అన్వేషించండి

Janaki Kalaganaledu September 30th: జెస్సి బుర్రలో విషం నింపుతున్న మల్లిక- వార్నింగ్ ఇచ్చిన జానకి, అఖిల్ నాటకాలు

జెస్సిని తనవైపుకి తిప్పుకోవాలని మల్లిక కుట్రలు వేస్తుంది. అది గమనించిన జానకి మల్లికని తిడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జానకి కాలు నొప్పి అనడంతో రామా తనని ఎత్తుకుని తీసుకెళ్తాడు. మెట్ల మీద కూర్చోబెట్టి కాలు చూస్తుంటే బెణికింది అని నాటకం ఆడినట్టు చెప్పడంతో ఇద్దరు నవ్వుకుంటారు. పరీక్షలు పెట్టుకుని చదువుకోకుండా వంట చేస్తున్నారు ఏంటి అని రామా వచ్చి అడుగుతాడు. ఇంటి పని కూడా చెయ్యాలి కదా అని జానకి అంటుంది. అయినా కూడా రేపు ముఖ్యమైన పరీక్ష కదా వీటి కోసం దాన్ని అశ్రద్ధ చేస్తే ఎలాగా అని రామా అంటుంటే అటు జ్ఞానంబ ఇటు జెస్సి వింటారు. పని పూర్తి అయిన తర్వాత చదువుకుంటానులే అని జానకి అంటుంది. రేపు ముఖ్యమైన పరీక్ష పెట్టుకుని మరి ఈ పనులన్నీ చెయ్యాలసిన అవసరం ఏంటి అని జ్ఞానంబ జెస్సిని చూసి ఇంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్తుంది.

వెన్నెల కాలేజీకి వెళ్ళింది చికితకి ఒంట్లో బాగోలేదు అందుకే రెస్ట్ తీసుకోమన్నా అని జానకి చెప్తుంది. అందుకని నువ్వు సమయం వృధా చేసుకుంటావా ఇప్పటికే కొన్ని కారణాల వల్ల నీ చదువుకి ఆటంకం ఏర్పడింది ఇప్పుడు నీ ఆశయం మీద దృష్టి పెట్టు అని గోవిందరాజులు కూడా చెప్తాడు. అయిన ఇంట్లో పనులు పంచుకోవడానికి వెన్నెల, చికిత మాత్రమే కాదు ఇంకొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెయ్యొచ్చు అని జ్ఞానంబ అంటుంది. జెస్సికి ఈ ఇంట్లో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా అత్తయ్యగారు అని జానకి అంటుంది. ఇలా వెనకేసుకొస్తే అలాగే వెనకబడతారు. ఇలాంతప్పుడు పనికి పూనుకుంటేనే అన్నీ వల్లే తెలుసుకుంటారని జ్ఞానంబ అంటుంది. వెళ్ళి పరీక్ష కోసం చదువుకో చేసే వాళ్ళు చేస్తారని చెప్తుంది. దీంతో రామా జానకిని తీసుకుని వెళ్ళిపోతాడు.

Also Read: తులసికి వెన్నుపోటు పొడిచిన అనసూయ- ప్రేమ్ కి మ్యూజిక్ ఆఫర్, లాస్యని అజమాయిషీ చేసిన తులసి

జెస్సితో నా ప్రేమ పెళ్లి నన్ను ఒంటరి వాడిని చేసేశాయ్ ఎలాగైనా అమ్మకి మస్కా కొట్టి దగ్గర అవ్వాలి అలాగే ఇంతకముందులాగా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ప్రేమగా చూసుకునేలా చెయ్యాలని అఖిల్ అనుకుంటూ ఉండగా రామా వస్తాడు. నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే అమాయకపు అన్నయ్యని వాడుకోవాలని అనుకుంటాడు. రామా వచ్చి ఏమైంది ఒంటరిగా ఇక్కడ కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటున్నావ్ అని అడుగుతాడు. మీరందరూ నన్ను ఒంటరి వాడిని చేసేశారు కదా అని అఖిల్ అంటాడు. నీకు మేము ఉన్నాం కదా అని రామా చెప్తాడు. వాళ్ళు అఖిల్ తో మాట్లాడుతుంటే జ్ఞానంబ వచ్చి వాళ్ళని పంపించేస్తుంది.

జ్ఞానంబకి జెస్సి దగ్గర కాకుండా చూడాలి అని మల్లిక ప్లాన్ వేస్తుంది. జెస్సి ఒంటరిగా కూర్చుని ఉంటే మల్లిక వచ్చి తనతో మాట్లాడుతుంది. నీ బాధ నాకు తెలుసు జెస్సి అఖిల్ ని ప్రేమించిన పాపానికి అఖిల్ తో సహా అందరూ నిన్ను దూరం పెడుతున్నారు. నీ బాధ నాకు చెప్పు నేను దూరం చేస్తాను. జానకి నీకు అండగా ఉందని అనుకుంటున్నావేమో తనది స్వార్థం అత్తయ్యగారి ముందు పేరు కొట్టేయడానికి నిన్ను వెనకేసుకొస్తున్నట్టు నాటకం ఆడుతుంది. నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యి. జానకిని నమ్ముకుంటే నువ్వు అత్తయ్యగారికి దూరం అవుతావు. జానకిని పట్టించుకోకుండా అత్తయ్యగారికి సేవలు చెయ్యి అప్పుడు నిన్ను చెరదీస్తారు అని ఎక్కిస్తు ఉంటే అదంతా జానకి వింటుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి మల్లిక సమస్య వస్తే పరిష్కరించాలి కానీ లేనిపోనివి నూరి పోసి సమస్య పెద్దది చెయ్యకూడదు. జెస్సి మన తోటికోడలు, అత్తయ్యగారికి దగ్గర కావడానికి సహాయం చెయ్యి అంతే కానీ దూరం చేసే పనులు చేయకు. నువ్వు ఇలాగే ఉంటే నేను పెద్ద కోడలిగా వేరే విధంగా రియాక్ట్ అవుతాను అని జానకి సీరియస్ గా చెప్తుంది.

Also Read: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 15th:తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్‌
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల అరెస్ట్..! లక్ష్మీ కిడ్నాప్..! వీడియో చూసేసిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల అరెస్ట్..! లక్ష్మీ కిడ్నాప్..! వీడియో చూసేసిన విహారి!
Godavari Serial Today July 15th: 'గోదావరి' సీరియల్: జాను నువ్వు మాయలాడివే.. నువ్వు, బావే మొత్తం చేశారు.. ఫుల్ ఫైర్ అయిన నందు
'గోదావరి' సీరియల్: జాను నువ్వు మాయలాడివే.. నువ్వు, బావే మొత్తం చేశారు.. ఫుల్ ఫైర్ అయిన నందు
Mirchi Madhavi: రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్.. విషాద సంఘటన, సీరియల్స్‌కు గ్యాప్.. మిర్చి మాధవి రియల్ లైఫ్‌లో విషయాలు
రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్.. విషాద సంఘటన, సీరియల్స్‌కు గ్యాప్.. మిర్చి మాధవి రియల్ లైఫ్‌లో విషయాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget