అన్వేషించండి

Devatha September 30 Update: రామూర్తి కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్- సత్యని అనుమానం తగ్గించుకోమన్న దేవుడమ్మ

మెట్ల మీద నుంచి కిందపడిన జానకికి రుక్మిణి సేవలు చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

జానకికి రాధ సేవలు చేస్తుంటే రామూర్తి చేతులెత్తి దండం పెడతాడు. నీ కోసం మేము ఏం చేశామో తెలియదు కానీ ఎంత కష్టపడుతున్నావమ్మా. ఆరోజు ఆ పసి ప్రాణాన్ని నిలబెట్టి తల్లిలా సేవ చేస్తున్నావ్. ఈరోజు జానకి ఈ పరిస్థితిలో ఉంటే తల్లిలా సేవ చేస్తున్నావ్ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను నువ్వు నిజంగా దేవతవి అని రామూర్తి ఎమోషనల్ అవుతాడు. నేను చేసింది ఏముంది మా అమ్మకి ఇలా ఉంటే వదిలిపెడతానా, చంకలో బిడ్డని వేసుకుని ఉన్న నాకు మీరు నీడ ఇచ్చారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అని రాధ అంటుంది. మాకోసం ఇంత చేస్తున్నావ్ నీ కోసం మేము ఏమైనా చేస్తాము చెప్పమ్మా వద్దని మాత్రం అనకు అని రామూర్తి అంటాడు. నాకు ఇప్పుడు ఏమి వద్దు అవసరం అయినప్పుడు అడుగుతా అని అంటే మాట ఇస్తున్నా ఏమడిగినా చేస్తాను అని రామూర్తి అంటాడు.

ఆదిత్య దేవిని డాక్టర్ దగ్గరకి తీసుకుని వస్తాడు. అటు జానకి జరిగింది సైగల ద్వారా రాధకి చెప్పాలని ట్రై చేస్తుంది కానీ తను మాత్రం అర్థం చేసుకోలేదు. అది చూసిన చిన్మయి వెంటనే వెళ్ళి నోట్స్ తీసుకొచ్చి నువ్వు చెప్పాలనుకున్నది ఇందులో రాయమని చెప్తుంది. అది చూసి మాధవ్ టెన్షన్ పడి వచ్చి ఎందుకు అమ్మని అలా ఇబ్బంది పెడతారని అంటాడు. నానమ్మ ఏదో చెప్పాలని అనుకుంటుంది చెప్పలేకపోతుంది రాయనివ్వు నాన్న అని చిన్మయి అంటుంది. జానకి రాయలేక ఇబ్బంది పడుతుంది. అప్పుడే దేవి వచ్చి ఆఫీసర్ సార్ పెద్ద డాక్టర్ ని తీసుకొచ్చామని చెప్తుంది. మెట్ల మీద నుంచి జారిపడటం వల్ల ఆ షాక్లో ఇలా జరిగింది ట్రీట్మెంట్ చేస్తే ఒక వారంలో మామూలు అవుతుందని డాక్టర్ చెప్తుంది. అది విని మాధవ్ షాక్ అవుతాడు.

Also Read: 'ఐ లవ్యూ నాన్న' అని ఏడిపించేసిన ఆదిత్య- శ్రీవారికి వేద ప్రేమలేఖ

జానకి తిరిగి కొలుకుంటుందని చెప్పేసరికి అందరూ సంతోషిస్తారు. రుక్మిణి వెళ్ళి ఆదిత్య పక్కన నిలబడేసరికి అది చూసి జానకి చాలా సంతోషిస్తుంది. అది మాధవ్ గమనిస్తాడు. రాధ నాది కావాలన్న ఆశ నాకు తప్ప ఎవరికి లేదేంటి అని అనుకుంటాడు. సత్య ఆదిత్య ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉండగా దేవుడమ్మ వస్తుంది. జానకమ్మకి బాగోలేదని రాధ ఆదిత్యకి చెప్పమనడం డాక్టర్ ని తీసుకుని రమ్మని చెప్పడం ఏంటి? అక్కడ మాధవ్, రామూర్తి ఇద్దరు ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఆదిత్యని అడగటం ఏంటి. ఆదిత్య కూడా ముందు వెనుక ఆలోచించకుండా పరుగులు తియ్యడం ఏంటి అని సత్య కోపంగా అడుగుతుంది.

అదేంటి సత్య అలా అంటావ్ నా ఆరోగ్యం బాగోలేదంటే రామూర్తి, జానకి వచ్చారు కదా వాడు వెళ్తే తప్పేముందని దేవుడమ్మ అంటుంది. ప్రతి దానికి ఇంత లోతుగా ఎందుకు ఆలోచిస్తున్నావ్ కాస్త ఆలోచన తగ్గించు అని సున్నితంగా చెప్తుంది. మాధవ్ తన దగ్గరకి వచ్చేసరికి జానకి కంగారు పడుతుంది. ‘ఆ ఆదిత్య ఎవరో పెద్ద డాక్టర్ ని తీసుకొస్తాడా నీకు నయం అయితే నా పరిస్థితి ఏంటి మాట రాగానే నా గురించి అందరిలో చెప్పేసి నన్ను చెడ్డ వాడిని చెయ్యాలని చూస్తున్నావ్ కదా. నన్ను మెట్ల మీద నుంచి కింద పడేసింది వీడే అని చెప్పాలని చూస్తున్నావా. రాధని, దేవిని ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నావా. బిడ్డ తప్పు చేస్తే క్షమించాల్సింది నువ్వే. అలాంటిది నువ్వు నన్ను శిక్షించాలి అనుకుంటే ఎలా. గుర్తుందా ఆ రోజు మెట్ల దగ్గర ఏం జరిగిందే అదే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. కానీ మళ్ళీ మళ్ళీ అలాంటి పనులు చెయ్యను. మరి అంత దుర్మార్గుడుని కాదు’ అని మాధవ్ అంటాడు.

Also Read: తులసి తప్పు చేసిందన్న సామ్రాట్- అమ్మలక్కల మాటలు విని రగిలిపోయిన అనసూయ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...
విరోష్ కపుల్ గొప్ప మనసు - ఫ్యాన్స్‌కు స్వీట్ సర్‌ప్రైజ్... ఆలయాల్లో అన్నదానం కూడా...
Vishnu Manchu : దుబాయ్‌లో హీరో విష్ణుకు భయానక అనుభవం - శాంతి కోసం ప్రార్థిసున్నామంటూ...
దుబాయ్‌లో హీరో విష్ణుకు భయానక అనుభవం - శాంతి కోసం ప్రార్థిసున్నామంటూ...
Rashmika Mandanna: రాజసం ఉట్టిపడేలా మండపంలోకి రష్మిక... పల్లకిలో పెళ్లి కూతురు - ఫోటోలు వైరల్
రాజసం ఉట్టిపడేలా మండపంలోకి రష్మిక... పల్లకిలో పెళ్లి కూతురు - ఫోటోలు వైరల్

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
Embed widget