అయ్యావో నేను అలానే షాక్ అయ్యాను. నిజంగా నేను మన అగ్రిమెంట్ విషయం చెప్పలేదు

కృష్ణ: పెద్దత్తయ్యకి ఎప్పుడు చెప్తారు

మురారీ: ఇవాళ ఏదో ఒక టైమ్ చూసుకుని పెద్దమ్మకి నేనే చెప్తాను

అలేఖ్య ముకుంద దగ్గరకి వచ్చి విషయం చెప్తుంది.

ముకుంద:  కృష్ణ వెళ్తానని అంటే రేవతి అత్తయ్య వెళ్లనివ్వదు. ఆవిడని అంత తక్కువ అంచనా వేయకు తను ఎట్టి పరిస్థితిలోనూ వెళ్లనివ్వదు. వాళ్ళ మధ్య ఏ బంధం లేకపోయినా వాళ్ళు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు. నిజం తెలిసేలా చేయాలి. ఎవరూ ఊహించని విధంగా పెద్ద ప్లాన్ చేయాలి. దానికి నీ హెల్ప్ కావాలి అలేఖ్య

కృష్ణతో మాట్లాడటం కోసం నందు వస్తుంది.

నందు: మా అన్నయ్య గురించి నీ అభిప్రాయం ఏంటి

కృష్ణ; అమ్మానాన్న జన్మనిస్తే ఆయన నాకు జీవితాన్ని ఇచ్చారు. నా దృష్టిలో ఆయన దేవుడు

నందు: నీకోసం వాడు ఎంతో చేశాడు కానీ బాధ్యతగా అనిపిస్తుందా? అందరినీ అర్థం చేసుకునే నువ్వు మురారీని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావ్. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోతుంటే నాకు బాధగా ఉంది. ఇక మురారీ ఏమైపోతాడో అని మనసులో అనుకుంటుంది. పైకి ఐ హేట్ యూ కృష్ణ

Also Read: ఇంటిని కాపాడుకున్న కావ్య- అపర్ణ దగ్గర చెల్లిని అడ్డంగా బుక్ చేసిన స్వప్న

ఎందుకు తను అలా చెప్పింది తనకి అంత బాధ కలిగేలా నేనేం చేశానని కృష్ణ అయోమయంలో పడుతుంది. మురారీ గదిలో ఉన్న కృష్ణ ఫోటోస్ చూస్తూ బాధగా గదిలో ఉన్నవన్నీ విసిరేస్తాడు. ఏమైందోనని నందు కంగారుగా వస్తుంది.

మురారీ: నాకు కృష్ణ కావాలి నందు తను వెళ్లిపోతే నేను తట్టుకోలేను

నందు: అబ్బాయివి నువ్వే చెప్పకపోతే కృష్ణ ఎలా చెప్తుంది(వీళ్ళని ముకుంద గమనిస్తుంది) నిన్ను, తనని నేను కలుపుతాను

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget